Coordinates: 16°26′27″N 80°16′43″E / 16.440751°N 80.278475°E / 16.440751; 80.278475

లింగంగుంట్ల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 118: పంక్తి 118:
{{గుంటూరు జిల్లా}}
{{గుంటూరు జిల్లా}}



[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు]]

16:28, 2 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

లింగంగుంట్ల
—  రెవిన్యూ గ్రామం  —
లింగంగుంట్ల is located in Andhra Pradesh
లింగంగుంట్ల
లింగంగుంట్ల
అక్షాంశ రేఖాంశాలు: 16°26′27″N 80°16′43″E / 16.440751°N 80.278475°E / 16.440751; 80.278475
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పెదకూరపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,993
 - పురుషుల సంఖ్య 1,993
 - స్త్రీల సంఖ్య 2,000
 - గృహాల సంఖ్య 1,041
పిన్ కోడ్ 522 402
ఎస్.టి.డి కోడ్

లింగంగుంట్ల, గుంటూరు జిల్లా, పెదకూరపాడు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 522 402.

గ్రామ చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

పెదకూరపాడు మండలం

పెదకూరపాడు మండలంలోని 75 తాళ్ళూరు, కంభంపాడు, కన్నెగండ్ల, కాశిపాడు, గారపాడు, చినమక్కెన, జలాల్‌పురం, పాటిబండ్ల, పెదకూరపాడు, బలుసుపాడు, బుచ్చయ్యపాలెం, ముస్సాపురం , రామాపురం, లగడపాడు, లింగంగుంట్ల మరియు హుసేన్‌నగరం గ్రామాలు అన్నీ ఉన్నాయి.

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,013.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,027, స్త్రీల సంఖ్య 1,986, గ్రామంలో నివాస గృహాలు 1,001 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,053 హెక్టారులు.

2.జనాభా (2011) - మొత్తం 3,993 - పురుషుల సంఖ్య 1,993 - స్త్రీల సంఖ్య 2,000 - గృహాల సంఖ్య 1,041

సమీప గ్రామాలు

పొడపాడు 3 కి.మీ, పాటిబండ్ల 3 కి.మీ, వరగాణి 4 కి.మీ, సిరిపురం 4 కి.మీ, పాములపాడు 5 కి.మీ.

సమీప మండలాలు

దక్షణాన మేడికొండూరు మండలం, పశ్చిమాన సత్తెనపల్లి మండలం, ఉత్తరాన అమరావతి మండలం, దక్షణాన ఫిరంగిపురం మండలం.

రైల్వే స్టేషను

గుంటూరు-రేపల్లె మార్గము
కి.మీ. వరకు గుంటూరు-మాచర్ల రైలు మార్గము
59.4 గుంటూరు
కొత్త గుంటూరు వరకు
ఎన్‌హెచ్-16 లేదా ఎహెచ్-45
48 వేజండ్ల
42 సంగం జాగర్లమూడి
38 అంగలకుదురు
విజయవాడ వరకు
33.8 తెనాలి
గూడూరు వరకు
గుంటూరు రోడ్డు
31 చిన్నరావూరు
24 జంపని
తెనాలి-కొల్లూరు రోడ్డు
20 వేమూరు
13 పెనుమర్రు
10 భట్టిప్రోలు
ఎన్‌హెచ్-214ఎ
5 పల్లికోన
0 రేపల్లె

ఈ ఊరికి రైల్వే స్టేషను సదుపాయం కలదు.

మూలాలు

వెలుపలి లింకులు

  • [1] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి