ఆగష్టు 12: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , , → ,, ) → ) (4), లో → లో (7), కి → కి (5), గా → గా , తో → తో using AWB |
|||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''ఆగష్టు 12''', [[గ్రెగొరియన్ క్యాలెండర్]] ప్రకారము సంవత్సరములో 224వ రోజు ([[లీపు సంవత్సరము]] |
'''ఆగష్టు 12''', [[గ్రెగొరియన్ క్యాలెండర్]] ప్రకారము సంవత్సరములో 224వ రోజు ([[లీపు సంవత్సరము]]లో 225వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 141 రోజులు మిగిలినవి. |
||
{{CalendarCustom|month=August|show_year=true|float=right}} |
{{CalendarCustom|month=August|show_year=true|float=right}} |
||
== సంఘటనలు == |
== సంఘటనలు == |
||
*[[1851]]: [[:en:Isaac Singer|ఇసాక్ సింగర్]] కనిపెట్టిన [[కుట్టు మిషన్]] |
*[[1851]]: [[:en:Isaac Singer|ఇసాక్ సింగర్]] కనిపెట్టిన [[కుట్టు మిషన్]]కి పేటెంట్ ఇచ్చారు. 40 డాలర్లతో, [[బోస్టన్]]లో వ్యాపారం మొదలుపెట్టాడు. |
||
*[[1936]]: [http://www.allindiastudentsfederation.com ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్] |
*[[1936]]: [http://www.allindiastudentsfederation.com ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్], ([http://en.wikipedia.org/wiki/All_India_Students_Federation ఏ.ఇ.ఎస్.ఎఫ్. - అఖిల భారత విద్యార్థిసమాఖ్య]) , [[ఉత్తరప్రదేశ్]] లోని [[లక్నో]]లో స్థాపించబడింది. |
||
*[[1976]]: [[లండన్]] లోని [[:en:National Theatre|నేషనల్ థియేటర్]] |
*[[1976]]: [[లండన్]] లోని [[:en:National Theatre|నేషనల్ థియేటర్]]ని బ్రిటిష్ రాణి ప్రారంభించింది. |
||
*[[1978]]: [[ఆంధ్ర ప్రదేశ్]] |
*[[1978]]: [[ఆంధ్ర ప్రదేశ్]]లో [[రంగారెడ్డి జిల్లా]] అవతరించింది. |
||
*[[2009]]: ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చూడగల సాంకేతిక పరిజ్ఞానం [[:en:Bhuvan|భువన్]] |
*[[2009]]: ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చూడగల సాంకేతిక పరిజ్ఞానం [[:en:Bhuvan|భువన్]]ను [[ఇస్రో]] శాస్త్రవేత్తలు రూపొందించారు. |
||
*[[2010]]: అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని బాలికలకు యవ్వనం తొందరగావస్తున్నదని, అందుకని, ఆ బాలికల ఆరోగ్యం ప్రమాదకరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. |
*[[2010]]: అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని బాలికలకు యవ్వనం తొందరగావస్తున్నదని, అందుకని, ఆ బాలికల ఆరోగ్యం ప్రమాదకరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. |
||
*[[2010]]: రంజాన్ |
*[[2010]]: రంజాన్ భారతదేశంలో ఈ సంవత్సరంలో నేటితో ప్రారంభమవుతుంది |
||
*[[2011]]: [[విశాఖపట్నం బార్ అసోసియేషన్]] |
*[[2011]]: [[విశాఖపట్నం బార్ అసోసియేషన్]]కి 2011-12 సంవత్సరానికి, శుక్రవారం ఎన్నికలు జరిగాయి. 2788 ఓటర్లు ఉండగా 1791 మంది ఓట్లు వేసారు. 997మంది ఓట్లు వేయలేదు. |
||
== జననాలు == |
== జననాలు == |
||
[[File:Vikram Sarabhai.jpg|thumb|Vikram Sarabhai]] |
[[File:Vikram Sarabhai.jpg|thumb|Vikram Sarabhai]] |
||
* [[1892]]: [http://en.wikipedia.org/wiki/SR_Ranganathan ఎస్.ఆర్.రంగనాధన్], భారతదేశ గ్రంథాలయ పితామహుడు. (మ.27 సెప్టెంబర్ 1972). ఇతడి పుట్టిన రోజుని, భారత దేశం, [[జాతీయ గ్రంథాలయ దినోత్సవం]] (లైబ్రరీ డే) గా ప్రకటించింది. |
* [[1892]]: [http://en.wikipedia.org/wiki/SR_Ranganathan ఎస్.ఆర్.రంగనాధన్], భారతదేశ గ్రంథాలయ పితామహుడు. (మ.27 సెప్టెంబర్ 1972) . ఇతడి పుట్టిన రోజుని, భారత దేశం, [[జాతీయ గ్రంథాలయ దినోత్సవం]] (లైబ్రరీ డే) గా ప్రకటించింది. |
||
* [[1919]]: [[విక్రం సారాభాయ్]], భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా |
* [[1919]]: [[విక్రం సారాభాయ్]], భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు. (మ.1971) |
||
* [[1930]]: [[జార్జ్ సోరోస్]], హంగేరియన్-అమెరికన్ కరెన్సి స్పెకులేటర్, స్టాక్ మదుపరుడు, వ్యాపారవేత్త, పరోపకారి, మరియు రాజకీయ ఉద్యమకారుడు. |
* [[1930]]: [[జార్జ్ సోరోస్]], హంగేరియన్-అమెరికన్ కరెన్సి స్పెకులేటర్, స్టాక్ మదుపరుడు, వ్యాపారవేత్త, పరోపకారి, మరియు రాజకీయ ఉద్యమకారుడు. |
||
* [[1965]]: [[పల్లెర్ల రామ్మోహనరావు]], ప్రముఖ కళాకారుడు, భజన కీర్తనల రచయిత. |
* [[1965]]: [[పల్లెర్ల రామ్మోహనరావు]], ప్రముఖ కళాకారుడు, భజన కీర్తనల రచయిత. |
||
== మరణాలు == |
== మరణాలు == |
||
*[[30]] బి.సి: [http://en.wikipedia.org/wiki/Cleopatra_VII క్లియోపాత్ర], [[ఈజిప్ట్]] లోని [[అలెగ్జాండ్రియా]] |
*[[30]] బి.సి: [http://en.wikipedia.org/wiki/Cleopatra_VII క్లియోపాత్ర], [[ఈజిప్ట్]] లోని [[అలెగ్జాండ్రియా]]లో (39 సంవత్సరల వయసు) ఆత్మహత్య చేసుకుంది. ఈమెను ప్రపంచ సుందరిగా పిలుస్తారు.[http://www.infoplease.com/ce6/people/A0812535.html#axzz0y6O2guwr ఈజిప్ట్ మహారాణి] |
||
* [[1944]]: [[కైవారం బాలాంబ]], ప్రముఖ అన్నదాత,1926లో మంగళగిరి అన్నపూర్ణ సత్రం పేరుతో ఒక ధర్మ సంస్థను స్థాపించారు. |
* [[1944]]: [[కైవారం బాలాంబ]], ప్రముఖ అన్నదాత, 1926లో మంగళగిరి అన్నపూర్ణ సత్రం పేరుతో ఒక ధర్మ సంస్థను స్థాపించారు. |
||
== పండుగలు మరియు జాతీయ దినాలు == |
== పండుగలు మరియు జాతీయ దినాలు == |
||
* - |
* - ప్రపంచ ఏనుగుల దినోత్సవం |
||
== బయటి లింకులు == |
== బయటి లింకులు == |
15:15, 10 సెప్టెంబరు 2016 నాటి కూర్పు
ఆగష్టు 12, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 224వ రోజు (లీపు సంవత్సరములో 225వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 141 రోజులు మిగిలినవి.
<< | ఆగస్టు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
2024 |
సంఘటనలు
- 1851: ఇసాక్ సింగర్ కనిపెట్టిన కుట్టు మిషన్కి పేటెంట్ ఇచ్చారు. 40 డాలర్లతో, బోస్టన్‌లో వ్యాపారం మొదలుపెట్టాడు.
- 1936: ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, (ఏ.ఇ.ఎస్.ఎఫ్. - అఖిల భారత విద్యార్థిసమాఖ్య) , ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో స్థాపించబడింది.
- 1976: లండన్ లోని నేషనల్ థియేటర్ని బ్రిటిష్ రాణి ప్రారంభించింది.
- 1978: ఆంధ్ర ప్రదేశ్‌లో రంగారెడ్డి జిల్లా అవతరించింది.
- 2009: ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చూడగల సాంకేతిక పరిజ్ఞానం భువన్ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు.
- 2010: అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని బాలికలకు యవ్వనం తొందరగావస్తున్నదని, అందుకని, ఆ బాలికల ఆరోగ్యం ప్రమాదకరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
- 2010: రంజాన్ భారతదేశంలో ఈ సంవత్సరంలో నేటితో ప్రారంభమవుతుంది
- 2011: విశాఖపట్నం బార్ అసోసియేషన్‌కి 2011-12 సంవత్సరానికి, శుక్రవారం ఎన్నికలు జరిగాయి. 2788 ఓటర్లు ఉండగా 1791 మంది ఓట్లు వేసారు. 997మంది ఓట్లు వేయలేదు.
జననాలు
- 1892: ఎస్.ఆర్.రంగనాధన్, భారతదేశ గ్రంథాలయ పితామహుడు. (మ.27 సెప్టెంబర్ 1972) . ఇతడి పుట్టిన రోజుని, భారత దేశం, జాతీయ గ్రంథాలయ దినోత్సవం (లైబ్రరీ డే) గా ప్రకటించింది.
- 1919: విక్రం సారాభాయ్, భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు. (మ.1971)
- 1930: జార్జ్ సోరోస్, హంగేరియన్-అమెరికన్ కరెన్సి స్పెకులేటర్, స్టాక్ మదుపరుడు, వ్యాపారవేత్త, పరోపకారి, మరియు రాజకీయ ఉద్యమకారుడు.
- 1965: పల్లెర్ల రామ్మోహనరావు, ప్రముఖ కళాకారుడు, భజన కీర్తనల రచయిత.
మరణాలు
- 30 బి.సి: క్లియోపాత్ర, ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియాలో (39 సంవత్సరల వయసు) ఆత్మహత్య చేసుకుంది. ఈమెను ప్రపంచ సుందరిగా పిలుస్తారు.ఈజిప్ట్ మహారాణి
- 1944: కైవారం బాలాంబ, ప్రముఖ అన్నదాత, 1926లో మంగళగిరి అన్నపూర్ణ సత్రం పేరుతో ఒక ధర్మ సంస్థను స్థాపించారు.
పండుగలు మరియు జాతీయ దినాలు
- - ప్రపంచ ఏనుగుల దినోత్సవం
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 12
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
ఆగష్టు 11 - ఆగష్టు 13 - జూలై 12 - సెప్టెంబర్ 12 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |