జామా మస్జిద్ (ఢిల్లీ): కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
6 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు, → ఉన్నాయి. using AWB
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q233678 (translate me))
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు, → ఉన్నాయి. using AWB)
'''మస్జిద్-ఎ-జహాఁ నుమా''' ([[ఆంగ్లం]] : '''Masjid-i-Jahan Numa''', [[హిందీ]] : मस्जिद-ए-जहां नुमा, [[ఉర్దూ]] : '''مسجد جھان نمہ'''), దీనికి సాధారణ నామం '''జామా మస్జిద్''' (జుమ్మా మసీదు లేదా జామా మసీదు) '''जामिया/जामा मस्जिद ''', ఢిల్లీ లోని ప్రధాన మస్జిద్. దీనిని ఐదవ మొఘల్ చక్రవర్తి [[షాజహాన్]] నిర్మించాడు. దీని నిర్మాణం [[1656]] లో పూర్తయింది. ఈ మస్జిద్, భారత్ లో అతిపెద్ద మరియు అతి సుందరమైన మస్జిద్. ఢిల్లీ లోని, జనసందోహాల ప్రాంతమైన [[చాందినీ చౌక్]] ప్రాంతంలో గలదు.
 
''మస్జిద్ ఎ జహాఁ నుమా'' అనగా ''ప్రపంచ వీక్షణా మస్జిద్'', జామా మస్జిద్ అనగా, శుక్రవారపు ప్రార్థనలకు ఉద్దేశ్యించిన ''సార్వత్రిక మస్జిద్''. దీని ప్రాంగణంలో దాదాపు 25,000 నమాజీలు (ప్రార్థనలు చేయువారు) ప్రార్థనలు చేసే సదుపాయం గలదు. ఈ మస్జిద్ లో పురావస్తువులు (relics) కలవు,ఉన్నాయి. ఉదాహరణకు, "జింకచర్మంపై లిఖించబడిన [[ఖురాన్]] ప్రతి".
 
 
[[దస్త్రం:Jama Masjid, Delhi, watercolour, 1852.jpg|left|250px|thumb|1852 లో జామా మస్జిద్, ఢిల్లీ.]]
</gallery>
</center>
 
 
 
== నిర్మాణం ==
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1956412" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ