"ఆముదం చెట్టు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి., తో → తో using AWB
చి (→‎వంట ఆముదము తయారుచేయు విధానము: clean up, replaced: వెంట్రుకలు → వెండ్రుకలు (2) using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి., తో → తో using AWB)
}}
 
'''ఆముదము''' ఒకరకమైన [[నూనె]] చెట్టు. ఆముదము చెట్టులలో ఎరుపు, తెలుపు, పెద్దాముదము అను మూడు రకములు కలవుఉన్నాయి. తెలుపు, ఎరుపు రంగులు గల పుష్పాలను బట్టి, పెద్దవైన ఆకులను బట్టి వీటిని గుర్తించాలి. చిన్న ఆకులు కలిగిన చిట్టాముదపు చెట్టు మిక్కిలి శ్రేష్ఠమైనది. ఆముదపు గింజల నుండి [[ఆముదము నూనె]] తయారుచేస్తారు.
 
ఈజిప్ట్ దేశంలో క్రీ.పూ. 4000 సంవత్సరాలుగా ఉపయోగంలో ఉన్నట్లు ఆధారాలున్నాయి. గ్రీకు ప్రయాణీకులు ఆముదపు నూనెను దీపాలు వెలిగించుకోడానికి మరియు లేపనముగా ఉపయోగించారు.
 
ప్రపంచ ఆముదపు గింజల ఉత్పత్తి సంవత్సరానికి ఒక మిలియను టన్నులు. వీనిలో [[భారతదేశం]], [[చైనా]] మరియు [[బ్రెజిల్]] ముఖ్యమైనవి.
 
==వంట ఆముదము తయారుచేయు విధానము==
ఆముదము గింజలను రోట్లోవేసి బాగా దంచగా అది ఒక ముద్ద లాగ తయారవుతుంది. దానిని ఒక పాత్రలోవేసి సగానికి పైగా నీరు పోసి పొయ్యి మీద పెట్టి బాగ మంట పెడతారు. అప్పుడు అందులోని ఆముదపు నూనె నీటిపై ఒక తెరలాగ తేలుతుంది. దానిని ఒక పలచటి గరిటతో తీసి చిన పాత్రలో వేస్తారు. అలా నీటి పైన తేలిన నూనెను వేరుపరుస్తూ ఉడుకుతున్న ఆముదపు పిండిని మాటిమాటికి కలుపుతూ పైకి తేలిన నూనెను తీసుకుంటారు. చివరగా నీటి పై తేలిన నూనె (ఆముదము) గరిటలోకి రాదు. అప్పుడు ఒక గుప్పెడు వెండ్రుకలు తీసుకొని నీటిపై తేలిన నూనెలో ముంచుతారు. ఆముదము మాత్రమే వెంట్రుకలకు అంటుకొని నీరు క్రిందికి జారి పోతుంది. ఆ వెండ్రుకలు ఆముదము గిన్నెలో పిండి మరలా నీటిప అద్ది అక్కడ తేలిన ఆముదాన్ని సేకరిస్తారు. ఆవిధంగా మిగిలిన ఆముదాన్ని కూడ సేకరిస్తారు. నూనె సేకరించిన పాత్రలో ఆముదము తోఆముదముతో కలిసిన నీరు కొంత పాత్ర అడుగుకు చేరి వుంటుంది. దానిని కూడ తీసివేసి ఆముదాన్ని మాత్రమే ఒక పాత్రలో సేకరిస్తారు. ఇందులో కూడ అతి కొద్ది శాతం నీరు వుంటుంది. అది కూడ పోవడానికి ఆ ఆముదాన్ని పొయ్యిపై పెట్టి బాగ వేడి చేస్తారు. అప్పుడు అందులోని నీరు ఆవిరైపోయి శ్వచ్చమైన ఆముదము మాత్రమే మిగులుతుంది. దీనినే [[వంట ఆముదము]] అంటారు. దీనిని పిల్లలకు మందుగాను, వారితలలకు వాడుతారు. గానుగలతో తీసిన ఆముదాన్ని ఇందుకు వాడరు. ఆముదాలలో రెండు రకాలు: 1. చిట్టిఆముదాలు. 2. పెద్ద ఆముదాలు. చిట్టి ఆముదాలకు ప్రత్యేక వున్నది.
 
==చిత్రమాలిక==
*[http://www.hort.purdue.edu/newcrop/afcm/castor.html ''Castor beans''] at Purdue University
*[http://www.ansci.cornell.edu/plants/castorbean.html ''Ricinus communis'' (castor bean)] at Cornell University
 
 
==మూలాలు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1956996" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ