"ఈ-మెయిల్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (5), గా → గా using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (5), గా → గా using AWB)
{{అనువాదము}}
 
'''ఈ-మెయిల్''' : కంపుటర్ ద్వారా ఒక చోటి నుంచి ఇంకొక చోటికి పంపించే ఉత్తరాలను ఈ-మెయిల్ అంటారు. ఈ-మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ ఉత్తరము అని అర్థము. ఆంగ్లము లోఆంగ్లములో ''email'' అని, లేదా ''e-mail'' అని అంటారు.
 
ఎలక్ట్రానిక్ ఉత్తరము లోఉత్తరములో రెండు భాగాలు ఉంటాయి, హెడర్, మరియు బాడీ. బాడీ అనగా ఉత్తరము లోఉత్తరములో మనము పంపించే సారాంశము. హెడర్ లో ఉత్తరము పంపించిన వారి ఈ-మెయిల్ అడ్రస్, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా ఉత్తరము అందుకొంటున్న వారి ఈ-మెయిలు అడ్రస్ ఉంటాయి. అలానే, ఉత్తర సారాంశమును తెలిపే సబ్జెక్టు కూడా ఉంటుంది.
== పనిచేయు విధానం ==
 
=== పంపిన ఉత్తరం చేరిందో లేదో చూడటం ===
మొట్టమొదట వచ్చిన SMTP మెయిల్ సర్విసులో పంపిన ఉత్తరము వెళ్ళే మార్గము తెలుసుకోవడానికి చాలా తక్కువ విధానాలు ఉండేవి. ఉత్తరము చేరిందో లేదో కూడా అవతల వారు సమాధానము ఇచ్చే దాక తెలిసేది కాదు. ఇది ఒక రకంగా లాభం అయితే,(సమాధానం చెప్పడం ఇష్టం లేక పొతే ఉత్తరం అందలేదు అని తప్పించుకోవచ్చు), మరొక విధం గావిధంగా చాల పెద్ద ఇబ్బంది. అత్యవసరమైనవి, ముఖ్యమైనవి చేరాయో లేదో తెలియక, అలానే, చదవకూడని వాడి చేతి లోచేతిలో అది పడిందేమో అని ఆందోళన, ఇలా వుండేది. ప్రతి మెయిల్ సర్వర్ వుత్తరం అందజేయాలి, లేదా అందచేయలేదు అని తిరిగు సమాధానం చెప్పాలి. చాల మటుకు, సాఫ్టువేరు లోసాఫ్టువేరులో తప్పులతోను, లేదా చతికిలపడ్డ సర్వర్ల మూలంగా ఇవి జరిగేవి కాదు. ఐ పరిస్థితిని కెక్క దిద్దడము కోసము, [[ఇంటర్నెట్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్|IETF]] వారు [[డెలివరీ స్టేటస్ నోటిఫికేషన్]] లను (డెలివరీ రేసీప్ట్) మరియు [[రిటర్న్ రేసీప్ట్#ఈ-మెయిల్|ఉత్తరము పంపించే నోటిఫికేషన్స్]] (రిటర్న్ రేసీప్ట్] లను ప్రవేశ పెట్టారు. అయితే, వీటిని అమలుపరచలేదు.
 
== ఇవీ చూడండి ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1957907" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ