వేణువు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q11405
పంక్తి 10: పంక్తి 10:


[[it:Flaut
[[it:Flaut

[[ml:ഓടക്കുഴല്‍]]

11:33, 2 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

పిల్లన గ్రోవి.
పిల్లనగ్రోవి. మొరవపల్లి లో తీసిన చిత్రము

వేణువు, మురళి లేదా పిల్లనగ్రోవి (Flute) ఒకరకమైన సంగీత వాయిద్యము. ఇది కర్ణాటక మరియు హిందూస్థానీ సంగీతాలలో ఉపయోగించే వాద్యపరికరం. బాగా ఆరబెట్టిన వెదురులో అత్యంత నాణ్యత కలిగి ఊదేందుకు పీకలాంటివి లేని వాద్యపరికరం. ఈ వెదురు గొట్టాన్ని ఒకవైపు తేరిచి మరొక వైపు మూసి ఉంచుతారు. పై బాగాన గాలి ఊదేందుకు రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రంతో పాటు స్వరాల మార్పుకొరకు కొన్నిట్లో మూడు మరికొన్నిట్లో ఎనిమిది రంద్రాలు కలిగి ఉంటాయి.

[[it:Flaut

"https://te.wikipedia.org/w/index.php?title=వేణువు&oldid=1951231" నుండి వెలికితీశారు