శంకర్ మెల్కోటే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with '{{విస్తరణ}} '''మేల్కోటే''' గా ప్రసిద్ధి చెందిన '''శంకర్ మెల్కోటే'''...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}


'''మేల్కోటే''' గా ప్రసిద్ధి చెందిన '''శంకర్ మెల్కోటే''' ఒక సినీ నటుడు. ఎక్కువగా సహాయ పాత్రలలో నటిస్తుంటాడు. ఈయన ఉషాకిరణ్ మూవీస్ వారి తొలిచిత్రమైన [[శ్రీవారికి ప్రేమలేఖ]] తో చిత్రరంగానికి పరిచయమయ్యాడు. సుమారు 180 కి పైగా సినిమాల్లో నటించాడు. కార్పొరేట్ ఉద్యోగియైన మెల్కోటే మొదట్లో సినిమాల్లో నటించడం కేవలం హాబీగానే ఉండేది. ఆయన పనిచేసే గ్రూపుకు చెందిన ఉషాకిరణ్ మూవీస్ చిత్రాల్లోనే నటించే వాడు. క్రమంగా వేరే సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టాడు.<ref>{{cite web|last1=Shankar|first1=Melkote|title=Film Acting Is Just A Hobby For Melkote|url=http://www.cinegoer.net/telugu-cinema/news-archives/april-2011/film-acting-is-just-a-hobby-for-melkote-240411.html|website=cinegoer.net|accessdate=24 April 2011|ref=http://www.cinegoer.net/telugu-cinema/news-archives/april-2011/film-acting-is-just-a-hobby-for-melkote-240411.html}}</ref>
'''మేల్కోటే''' గా ప్రసిద్ధి చెందిన '''శంకర్ మెల్కోటే''' ఒక సినీ నటుడు. ఎక్కువగా హాస్య పాత్రలు, సహాయ పాత్రలలో నటిస్తుంటాడు. ఈయన ఉషాకిరణ్ మూవీస్ వారి తొలిచిత్రమైన [[శ్రీవారికి ప్రేమలేఖ]] తో చిత్రరంగానికి పరిచయమయ్యాడు. సుమారు 180 కి పైగా సినిమాల్లో నటించాడు. హైదరాబాదులోని ఓ మార్కెటింగ్ కంపెనీకి సీఈవో అయిన మెల్కోటేకి మొదట్లో సినిమాల్లో నటించడం కేవలం హాబీగానే ఉండేది. ఆయన పనిచేసే గ్రూపుకు చెందిన ఉషాకిరణ్ మూవీస్ చిత్రాల్లోనే నటించే వాడు. క్రమంగా వేరే సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టాడు.<ref>{{cite web|last1=Shankar|first1=Melkote|title=Film Acting Is Just A Hobby For Melkote|url=http://www.cinegoer.net/telugu-cinema/news-archives/april-2011/film-acting-is-just-a-hobby-for-melkote-240411.html|website=cinegoer.net|accessdate=24 April 2011|ref=http://www.cinegoer.net/telugu-cinema/news-archives/april-2011/film-acting-is-just-a-hobby-for-melkote-240411.html}}</ref>

== జీవితం ==
ఆయన కాలేజీ రోజుల్లో నాటకాలు వేసిన అనుభవం ఉంది. ఆయన భార్య పేరు రమ.<ref name=harmonyindia>{{cite web|title=2 lives|url=http://www.harmonyindia.org/hportal/VirtualPageView.jsp?page_id=2718&index1=0|website=harmonyindia.org|accessdate=24 September 2016}}</ref>


== సినిమాలు ==
== సినిమాలు ==
* [[శ్రీవారికి ప్రేమలేఖ]]
* [[శ్రీవారికి ప్రేమలేఖ]]
* [[అశ్వని (సినిమా)|అశ్విని]]
* [[అశ్వని (సినిమా)|అశ్విని]]
* [[నువ్వే కావాలి]]
* [[ఆనంద్ (సినిమా)|ఆనంద్]]
* [[సంతోషం (2002 సినిమా)|సంతోషం]]
* [[మన్మథుడు (సినిమా)|మన్మథుడు]]
* [[బ్లేడ్ బాబ్జీ]]
* [[బ్లేడ్ బాబ్జీ]]



13:01, 24 సెప్టెంబరు 2016 నాటి కూర్పు


మేల్కోటే గా ప్రసిద్ధి చెందిన శంకర్ మెల్కోటే ఒక సినీ నటుడు. ఎక్కువగా హాస్య పాత్రలు, సహాయ పాత్రలలో నటిస్తుంటాడు. ఈయన ఉషాకిరణ్ మూవీస్ వారి తొలిచిత్రమైన శ్రీవారికి ప్రేమలేఖ తో చిత్రరంగానికి పరిచయమయ్యాడు. సుమారు 180 కి పైగా సినిమాల్లో నటించాడు. హైదరాబాదులోని ఓ మార్కెటింగ్ కంపెనీకి సీఈవో అయిన మెల్కోటేకి మొదట్లో సినిమాల్లో నటించడం కేవలం హాబీగానే ఉండేది. ఆయన పనిచేసే గ్రూపుకు చెందిన ఉషాకిరణ్ మూవీస్ చిత్రాల్లోనే నటించే వాడు. క్రమంగా వేరే సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టాడు.[1]

జీవితం

ఆయన కాలేజీ రోజుల్లో నాటకాలు వేసిన అనుభవం ఉంది. ఆయన భార్య పేరు రమ.[2]

సినిమాలు

మూలాలు

  1. Shankar, Melkote. "Film Acting Is Just A Hobby For Melkote". cinegoer.net. Retrieved 24 April 2011. {{cite web}}: External link in |ref= (help)
  2. "2 lives". harmonyindia.org. Retrieved 24 September 2016.