మార్పులు

Jump to navigation Jump to search
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , ఉన్నది. → ఉంది., → , , → , using AWB
[[దస్త్రం:Area by country.PNG|thumb|right|350px|వైశాల్యం ప్రకారం దేశాలు]]
'''వైశాల్య క్రమంలో ప్రపంచ దేశాల జాబితా''' ( List of countries and outlying territories by total area) ఇక్కడ ఇవ్వబడింది. ఈ జాబితాలో స్వాధిపత్య దేశాలు, స్వతంత్ర పాలనాధికారం కలిగిన అధీన దేశాలు కూడా పరిగణించబడ్డాయి.
 
ఇక్కడ "మొత్తం దేశం వైశాల్యం" అంటే దేశంలో భూభాగం, ఆ భూభాగంలో ఉన్న జలాశయాలు, నదులు వంటి వాటి వైశాల్యం కూడా కలిపి లెక్కించబడింది. దేశంలోకి చొచ్చుకు వచ్చిన సముద్ర భాగాలు(సింధు శాఖలు), ఆర్ధికంగా దేశానికి పరిమితమైన సముద్రభాగాలు మాత్రం లెక్కవేయలేదు. అలాగే అంటార్కిటికా భూభాగంపై వివిధ దేశాలు చెప్పుకొనే అధిపత్యాన్ని కూడా గణించలేదు. Swadesh
 
గమనిక:
 
 
* [[భూగోళం]] మొత్తం ఉపరితల వైశాల్యం 510,065,284 చ.కి.మీ. — అందులో 70.8% అనగా 361,126,221 చ.కి.మీ. నీటి భాగం. మిగిలిన 29.2% అనగా 148,939,063 చ.కి.మీ. నేల.
 
* ఐ.రా.స. లెక్కలలో పరిగణించిన స్వపరిపాలన గలిగిన అధీన "దేశాలు" కూడా చూపబడ్డాయి.
 
* {{flagicon|EU}} [[యూరోపియన్ యూనియన్]] అనేది వివిధ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక "రాజకీయ సమూహం". ఆ ఒప్పందాల కారణంగా ఒక దేశానికి ఉండే లక్షణాలు ఈ సమూహానికి ఉన్నాయి. ఇందులో 27 సభ్య దేశాలున్నాయి. అన్నింటి మొత్తం వైశాల్యం 4,422,773 చ.కి.మీ. ఇది గనుక ఒక దేశమైతే ప్రపంచంలో ఇది ఏడవ పెద్ద దేశం అవుతుంది.
 
 
 
{| class="wikitable"
| 25 || {{flagicon|South Africa}} [[దక్షిణ ఆఫ్రికా]] || align=right|1,221,037 || వివిధ దీవులు కలిపి (Prince Edward Islands, Marion Island,).
|-
| 26 || {{flagicon|Colombia}} [[కొలంబియా]] || align=right|1,138,914 || [http://www.dane.gov.co/dane_censo/mapa/censo2005/Ficha/2004.htm కొలంబియా గణాంకాల లెక్క] ప్రకారం 1,141,748 - నికరాగ్వా తోనికరాగ్వాతో వివాదంలో ఉన్న భాగాలు కలిపితే.
|-
| 27 || {{flagicon|Ethiopia}} [[ఇథియోపియా]] || align=right|1,104,300 ||
| 76 || {{flagicon|Gabon}} [[గబాన్]] || align=right|267,668 ||
|-
| 77 || {{flagicon|Western Sahara}} ''[[పశ్చిమ సహారా]]'' || align=right|266,000 || ఇందులో ఎక్కువ భాగం మొరాకో మిలిటరీ ఆక్రమణలో ఉన్నదిఉంది.
|-
| 78 || {{flagicon|Guinea}} [[గినియా]] || align=right|245,857 ||
|-
| 79 || {{flagicon|United Kingdom}} [[యునైటెడ్ కింగ్‌‌డమ్]] || align=right|242,900 || మినహాయించినవి: క్రౌన్ డిపెండెన్సీలు (768 చ.కి.మీ.) , the 13 బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగాలు (17,027 చ.కి.మీ.), బ్రిటిష్ అంటార్కిటిక్ భూభాగం (1,395,000 చ.కి.మీ.).
|-
| 80 || {{flagicon|Uganda}} [[ఉగాండా]] || align=right|241,038 ||
 
== ఇవి కూడా చూడండి ==
 
 
 
 
[[వర్గం:దేశాల జాబితాలు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1965982" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ