మూడు ముళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29: పంక్తి 29:


== నిర్మాణం ==
== నిర్మాణం ==
ఈ సినిమా నిర్మాణానికి 35-40 రోజులు సమయం పట్టింది. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు.<ref name="జంధ్యామారుతం 1">
ఈ సినిమా నిర్మాణానికి 35-40 రోజులు సమయం పట్టింది. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు.<ref name="జంధ్యామారుతం 1"/>


== మూలాలు ==
== మూలాలు ==

14:13, 18 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

మూడు ముళ్ళు
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం జంధ్యాల
రచన జంధ్యాల
కథ భాగ్యరాజ్
తారాగణం చంద్రమోహన్ ,
రాధిక
సంగీతం రాజన్ - నాగేంద్ర
ఛాయాగ్రహణం ఎస్. గోపాలరెడ్డి
నిర్మాణ సంస్థ సారథీ స్టూడియోస్
భాష తెలుగు

మూడుముళ్ళు 1983 లో జంధ్యాల దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఈ సినిమాకు భాగ్యరాజ్ కథనందించాడు.[1]

తారాగణం

  • మాస్టారు గా చంద్రమోహన్
  • గౌరి గా రాధిక
  • గీత గా గీత
  • ప్రెసిడెంట్ ధర్మయ్య గా కాంతారావు
  • ఆచారి గా సుత్తివేలు
  • గ్రామపెద్దగా సుత్తి వీరభద్రరావు
  • రత్నం గా నళినీకాంత్
  • గౌరి తల్లిగా జానకి
  • గౌరి స్నేహితుడి గా మాస్టర్ అలీ
  • గౌరి స్నేహితుడి గా మాస్టర్ చక్రవర్తి
  • శాస్త్రి గా కోట శ్రీనివాస రావు
  • సూరమ్మ గా శకుంతల
  • తంబు గా డాక్టర్ తంబు

నిర్మాణం

ఈ సినిమా నిర్మాణానికి 35-40 రోజులు సమయం పట్టింది. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు.[1]

మూలాలు

  1. 1.0 1.1 పులగం, చిన్నారాయణ. జంధ్యామారుతం 1. హైదరాబాదు: హాసం ప్రచురణలు. p. 63.