వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
(తేడా లేదు)

17:45, 18 అక్టోబరు 2007 నాటి కూర్పు

మెరుగు పరచాలి

ఈ పేజీని మరింత మెరుగుగా తీర్చిదిద్దలని సభ్యులకు మనవి. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 11:11, 27 నవంబర్ 2006 (UTC)

ఈ ఆలోచన బాగుంది కానీ ప్రస్తుతమున్న ప్రాజెక్టులు (ఒక్క జలవనరులు తప్ప) కొత్తవాళ్లు పాల్గొనే స్థాయిలో లేవు. అంటే వీటిలో పాల్గొనడానికి అంతో కొంత వికి విధానాలు తెలిసి ఉండాలి. అందుకే కొత్త వాళ్లుకూడా పాల్గొనే వీలున్న మరిన్ని ప్రాజెక్టులు తయారు చెయ్యాలి --వైఙాసత్య 14:44, 27 నవంబర్ 2006 (UTC)
సత్యా గారు కొద్దిగా ప్రాజెక్టులొని పేజిలను చూడండీ వాటికి అంతర్లింకులు తప్పాయి. పేజి పేరు మార్చడం వల్ల--బ్లాగేశ్వరుడు 17:22, 18 అక్టోబర్ 2007 (UTC)