1986: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , → (2) using AWB |
|||
పంక్తి 13: | పంక్తి 13: | ||
== సంఘటనలు == |
== సంఘటనలు == |
||
* [[జనవరి 1]]: |
* [[జనవరి 1]]: బోంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అనే ఒక విలువ-భారసూచీ ప్రారంభించబడింది. |
||
* [[మే 31]]: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు [[మెక్సికో]]లో ప్రారంభమయ్యాయి. |
* [[మే 31]]: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు [[మెక్సికో]]లో ప్రారంభమయ్యాయి. |
||
* [[సెప్టెంబర్ 1]]: 8వ అలీన దేశాల సదస్సు [[హరారే]]లో ప్రారంభమైనది. |
* [[సెప్టెంబర్ 1]]: 8వ అలీన దేశాల సదస్సు [[హరారే]]లో ప్రారంభమైనది. |
||
* [[సెప్టెంబర్ 30]]: 10వ [[ఆసియా క్రీడలు]] [[దక్షిణ కొరియా]] లోని [[సియోల్]] |
* [[సెప్టెంబర్ 30]]: 10వ [[ఆసియా క్రీడలు]] [[దక్షిణ కొరియా]] లోని [[సియోల్]]లో ప్రారంభమయ్యాయి. |
||
== జననాలు == |
== జననాలు == |
||
* [[జనవరి 5]]: [[దీపిక పడుకొనే]], భారతీయ సూపర్ మోడల్ మరియు బాలీవుడ్ నటి. |
* [[జనవరి 5]]: [[దీపిక పడుకొనే]], భారతీయ సూపర్ మోడల్ మరియు బాలీవుడ్ నటి. |
||
* [[మే 10]]: [[పెండ్యాల హరికృష్ణ]], [[ఆంధ్రప్రదేశ్]] |
* [[మే 10]]: [[పెండ్యాల హరికృష్ణ]], [[ఆంధ్రప్రదేశ్]]కు చెందిన [[చదరంగం]] క్రీడాకారుడు. |
||
* [[ఆగస్టు 15]]: [[కాసోజు శ్రీకాంతచారి]], మలిదశ [[తెలంగాణ]] ఉద్యమంలో తొలి అమరవీరుడు. (మ.2009) |
* [[ఆగస్టు 15]]: [[కాసోజు శ్రీకాంతచారి]], మలిదశ [[తెలంగాణ]] ఉద్యమంలో తొలి అమరవీరుడు. (మ.2009) |
||
* [[సెప్టెంబర్ 11]]: [[శ్రియా సరన్]], ప్రముఖ సినీ నటి. |
* [[సెప్టెంబర్ 11]]: [[శ్రియా సరన్]], ప్రముఖ సినీ నటి. |
||
పంక్తి 35: | పంక్తి 35: | ||
* [[ఫిబ్రవరి 24]]: [[రుక్మిణీదేవి అరండేల్]], ప్రముఖ కళాకారిణి. (జ.1904) |
* [[ఫిబ్రవరి 24]]: [[రుక్మిణీదేవి అరండేల్]], ప్రముఖ కళాకారిణి. (జ.1904) |
||
* [[మే 9]]: [[టెన్సింగ్ నార్కే]], ఎవరెస్టు మొదటి విజేత. |
* [[మే 9]]: [[టెన్సింగ్ నార్కే]], ఎవరెస్టు మొదటి విజేత. |
||
* [[మే 18]]: [[ |
* [[మే 18]]: [[కె.ఎల్.రావు ]], ప్రముఖ ఇంజనీరు, రాజకీయ నాయకుడు. (జ.1902) |
||
* [[జూన్ 18]]: [[ఖండవల్లి లక్ష్మీరంజనం]], సుప్రసిద్ధ సాహిత్యవేత్త మరియు పరిశోధకులు. (జ.1908) |
* [[జూన్ 18]]: [[ఖండవల్లి లక్ష్మీరంజనం]], సుప్రసిద్ధ సాహిత్యవేత్త మరియు పరిశోధకులు. (జ.1908) |
||
* [[జూలై 6]]: [[జగ్జీవన్ రాం]], [[భారత్|భారత]] స్వాతంత్ర్య సమరయోధుడు. |
* [[జూలై 6]]: [[జగ్జీవన్ రాం]], [[భారత్|భారత]] స్వాతంత్ర్య సమరయోధుడు. |
||
పంక్తి 50: | పంక్తి 50: | ||
* [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] : [[బి.నాగిరెడ్డి]]. |
* [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] : [[బి.నాగిరెడ్డి]]. |
||
* [[జ్ఞానపీఠ పురస్కారం]] : [[సచ్చిదానంద రౌత్రాయ్]] |
* [[జ్ఞానపీఠ పురస్కారం]] : [[సచ్చిదానంద రౌత్రాయ్]] |
||
{{20వ శతాబ్దం}} |
{{20వ శతాబ్దం}} |
17:02, 21 సెప్టెంబరు 2016 నాటి కూర్పు
1986 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1983 1984 1985 - 1986 - 1987 1988 1989 |
దశాబ్దాలు: | 1960లు 1970లు - 1980లు - 1990లు 2000లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
- జనవరి 1: బోంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అనే ఒక విలువ-భారసూచీ ప్రారంభించబడింది.
- మే 31: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు మెక్సికోలో ప్రారంభమయ్యాయి.
- సెప్టెంబర్ 1: 8వ అలీన దేశాల సదస్సు హరారేలో ప్రారంభమైనది.
- సెప్టెంబర్ 30: 10వ ఆసియా క్రీడలు దక్షిణ కొరియా లోని సియోల్‌లో ప్రారంభమయ్యాయి.
జననాలు
- జనవరి 5: దీపిక పడుకొనే, భారతీయ సూపర్ మోడల్ మరియు బాలీవుడ్ నటి.
- మే 10: పెండ్యాల హరికృష్ణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చదరంగం క్రీడాకారుడు.
- ఆగస్టు 15: కాసోజు శ్రీకాంతచారి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు. (మ.2009)
- సెప్టెంబర్ 11: శ్రియా సరన్, ప్రముఖ సినీ నటి.
- నవంబర్ 15: సానియా మీర్జా, భారతదేశ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి.
- నవంబర్ 23: అక్కినేని నాగ చైతన్య, ప్రముఖ సిని నటుడు, అక్కినేని నాగార్జున కుమారుడు.
- నవంబర్ 27: సురేష్ రైనా, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
మరణాలు
- జనవరి 3: క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత. (జ.1904)
- జనవరి 26: కొర్రపాటి గంగాధరరావు, నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు. (జ.1922)
- జనవరి 27: అనగాని భగవంతరావు, ప్రముఖ న్యాయవాది మరియు మంత్రివర్యులు. (జ.1923)
- ఫిబ్రవరి 17: జిడ్డు కృష్ణమూర్తి, ప్రసిద్ధ తత్వవేత్త. (జ.1895)
- ఫిబ్రవరి 24: రుక్మిణీదేవి అరండేల్, ప్రముఖ కళాకారిణి. (జ.1904)
- మే 9: టెన్సింగ్ నార్కే, ఎవరెస్టు మొదటి విజేత.
- మే 18: కె.ఎల్.రావు , ప్రముఖ ఇంజనీరు, రాజకీయ నాయకుడు. (జ.1902)
- జూన్ 18: ఖండవల్లి లక్ష్మీరంజనం, సుప్రసిద్ధ సాహిత్యవేత్త మరియు పరిశోధకులు. (జ.1908)
- జూలై 6: జగ్జీవన్ రాం, భారత స్వాతంత్ర్య సమరయోధుడు.
- ఆగష్టు 6: విలియం J స్క్రోడర్స్, మనిషి చేసిన కృత్రిమ గుండె (జార్విక్ VII) తో, ఎక్కువ కాలం (620 రోజులు) బ్రతికాడు.
- సెప్టెంబర్ 7: పి.ఎస్. రామకృష్ణారావు, తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు దర్శకులు. (జ.1918)
- అక్టోబరు 19: టంగుటూరి అంజయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి. (జ.1919)
- అక్టోబరు 27: దివాకర్ల వేంకటావధాని, పరిశోధకుడు, విమర్శకుడు. (జ.1923)
- అక్టోబరు 27: కొసరాజు, తెలుగు సినిమా పాటల రచయిత, సుప్రసిద్ధ కవి మరియు రచయిత. (జ.1905)
- డిసెంబరు 13: స్మితాపాటిల్, హిందీ సినీనటి.
- డిసెంబరు 26: అంట్యాకుల పైడిరాజు ప్రముఖ చిత్రకారుడు మరియు శిల్పి. (జ.1919)
- నముడూరు అప్పలనరసింహం, ప్రముఖ తెలుగు కవి, పండితుడు మరియు అష్టావధాని.