"కేంద్రక భౌతికశాస్త్రం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
→‎చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , → using AWB
(→‎చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , → using AWB)
|year=1896
|url=http://gallica.bnf.fr/ark:/12148/bpt6k30780/f422.chemindefer
}}</ref> పదార్థాల యొక్క [[రేడియా ధార్మికత]] కనుగొనడంతో <ref name=brm>{{cite book
|title=Nuclear and Particle Physics
|author=B. R. Martin
|isbn=0-470-01999-9
}}</ref>
అణుకేంద్రక శాస్త్రాన్ని ఒక ప్రత్యేక విభాగంగా అధ్యయనం చేయడం ప్రారంభమైంది. ఒక సంవత్సరం తరువాత [[జె.జె. థామ్సన్]] [[ఎలక్ట్రాన్|ఎలక్ట్రాన్ల]] ను కనుక్కోవడంతో అణువులోపల ఏదో నిర్మాణం ఉంటుందని శాస్త్రజ్ఞులు భావించారు. 20వ శతాబ్దం మొదట్లో థామ్సన్ ప్రతిపాదించిన [[పుచ్చకాయ నమూనా]] శాస్త్రజ్ఞులు ఆమోదించారు. దీని ప్రకారం అణువును ఒక ధన విద్యుదావేశం గల బంతిగానూ అందులో ఎలక్ట్రాన్లు పుచ్చకాయల్లో గింజల్లాగా గుదిగుచ్చబడి ఉంటాయని ఊహించారు.
 
తరువాతి సంవత్సరాల్లో రేడియో ధార్మికత మీద విస్తృతమైన పరిశోధనలు జరిగాయి. [[మేడం క్యూరీ]], మరియు [[పియరీ క్యూరీ]] దంపతులు, మరియు [[రూథర్‌ఫోర్డ్]] మరియు అతని బృందం ఈ పరిశోధనలు జరిపిన వారిలో ముఖ్యులు.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1967221" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ