"చినగంజాము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. (3) using AWB
చి (→‎గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, చిన using AWB)
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. (3) using AWB)
 
==గ్రామ చరిత్ర==
ఈ గ్రామ సమీపంలోని కొమ్మమూరు కాలువ వద్ద అనేక బౌద్ధ ఆనవాళ్ళు కనబడినవి. ఇటీవల రెండు ఎకరాలస్థలంలో త్రవ్వకాలు కొనసాగినవి. బొద్ధభిక్షువులకోసం పలకరాళ్ళతో నిర్మించిన విహారాలు ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడ మూడు చిన్న చిన్న స్థూపాలు వెలికి తీసినారు. వీటి నిర్మాణానికి పూర్తిగా ఇటుకలే వాడినారు. బుద్ధ విగ్రహం, మట్టికుండలు, పాళీభాషలో వ్రాసిన శాసనాలు లభించినవి. ఇంకా త్రవ్వకాలు జరపవలసి ఉన్నదిఉంది. [4]
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
దీనికి గంధపురి అనే పేరు కూడా ఉన్నదిఉంది.
==గ్రామ భౌగోళికం==
#చీరాల - ఒంగోలు రాష్ట్ర రహదారిలోని ఈ సముద్ర తీర గ్రామము, ముఖ్యంగా ఉప్పు తయారీకి ప్రసిద్ధి.
#[[గుండ్లకమ్మ]] నది ఇక్కడే [[బంగాళాఖాతము|బంగాళా ఖాతము]]లో కలుస్తుంది. చారిత్రకమైన [[మోటుపల్లి|మోటుపల్లె]] రేవు ఇక్కడికి 12 కి.మీ.ల దూరములో ఉన్నదిఉంది.
===సమీప గ్రామాలు===
కడవకుదురు 3.7 కి.మీ, పెదగంజాం 5.2 కి.మీ, సంతరావూరు 7.1 కి.మీ, గొనసపూడి 7.5 కి.మీ, పుల్లరిపాలెం 7.5 కి.మీ.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1961833" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ