"అమెరికా సంయుక్త రాష్ట్రాలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పరివాహక → పరీవాహక using AWB
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వైవిద్య → వైవిధ్య using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పరివాహక → పరీవాహక using AWB)
అమెరికా సంయుక్త రాష్ట్రాలు దాదాపు పశ్చిమార్ధగోళం మొత్తం విస్తరించి ఉన్నాయి. [[అలాస్కా]] తప్ప మిగతా అమెరికా భూభాగం పడమట [[పసిఫిక్ మహాసముద్రం]], తూర్పున [[అట్లాంటిక్ మహాసముద్రం]], ఆగ్నేయాన [[మెక్సికో]] అగాధం, ఉత్తరాన [[కెనడా]] మరియు దక్షిణాన [[మెక్సికో]] దేశాల నడుమ విస్తిరించి ఉంది. భౌగోళికంగా అలాస్కా అమెరికాలోని అన్ని రాష్ట్రాలలోనూ పెద్దది. కెనడా దేశం ఈ రాష్ట్రాన్ని మిగతా అమెరికా భూభాగంనుండి విడదీస్తుంది. అలాస్కా అమెరికాకి నైరుతి దిశగా ఆవల ఉంది. దీనికి ఉత్తరాన [[ఆర్కిటిక్ మహాసముద్రం]], దక్షిణాన [[పసిఫిక్ మహాసముద్రం]] ఉన్నాయి. భూవైశాల్యం పరంగా అమెరికా ప్రపంచంలో మూడవ పెద్ద దేశం (మొదటి రెండూ: [[రష్యా]], [[చైనా]]). పసిఫిక్ మహా సముద్రం లోని కొన్ని చిన్న చిన్న ద్వీప సముదాయాలు కూడా అమెరికా కిందకు వస్తాయి (ఉదా: ప్యూర్టో రికో, గువామ్)
 
అట్లాంటిక్ తీరప్రాంతం ఆకులు రాల్చే చెట్లతో నిండిన దట్టమైన అడవులు గల పైడ్ మాంట్ పర్వత శ్రేణులతో నిండి ఉంటుంది. అపలచియాన్ పర్వతాలు తూర్పు తీరాన్ని ఘనమైన సరస్సులు, విస్తారమైన గడ్డిభూములతో నిండిన మధ్య పడమటి ప్రాంతం నుండి విడదీస్తుంది. మిసిసిపి-మిస్సోరి నది అమెరికా దేశానికి సరిగా మధ్యలో ఉత్తరం నుండి దక్షిణ దిశగా ప్రవహిస్తుంది. ఇది ప్రపంచంలోని నాలుగవ అతి పెద్ద నదీ పరివాహకపరీవాహక ప్రాంతం. రాకీ పర్వత శ్రేణులు ఉత్తర దక్షిణ దిశల్లో విస్తరించి ఉంటాయి. వీటికి తూర్పుగా ఉన్న సారవంతమైన స్టెప్పీ భూములు పడమటి వైపుకు వ్యాపించి ఉంటాయి. రాకీ పర్వతాలకు పడమటి దిశలో మొహావే ఎడారి ఉంటుంది. సియెరా నెవెడా పర్వత శ్రేణి రాకీ పర్వతాలకు సమాంతరంగా, పసిఫిక్ మహా సముద్రానికి సమీపంలో విస్తరించి ఉంటుంది.
 
అలాస్కాలోని మెకిన్లీ పర్వతం 20,320 అడుగుల/6,194 మీటర్ల ఎత్తుతో అమెరికాలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. అమెరికా అధీనంలో ఉన్న అనేక ద్వీపాల్లో అగ్ని పర్వతాలు అతి సాధారణం. హవాయి రాష్ట్రం మొత్తం అగ్ని పర్వతాలతో నిండిన చిన్న చిన్న దీవుల సముదాయం. ఎల్లో స్టోన్ జాతీయ పార్కు లోని మహాగ్నిపర్వతం ఉత్తర అమెరికా ఖండం అంతటికీ పెద్దదైన అగ్ని పర్వతం.
{{జి-8 దేశాలు}}
 
<!--InterwikiOther languages-->
 
[[వర్గం:అమెరికా]]
[[వర్గం:ఉత్తర అమెరికా దేశాలు]]
 
<!--Other languagesInterwiki-->
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1969040" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ