"అడ్డాల అరవలరాజు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
== జాతీయోద్యమం ==
1920లో మహాత్మాగాంధీ సహాయనిరాకరణ ఉద్యమ పిలుపుతో తన స్నేహితులు మందేశ్వరశర్మ, సుబ్బారావులతో కలసి జాతీయోద్యమంలోకి ప్రవేశించారు అరవలరాజు. గాంధీజి త్రివిధ బహిష్కరణోద్యమాన్ని తాలూకాలో ప్రచారం చేశారాయన. తాళ్ళపూడి, ప్రక్కిలంక మలకపల్లి, ధర్మవరం, చాగల్లు గ్రామాల్లో మద్యపాన నిషేధానికి విశేష కృషి చేశారు. విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో భాగంగా ఎన్నోసార్లు నిడదవోలు, కొవ్వూరు ప్రాంతాల్లో విదేశీ వస్త్రాల కుప్పలను తగులబెట్టారు ఆయన. వందలకొద్దీ తాటిచెట్లను నరికించి, కల్లు గీయనివ్వకుండా వినూత్న రీతిలో మద్యపాన నిషేధ ఉద్యమాన్ని నడిపారు అరవలరాజు.<ref name="గాదం గోపాలస్వామి" />
 
== మూలాలు ==
10,677

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1956893" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ