పురావస్తు శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
మంచుమనిషికి లింకు
పంక్తి 4: పంక్తి 4:
పురావస్తు శాస్త్రంలో [[రేడియోకార్బన్ డేటింగ్]] అనే ప్రక్రియ ఒక వస్తువుయొక్క కాలాన్ని నిర్ధారిస్తారు. కాని కొందరు శాస్త్రవేత్తలు ఈ పద్ధతిలో లోపం ఉందని, కార్బన్ డేటింగ్ పరీక్ష ఖచ్చిత సమాచారం ఇవ్వదని రుజువుచేశారు.
పురావస్తు శాస్త్రంలో [[రేడియోకార్బన్ డేటింగ్]] అనే ప్రక్రియ ఒక వస్తువుయొక్క కాలాన్ని నిర్ధారిస్తారు. కాని కొందరు శాస్త్రవేత్తలు ఈ పద్ధతిలో లోపం ఉందని, కార్బన్ డేటింగ్ పరీక్ష ఖచ్చిత సమాచారం ఇవ్వదని రుజువుచేశారు.


== కొన్ని పురాతత్వ పరిశోధనలు ==
ఆల్ప్స్ పర్వతాల్లో 5000 సంవత్సరాల క్రితం మరణించి, అక్కడి మంచులో కూరుకుని, ప్రకృతి సహజమైన మమ్మీగా మారిన పురుషుని మృతదేహంపై పురాతత్వవేత్తలు చేసిన పరిశోధన, దాని విశ్లేషణ గురించి [[మంచుమనిషి]]<nowiki/>లో చూడవచ్చు.


[[వర్గం:పురావస్తు శాస్త్రము]]
[[వర్గం:పురావస్తు శాస్త్రము]]

08:11, 28 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

పురావస్తు శాస్త్రం అంటే పూర్వీకుల జీవన విధాలాల్ని గురించి శాస్త్రీయంగా విశ్లేషించే ఒక అధ్యయన శాస్త్రం. ఇందుకోసం త్రవ్వకాల్లో బయల్పడిన కళాఖండాలు, శాసనాలు, నిర్మాణాలు మొదలైన వాటి మీద పరిశోధన చేస్తారు.

పురావస్తు శాస్త్రంలో రేడియోకార్బన్ డేటింగ్ అనే ప్రక్రియ ఒక వస్తువుయొక్క కాలాన్ని నిర్ధారిస్తారు. కాని కొందరు శాస్త్రవేత్తలు ఈ పద్ధతిలో లోపం ఉందని, కార్బన్ డేటింగ్ పరీక్ష ఖచ్చిత సమాచారం ఇవ్వదని రుజువుచేశారు.

కొన్ని పురాతత్వ పరిశోధనలు

ఆల్ప్స్ పర్వతాల్లో 5000 సంవత్సరాల క్రితం మరణించి, అక్కడి మంచులో కూరుకుని, ప్రకృతి సహజమైన మమ్మీగా మారిన పురుషుని మృతదేహంపై పురాతత్వవేత్తలు చేసిన పరిశోధన, దాని విశ్లేషణ గురించి మంచుమనిషిలో చూడవచ్చు.