అడ్డాల అరవలరాజు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with ''''అడ్డాల అరవలరాజు ''' ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. పశ్చి...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''అడ్డాల అరవలరాజు ''' ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. [[పశ్చిమగోదావరి జిల్లా]], [[కొవ్వూరు]]తాలూకా [[ధర్మవరం]]గ్రామానికి చెందిన అరవలరాజు జిల్లాలో జాతీయోద్యమాన్ని పెంపొందించిన నాయకుల్లో ఒకరు. 1920ల్లో గాంధీ ఇచ్చిన సహాయనిరాకరణోద్యమ పిలుపుతో ఉద్యమంలోకి అడుగుపెట్టారు. రెబ్బాప్రగడ మందేశ్వరశర్మ, శనివారపు సుబ్బారావు వంటి స్నేహితులతో స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
'''అడ్డాల అరవలరాజు ''' ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. [[పశ్చిమగోదావరి జిల్లా]], [[కొవ్వూరు]]తాలూకా [[ధర్మవరం]]గ్రామానికి చెందిన అరవలరాజు జిల్లాలో జాతీయోద్యమాన్ని పెంపొందించిన నాయకుల్లో ఒకరు. 1920ల్లో గాంధీ ఇచ్చిన సహాయనిరాకరణోద్యమ పిలుపుతో ఉద్యమంలోకి అడుగుపెట్టారు. రెబ్బాప్రగడ మందేశ్వరశర్మ, శనివారపు సుబ్బారావు వంటి స్నేహితులతో స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. గాంధీ పిలుపుననుసరించి కొవ్వూరు తాలూకాలో జాతీయోద్యమంలోని సహాయనిరాకరణ, ఉప్పుసత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ వంటి ఉద్యమాలను దగ్గరుండి నడిపించారు.

04:13, 7 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

అడ్డాల అరవలరాజు ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. పశ్చిమగోదావరి జిల్లా, కొవ్వూరుతాలూకా ధర్మవరంగ్రామానికి చెందిన అరవలరాజు జిల్లాలో జాతీయోద్యమాన్ని పెంపొందించిన నాయకుల్లో ఒకరు. 1920ల్లో గాంధీ ఇచ్చిన సహాయనిరాకరణోద్యమ పిలుపుతో ఉద్యమంలోకి అడుగుపెట్టారు. రెబ్బాప్రగడ మందేశ్వరశర్మ, శనివారపు సుబ్బారావు వంటి స్నేహితులతో స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. గాంధీ పిలుపుననుసరించి కొవ్వూరు తాలూకాలో జాతీయోద్యమంలోని సహాయనిరాకరణ, ఉప్పుసత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ వంటి ఉద్యమాలను దగ్గరుండి నడిపించారు.