"చిరుధాన్యం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., చున్నది. → తున్నది., నందు → లో (6), ఉన్న using AWB
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., చున్నది. → తున్నది., నందు → లో (6), ఉన్న using AWB)
[[Image:Grain millet, early grain fill, Tifton, 7-3-02.jpg|thumb|240px|right|[[Pearl millet]] in the field]]
'''చిరుధాన్యాలు''' లేదా '''తృణధాన్యాలు''' ('''Millets''') ఆహారధాన్యాలలో చిన్న గింజ కలిగిన గడ్డిజాతి పంటలు. వీటిని ప్రపంచవ్యాప్తంగా [[ఆహారం]] కోసం మరియు [[పశుగ్రాసం]] కోసం పెంచుతున్నారు. ఇవి ఒక శాస్త్రవిభాగం కాదు; వీటి సామాన్య లక్షణం చిన్న విత్తనాన్ని కలిగియుండడం మాత్రమే. ఇవి నీరు తక్కువగా అందే మెట్టప్రాంతాలలో పండి, పేదదేశాల ప్రజలకు ఆహారపు అవసరాల్ని తీరుస్తాయి.
 
==చిరుధాన్యాలలో రకాలు==
[[Image:Panicum miliaceum0.jpg|thumb|right|240px|Ripe head of [[proso millet]]]]
చిరుధాన్యాలలో చాలా జాతుల మొక్కలు [[పోయేసి]] (Poaceae) కుటుంబంలో ముఖ్యంగా [[పానికోయిడే]] (Panicoideae) ఉపకుటుంబంలో ఉన్నవిఉన్నాయి.
 
వీనిలో ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత ననుసరించి ముఖ్యమైన జాతులు<ref>{{cite book
| publisher=Food and Agriculture Organization of the United Nations
| isbn=92-5-103861-9
}}</ref>.: బ్రాకెట్ నందులో ఆంగ్ల అనువాదము ఇవ్వబడినదిఇవ్వబడింది.
# [[జొన్నలు]] (Sorghum)
# [[సజ్జలు]] (Pearl millet)
==చిరుధాన్యాల ఉపయోగాలు==
[[Image:Millet beer in Rhumsiki.jpg|thumb|right|Millet beer in [[Cameroon]]]]
చిరుధాన్యాలు ప్రాచీనకాలం నుంచి మానవ పరిణామక్రమం లోపరిణామక్రమంలో ప్రముఖపాత్ర పోషించాయి. వర్షాభావ మరియు ఎడారి ప్రాంతం నందుప్రాంతంలో ఈ ధాన్యాలు మానవులకు, పసువులకు మఖ్య ఆహారం. భారతదేశము నందుభారతదేశములో [[జొన్న]]లు, [[సజ్జలు]], [[రాగులు]], వరిగెలు ఈనాటికీ వాడుకలో కలవుఉన్నాయి. ఆఫ్రికా ఖండం నందుఖండంలో కూడా త్రుణధాన్యాలు ప్రధానాహారం.
 
ఈజిప్ట్ నందు, గ్రీస్ నందులో క్రీ.పూ లొనే చిరుధాన్యాలతో మధ్యమును తయారుచేసారు. [[చైనా]], [[జపాన్]], [[ఇండొనేషియా]] లలో నూడుల్స్ తయారీకి ఈనాటికీ వాడుచున్నారు.
 
ఈ ధాన్యాలను ప్రాంత ఆహార అలవాట్లను బట్టి జావ కానూ, రొట్టె గానూ, లేదా సంకటి గానూ వాడెదరు. ఈ ధాన్యాల గడ్ది పసుగ్రాసంగా పనికి వచ్చును. నవీనకాలం నందునవీనకాలంలో త్రణధాన్యాల వాడుక తగ్గిననూ ప్రస్తుతకాలంలో వీటి వాడుక పెరుగుచున్నదిపెరుగుతున్నది.
 
[[Image:Millet.png|thumb|150 px|millet]]
 
[[en:Millet]]
[[zh-min-nan:Tai-á-bí]]
[[bg:Просо]]
[[ca:Mill]]
[[da:Hirse]]
[[de:Hirse]]
[[es:Mijo]]
[[eo:Milio]]
[[es:Mijo]]
[[fi:Hirssi]]
[[fr:Millet (graminée)]]
[[it:Miglio (alimento)]]
[[he:דוחן]]
[[hu:Köles]]
[[it:Miglio (alimento)]]
[[ja:雑穀]]
[[nl:Gierst]]
[[pt:Milhete]]
[[ru:Пшено]]
[[fi:Hirssi]]
[[sv:Hirs]]
[[vi:Kê]]
[[tr:Darı]]
[[vi:Kê]]
[[zh-min-nan:Tai-á-bí]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1961967" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ