"మిస్టర్ పర్‌ఫెక్ట్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
మూలం
(మూలం)
}}
 
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దశరథ్ దర్శకత్వంలో [[దిల్ రాజు]] నిర్మించిన కుటుంబ కథాచిత్రం '''''మిస్టర్ పర్‌ఫెక్ట్'''''.<ref>{{cite web|url=http://www.altiusdirectory.com/Entertainment/mr-perfect-movie.html |title=Mr Perfect Telugu Movie (2011), Mr Perfect Movie Review, Mr Perfect Movie Release Date, Trailer, Rating |publisher=Altiusdirectory.com |date= |accessdate=4 August 2012}}</ref> జీవితంలో ఎదగాలంటే రాజీపడకూడదు అని బతికే ఒక యువకుడు తనవాళ్ళకోసం తన సిద్ధాంతాలను మార్చుకునే క్రమమే కథాంశంగా రూపోందిన ఈ సినిమాలో [[ప్రభాస్]], [[కాజల్ అగర్వాల్]], [[తాప్సీ]], [[ప్రకాష్ రాజ్]], [[నాజర్]], [[మురళీమోహన్]], [[కె.విశ్వనాథ్]] తదితరులు నటించారు. [[దేవి శ్రీ ప్రసాద్]] సంగీతం అందించిన ఈ సినిమా 21 ఏప్రిల్ 2011న విడుదలైంది. భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమా నేటికీ ఈమధ్యకాలంలో వచ్చిన మంచి కుటుంబ కథాచిత్రంగా ప్రశంసలందుకోవడమే కాక 2011 ఉత్తమ కుటుంబ కథాచిత్రానికి బీ. నాగిరెడ్డి మెమోరియల్ అవార్డును అందుకున్న తొలి సినిమాగా అవతరించింది.
 
==కథ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1969115" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ