"కర్బూజ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
8 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
==జాతులవారీగా సాగు రకాలు==
* జల కర్బూజ (Watermelon, Citrullus. lanatus) 4000 సంవత్సరాల క్రితమే ఆఫ్రికాలో సాగు చేసేవారనడానికి ఆధారాలు ఉన్నాయి [121]. ఎండా కాలంలో ఈ పండుకి ఎంతో ఆదరణ ఉంది [132]
** కస్తూరి కర్బూజ (Muskmelon, Cucumis melo)
**కసాబ కర్బూజ (Casaba, Cucumis melo casabas), పచ్చటి రంగు. నున్నటి తొక్క మీద చారికలు ఉంటాయి. ఇతర కర్బూజలతో పోల్చితే షాడబం (flavor) తక్కువ. కాని ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.[173]
**మధురపు కర్బూజ (Honeydew, Cucumis melo honeydew), ఆకుపచ్చ రంగులో ఉన్న గుజ్జు ఎంతో తియ్యగా, రసాలూరుతూ ఉంటుంది.
** అమెరికా కేంటలూప్ (North American cantaloupe, C. melo reticulatus). తొక్క మీద వలయాకారపు చారికలు ఉంటాయి. లోపల గుజ్జు పసుపు పచ్చగా ఉంటుంది. [224]
 
== ఉపయొగాలు ==
</gallery>
==మూలాలు==
121. Daniel Zohary & Maria Hopf (2000). Domestication of Plants in the Old World (3 ed.). Oxford University Press. p. 193.
 
132. "Citrullus lanatus (Thunb.) Matsum. & Nakai". Grassland Species Profiles. FAO.
 
173. "What is a casaba melon?". WiseGeek. Retrieved 2014-10-20.
 
224. Linda Ziedrich (2010). The Joy of Jams, Jellies and Other Sweet Preserves: 200 Classic and Contemporary Recipes Showcasing the Fabulous Flavors of Fresh Fruits (Easyread Large Edition). ReadHowYouWant.com. p. 116. ISBN 1-4587-6483-4. Retrieved 2014-10-20.
 
* Mabberley, D.J. (1987). The Plant Book. A portable dictionary of the higher plants. Cambridge University Press. p. 706. ISBN 0-521-34060-8. Retrieved 2014-10-20.
7,998

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1945537" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ