"రాణి సాయపనేని గోవిందమాంబా దేవి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
==యుద్ధము==
 
మీర్ జుంలా అను పారశీకుడు [[గోలకొండ]] సుల్తాను అబ్దుల్లా కుతుబ్ షా ప్రాపకము సంపాదించి దర్బారులో వజీరు స్థానానికి ఎదిగాడు. గోలకొండ దర్బారులో మంత్రిగానున్న పొదిలి లింగన్న ప్రోద్బలముతో క్రీ.శ. 1650లో పెద్ద సైన్యముతో మీర్ జుంలా గండికోటపై దండెత్తాడు. పలు దినములుగా భీకర యుద్ధము జరిగినను కోట వశముకాలేదు. గండికోట అప్పగించినచో గుత్తి దుర్గమునకు అధిపతి చేస్తానని జుంలా బేరసారాలు చేశాడు. కాని తిమ్మా నాయుడు అంగీకరించలేదు. వేలాది యోధులు కోటను పరిరక్షిస్తూ ఫ్రెంచ్ ఫిరంగుల దాడిలో మరణించారు. తిమ్మానాయుని బావమరిది నరసింహ నాయుడు వీరోచితముగా పోరాడుతూ కోట సంరక్షణ గావిస్తూ అసువులు బాశాడు.
 
==పోరాటము==
1,92,829

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1941079" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ