"చిలకపాడు (సంతనూతలపాడు)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
ఈ ఆలయాన్ని ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసారు. దాత శ్రీ ముప్పనేని శేషగిరిబాబు, సుశీల దంపతులు, తమ స్వంత నిధులతో, ఇపుడు ఈ ఆలయానికి రు. 10 లక్షల వ్యయంతో ముఖద్వారం ఏర్పటు చేసారు. ముఖద్వారం నుండి దేవాలయానికి ప్రత్యేకంగా రహదారి నిర్మాణం చేయగా, ముఖద్వారం ప్రవేశంలో ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేసారు. ఈ ముఖద్వారాన్నీ, ఆంజనేయస్వామివారి విగ్రహాన్నీ, 2014,డిసెంబరు-13వ తేదీ, మార్గశిర బహుళ సప్తమి శనివారంనాడు ప్రారంభించినారు. [4]&[5]
==గ్రామములోని ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, కూరగాయలు
 
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
1,93,844

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1972452" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ