"కుసుమ నూనె" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చి
=కుసుమనూనె=
 
కుసుమనూనె రంగు, వాసన లేని పారదర్శకంగా వుండునూనె (కొన్ని సందర్భాలలోపాలిపోయిన పసుపురంగులోపసుపు రంగులో వుండును). కుసుమ నూనెలో ఎకబంధ,ద్విబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు(poly unsaturated fatty acids OR PUFA)అధికమొత్తంలో వున్నాయి.కుసుమలో రెండురకాకున్నాయి. ఒకరకం కుసుమనూనెలో లినొలిక్‌ఆసిడ్ (ఒమేగా-6 ఫ్యాటిఆసిడు)75-78%వరకు వుండును.మరోరకంలో ఒలిక్ ఆమ్లం (ఒమేగా-9 ఫ్యాటి ఆసిడ్)40-50% వుండును.లినొలిక్‌ ఆమ్లం అధికశాతంలోవున్న కుసుమనూనె ప్రస్తుతం ఉత్పత్తిలో వున్నది.పంటను సాగుచేసిన కాలాన్ని(చలికాలంమరియుచలికాలం మరియు చలికాలం) బట్టి నూనెలోని కొవ్వుఆమ్లాల శాతంలో 2-3% వరకు భిన్నత్వం కన్పిస్తుంది. అలాగే మొక్కవేరైటిని బట్టి కూడా తేడా వస్తుంది.<ref>{{citeweb|url=http://www.nobel.gen.tr/Makaleler/IJNES-Issue%203-48-2011.pdf|title=Oil Content and Fatty Acid Composition of Some Safflower (Carthamus
tinctorius L.) Varieties Sown in Spring and Winter|publisher=nobel.gen.tr|date=|accessdate=2015-03-15}}</ref>
 
'''ఒలిక్ ఆమ్లం అధికంగా ఉన్న కుసుమనూనెలోకుసుమ నూనెలో వున్న ఇతర కొవ్వు ఆమ్లాలు, వాటిశాతం'''<ref>{{citeweb|url=http://www.essentialoils.co.za/safflower-analysis.htm|title=Fatty acids found in safflower oil|publisher=essentialoils.co.za|date=|accessdate=2015-03-15}}</ref>
{|class="wikitable"
|-style="background:orange; color:blue" align="center"
|}
 
అయితే మరికొన్ని రకాల మొక్కల విత్తనాలలోని ఒలిక్ మరియు లినోలిక్ కొవ్వు ఆమ్లాల శాతం పైన ఇచ్చిన పట్టికకు భిన్నంగా ఉండును. ఒలిక్ ఆమ్లం:13-21%, లినోలిక్ ఆమ్లం: 73-79% వరకు గుర్తించడం జరిగినది<ref>{{citeweb|url=http://www.chempro.in/fattyacid.htm|title=FATTY ACID COMPOSITION (PERCENTAGE)|publisher=chempro.in|date=|accessdate=2015-03-15}}</ref>. లినోలిక్ ఆమ్లాన్ని 60-70% వరకు కలిగిన కుసుమ రకాన్ని ఇండియాలో ఎక్కువ సాగుచేయుదురు.
==నూనెయొక్క భౌతిక గుణాలు==
 
=ఉపయోగాలు=
 
కుసుమ నూనెను [[వంట నూనె]]గా ఎక్కువగా వినియోగిస్తారు. ఆ తరువాత సాలడులు, '''మార్గరినుల''' తయారిలో వాడెదరు. ఆలాగే సౌందర్య కారకాలలో వినియోగిస్తారు. కుసుమపూలనుకుసుమ పూలను చైనాలో వనమూలిక ఒషదుల తయారిలో వాడుచున్నారు. కుసుమ పూలను హెర్బల్ టీ పౌడరులో వాడెదరు. హెర్బల్ [[టీ]] పేరుతో ఎండబెట్ట్టిన కుసుమపూల పొడిని, NARI (Nimbkar Agricultural Research institute, phalton, Maharastra) కొన్ని సంవత్సరాలుగా ట్రైల్-మార్కెటింగా విడుదల చేస్తున్నారు.
 
 
2,16,613

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1949937" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ