"కోట" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
No change in size ,  4 సంవత్సరాల క్రితం
చి
→‎కోటల నిర్మాణము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పద్దతి → పద్ధతి using AWB
చి (→‎ప్రసిద్ధ కోటలు: clean up, replaced: ప్రసిద్ద → ప్రసిద్ధ using AWB)
చి (→‎కోటల నిర్మాణము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పద్దతి → పద్ధతి using AWB)
 
== కోటల నిర్మాణము ==
పూర్వకాలము అంత భారీ నిర్మాణములు ఎలా నిర్మించారు అనేది కోటల నిర్మాణముల వెనుక గల పెద్ద ప్రశ్న. యంత్రపరికరాలు, ఇనుము, సిమెంటు లాంటివి లేని ఆ కాలమున ఇప్పటికీ చెక్కు చెదరని బలమైన, భారీ కోటల నిర్మాణము చేసిన అప్పటి మేదావుల తెలివితేటలను అంచనావేయచ్చు. చరిత్రల కథల ఆదారంగా కోటల నిర్మాణమును గురించి కొంత తెలుసుకొనవచ్చు. మానవశక్తినే ప్రధాన వనరుగా వినియోగించి [[కొండ]]లను పిండిచేసి, రాళ్ళను తరలించేవారు. [[ఏనుగు]]ల సహకారం ప్రతి కోట నిర్మాణము వెనుక ఉంటుంది. పెద్ద బండలను ఏతాము ద్వారా నీళ్ళు తోడే పద్దతినపద్ధతిన పైకి చేర్చడం చేసేవారు.
== చారిత్రిక ప్రాధాన్యత ==
దేశసంరక్షణకు, శత్రువులను ప్రతిఘటించి యుద్ధం చేయడానికి కోటలను నిర్మించుకున్నా ఇప్పటి స్థితిగతుల్లో కోటల ప్రయోజనం నశించింది. 20వ శతాబ్ది క్రితం నాటి చరిత్రను అవగాహన చేసుకునేందకు కోటలు చాలా ఉపకరిస్తాయి. అయితే కోటలను సంరక్షించేందుకు పురావస్తు శాఖ చట్టాల ప్రకారం ప్రయత్నాలు చేయకముందు బ్రిటీష్ కాలంలో చాలా ప్రాసాదాలు, కోటలు రూపుమాసిపోయాయి. మదురై తిరుమలనాయకుని నగరు, తంజావూరులో నాయకరాజుల ప్రాసాదాలు, పెనగొండలోని కృష్ణదేవరాయల గగన్ మహల్, చెన్నై ఆర్కాటునవాబు కలశమహల్ వంటివి బ్రిటీష్ పరిపాలన కాలంలో దెబ్బతినిపోయాయి. దీనివల్ల విజయనగర రాయలు, దక్షిణాంధ్ర నాయకులు, ఆర్కాటు నవాబులు వారి ప్రత్యేక మందిరాల్లో వ్యవహరించే తీరు, వారు అనుభవించే విలాసాలు, రాజకీయాంతర్గత వ్యవహారాలలో మాట్లాడేందుకు మాట్లాడేందుకు ఏర్పడిన మందిరాల గురించి తెలియకుండా పోతుంది<ref name="నేలటూరి వెంకటరమణయ్య">{{cite book|last1=వెంకటరమణయ్య|first1=నేలటూరు|title=చారిత్రిక వ్యాసములు|date=1948|publisher=వేదము వేంకటరాయశాస్త్రి అండ్ సన్స్|location=మద్రాస్|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Charitra%20Rachana%20Part%20I&author1=Venkataramanayya,N&subject1=&year=1948%20&language1=Telugu&pages=170&barcode=5010010000595&author2=&identifier1=Libraian_SVCLRC&publisher1=Vedam%20Venkataraya%20Sastry%20And%20Brothers,Madras&contributor1=&vendor1=NONE&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=NONE&sourcelib1=C.P.B.M.L_Cuddapah&scannerno1=&digitalrepublisher1=UDL%20_TTD%20_TIRUPATI&digitalpublicationdate1=&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tiff%20&url=/data7/upload/0191/590|accessdate=9 December 2014}}</ref>.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1971098" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ