జయమాల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:కన్నడ సినిమా నటీమణులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:తెలుగు సినిమా నటీమణులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 6: పంక్తి 6:


[[వర్గం:కన్నడ సినిమా నటీమణులు]]
[[వర్గం:కన్నడ సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]

15:24, 22 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

రాక్షసుడు సినిమాలో జయమాల నటించిన సన్నివేశం

జయమాల ఒక కన్నడ సినిమానటి. ఈమె జన్మించింది దక్షిణ కన్నడ జిల్లా అయినా పెరిగింది చిక్కమగళూరు జిల్లాలో. ఈమె "కాస్ దాయె కండన" అనే తుళు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఈమె కొన్ని కన్నడ చిత్రాలను కూడా నిర్మించింది. ఈమె కన్నడ చిత్రాలతో పాటు కొన్ని తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.

నటించిన తెలుగు సినిమాలు

  1. భామా రుక్మిణి (1983)
  2. రాక్షసుడు (1986)
"https://te.wikipedia.org/w/index.php?title=జయమాల&oldid=1969088" నుండి వెలికితీశారు