కీలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
|||
పంక్తి 20: | పంక్తి 20: | ||
==కీళ్ల వ్యాధులు== |
==కీళ్ల వ్యాధులు== |
||
*కీళ్ళ వాపులు |
*కీళ్ళ వాపులు |
||
{{మానవశరీరభాగాలు}} |
|||
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]] |
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]] |
||
04:05, 16 అక్టోబరు 2007 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
కీలు (Joint) అంతర అస్థిపంజరంలోని రెండు ఎముకలను కలుపుతుంటాయి. వీటిలో కొన్ని కదిలేవి, కొన్ని కదలనివి.
కాళ్ళు చేతులలో ఉన్న కీళ్ళు మన శరీర కదలికకు మనం వివిధ రకాలైన పనులు చేయడానికి తోడ్పడతాయి.
కీళ్లలో రకాలు
కదిలే కీళ్లు
- బంతిగిన్నె కీలు ఉ.భుజకీలు, తుంటికీలు
- మడతబందు కీలు ఉ. మోచేయి కీలు, మోకాలు కీలు, అంగుళ్యాస్థుల మధ్య కీళ్లు
- బొంగరపు కీలు ఉ. మొదటి రెండవ వెన్నుపూసల మధ్యకీలు
- శాడిల్ కీలు
- జారుడు కీలు
కదలని కీళ్లు
- సూదన రేఖలు ఉ.కపాలాస్థుల మధ్య కీళ్లు
- గోంఫోజ్
- షిండై లేజులు
కీళ్ల వ్యాధులు
- కీళ్ళ వాపులు