అక్షా పార్ధసాని: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 18: పంక్తి 18:
{| class="wikitable"
{| class="wikitable"
|- style="background:#ccc; text-align:center;"
|- style="background:#ccc; text-align:center;"
! సంవత్సరం !! చిత్రంపేరు !! పాత్రపేరు !! భాష !! ఇతర వివరాలు
! Year !! Film !! Role !! Language !! Other notes
|-
|-
| 2004 || [[Musafir (2004 film)|Musafir]] || Young Sam || [[Hindi Language|Hindi]] ||
| 2004 || ముసఫిర్ || యంగ్ సం || హందీ ||
|-
|-
| 2007 || [[Goal (2007 Malayalam film)|Goal]] || Neethu || [[Malayalam Language|Malayalam]] ||
| 2007 || గోల్ || నీతు || మళయాలం ||
|-
|-
| 2008 || [[Yuvatha]] || Vishalakshi a.k.a. Baby || [[Telugu Language|Telugu]] ||
| 2008 || [[యువత (సినిమా)|యువత]] || Vishalakshi a.k.a. Baby || తెలుగు ||
|-
|-
| 2009 || [[Ride (2009 film)|Ride]] || Pooja || Telugu ||
| 2009 || [[రైడ్ (సినిమా)|రైడ్]] || పూజా || తెలుగు ||
|-
|-
| 2010 || Adi Nuvve || Sameera || Telugu ||
| 2010 || అది నువ్వే || సమీర || తెలుగు ||
|-
|-
| 2011 || [[Kandireega]] || Sandhya || Telugu ||
| 2011 || [[కందిరీగ]] || సంధ్య || తెలుగు ||
|-
|-
|rowspan="3"|2013 || Shatruvu || Anusha || Telugu ||
|rowspan="3"|2013 || శత్రువు || అనుషా || తెలుగు ||
|-
|-
| రెయ్ రెయ్ || లక్ష్మీ || తెలుగు ||
| Rye Rye || Lakshmi || Telugu ||
|-
|-
| బ్యాంగిల్స్ || || మళయాలం ||
| [[Bangles (film)|Bangles]] || || Malayalam ||
|-
|-
|rowspan="2"|2014 || [[Salim (film)|Salim]] || Nisha || [[Tamil Language|Tamil]] || Dubbed into Telugu as ''Dr. Salim''
|rowspan="2"|2014 || సలీం || Nisha || తమిళం || డా. సలీం (తెలుగు)
|-
|-
| రాంలీల || || హందీ || అతిధి పాత్ర
| [[Ramleela]] || || Hindi || [[Cameo appearance|Cameo]]
|-
|-
|rowspan="3"|2015 || ''Mental Police'' || || Telugu || Filming
|rowspan="3"|2015 || మెంటల్ || || తెలుగు||
|-
|-
| [[బెంగాల్ టైగర్]] || || తెలుగు || అతిధి పాత్ర
| ''[[Bengal Tiger (2015 film)|Bengal Tiger]]'' || || Telugu || Cameo
|-
|-
| [[డిక్టేటర్]]<ref name="నందమూరి బాలకృష్ణ సరసన అక్ష!">{{cite web|last1=సినీఫ్యాక్టరీ|first1=సినిమా వార్తలు|title=నందమూరి బాలకృష్ణ సరసన అక్ష!|url=http://www.cinefactory.net/blog/%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3-%E0%B0%B8%E0%B0%B0%E0%B0%B8%E0%B0%A8-%E0%B0%85%E0%B0%95/|website=www.cinefactory.net|accessdate=20 September 2016}}</ref> || || తెలుగు ||
| [[డిక్టేటర్]]<ref name="నందమూరి బాలకృష్ణ సరసన అక్ష!">{{cite web|last1=సినీఫ్యాక్టరీ|first1=సినిమా వార్తలు|title=నందమూరి బాలకృష్ణ సరసన అక్ష!|url=http://www.cinefactory.net/blog/%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3-%E0%B0%B8%E0%B0%B0%E0%B0%B8%E0%B0%A8-%E0%B0%85%E0%B0%95/|website=www.cinefactory.net|accessdate=20 September 2016}}</ref> || || తెలుగు ||

16:00, 20 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

దస్త్రం:Aksha Pardasany.jpg
అక్షా పార్ధసాని


అక్షా పార్ధసాని
జననంనవంబర్ 8, 1991
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం

అక్షా పార్ధసాని భారతీయ సినిమా నటి. ఆమె యువత, రైడ్ మరియు కందిరీగ వంటి తెలుగు చిత్రాలలో నటించింది. సినీమాల్లోకి రాకముందు మోడల్ గా చేస్తూ కోకోనట్, ప్యారాషూట్ ఆయిల్, క్యాడ్ బరీ వంటి ప్రచార చిత్రాలలో నటించింది. ముంబై లో జన్మించిన అక్షా డిగ్రీ వరకు చదువుకుంది. తెలుగు, మళయాల, తమిళ సినిమాలలో నటించిన అక్షా తొలిసారిగా 2007లో మళయాలంలో వచ్చిన గోల్ సినిమాలో నటించింది.

అక్ష, సింధీ నేపథ్య కుటుంబం వచ్చిన నటి. 5వ తరగతి చదువుతున్న సమయంలోనే మోడలింగ్ చేయడం ప్రారంభించి, సుమారు 75 ప్రకటనలలో నటించింది. మళయాలంలో వచ్చిన గోల్ సినిమాలో అక్షను చూసిన యువత సినిమా దర్శకుడు తన సినిమాలో తన సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. 10వ తరగతి సమయంలోనే గోల్ సినిమా పూర్తయింది. బ్యాంగిల్స్ అనే మలయాళ చిత్రంలో ప్రత్యేక పాటలో కనిపించింది.

Filmography

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2004 ముసఫిర్ యంగ్ సం హందీ
2007 గోల్ నీతు మళయాలం
2008 యువత Vishalakshi a.k.a. Baby తెలుగు
2009 రైడ్ పూజా తెలుగు
2010 అది నువ్వే సమీర తెలుగు
2011 కందిరీగ సంధ్య తెలుగు
2013 శత్రువు అనుషా తెలుగు
రెయ్ రెయ్ లక్ష్మీ తెలుగు
బ్యాంగిల్స్ మళయాలం
2014 సలీం Nisha తమిళం డా. సలీం (తెలుగు)
రాంలీల హందీ అతిధి పాత్ర
2015 మెంటల్ తెలుగు
బెంగాల్ టైగర్ తెలుగు అతిధి పాత్ర
డిక్టేటర్[1] తెలుగు

మూలాలు

  1. సినీఫ్యాక్టరీ, సినిమా వార్తలు. "నందమూరి బాలకృష్ణ సరసన అక్ష!". www.cinefactory.net. Retrieved 20 September 2016.