అక్షా పార్ధసాని: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13: పంక్తి 13:
'''అక్షా పార్ధసాని''' భారతీయ సినిమా నటి. ఆమె [[యువత (సినిమా)|యువత]], [[రైడ్ (సినిమా)|రైడ్]] మరియు [[కందిరీగ (సినిమా)|కందిరీగ]] వంటి తెలుగు చిత్రాలలో నటించింది. సినీమాల్లోకి రాకముందు మోడల్ గా చేస్తూ కోకోనట్, ప్యారాషూట్ ఆయిల్, క్యాడ్ బరీ వంటి ప్రచార చిత్రాలలో నటించింది. ముంబై లో జన్మించిన అక్షా డిగ్రీ వరకు చదువుకుంది. తెలుగు, మళయాల, తమిళ సినిమాలలో నటించిన అక్షా తొలిసారిగా 2007లో గోల్ సినిమాలో లో నటించింది.

అక్ష, సింధీ నేపథ్య కుటుంబం వచ్చిన నటి.
అక్ష, సింధీ నేపథ్య కుటుంబం వచ్చిన నటి.

14:21, 20 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

దస్త్రం:Aksha Pardasany.jpg
అక్షా పార్ధసాని

అక్షా పార్ధసాని
జననంనవంబర్ 8, 1991
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం

అక్షా పార్ధసాని భారతీయ సినిమా నటి. ఆమె యువత, రైడ్ మరియు కందిరీగ వంటి తెలుగు చిత్రాలలో నటించింది. సినీమాల్లోకి రాకముందు మోడల్ గా చేస్తూ కోకోనట్, ప్యారాషూట్ ఆయిల్, క్యాడ్ బరీ వంటి ప్రచార చిత్రాలలో నటించింది. ముంబై లో జన్మించిన అక్షా డిగ్రీ వరకు చదువుకుంది. తెలుగు, మళయాల, తమిళ సినిమాలలో నటించిన అక్షా తొలిసారిగా 2007లో గోల్ సినిమాలో లో నటించింది.

అక్ష, సింధీ నేపథ్య కుటుంబం వచ్చిన నటి.