కండరము: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
4 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
ఇవి మూడు రకాలు. మొదటిది, [[అస్థి కండరములు]] ( Skeletal muscles). వీటిని చారల కండరములని కూడా అందురు.ఇవి జీవి యొక్కఇచ్ఛకు అధీనముగా పనిచేయును. కనుక [[సంకల్ప కండరములు]] అందురు. ఎముకలకు కలుపబడి లేక అతుకబడి ఉండును. కనుక అస్థి కండరములు అందురు. ఇవి శరీర బరువులో 40 నుండి 50 శాతం ఉండును.<ref>Marieb, EN; Hoehn, Katja (2010). Human Anatomy & Physiology (8th ed.). San Francisco: Benjamin Cummings. p. 312. ISBN 978-0-8053-9569-3.</ref><br>
రెండవది, [[నునుపు కండరములు]] (Smooth muscles). ఈ కండరములపై చారలుండవు. కనుక వీనిని నునుపు కండరములు అందురు. ఇవి జీర్ణవ్యవస్థ, [[శ్వాసవ్యవస్థ]], మూత్రాశయము, [[ధమనులు]], [[సిరలు]] మొదలగు అంతర్నిర్మాణములలో ఏర్పడి ఉండును. కనుకనే ఈ కండరములను[[విసరల్]] కండరములు అందురు. <br>
మూడవది, [[హృదయ కండరములు]] (Cardiac muscles). ఇవి [[హృదయము]]లో మాత్రమే ఉండును . హృదయము కండరము అసంకల్పితముగా పని చేయును. [[హృదయము]] కండరమునందు అంతర్ చక్రికలు ([[Inter calated discs]] ) ఏర్పడి యుండి విద్యుత్ తరంగములను తరలించును.<ref>Pollard, Thomas D. and Earnshaw, William. C., "Cell Biology". Philadelphia: Saunders. 2007.</ref><ref>{{cite journal |author=Olivetti G, Cigola E, Maestri R, ''et al.'' |title=Aging, cardiac hypertrophy and ischemic cardiomyopathy do not affect the proportion of mononucleated and multinucleated myocytes in the human heart |journal=Journal of Molecular and Cellular Cardiology |volume=28 |issue=7 |pages=1463–77 |date=July 1996 |pmid=8841934 |doi=10.1006/jmcc.1996.0137 |url=http://www.sciencedirect.com/science/article/pii/S0022282896901376}}</ref>
 
===అస్థికండర తంతువు సామాన్య నిర్మాణము (General Structure of A Skeletal Muscle Fibre )===
2,16,613

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1968734" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ