"జాతీయములు - జ, ఝ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కొసం → కోసం, బుద్ది → బుద్ధి, → (2), , → , (2), , → , (4) using AWB
(→‎జన్నకిడిచినట్టు: +ఆపటెద్దు లింకు)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కొసం → కోసం, బుద్ది → బుద్ధి, → (2), , → , (2), , → , (4) using AWB)
 
[[యజ్ఞం]] అంటే జన్నం. యజ్ఞంలో బలి ఇచ్చే [[పశువు]]లను బాగా మేపుతూ ఉండేవారు. వాటికి తినటం తప్ప వేరే పని ఏమీ ఉండదు. అలా ఏ పనీ చేయకుండా తిని తిరిగే వారిని [[ఆపటెద్దు|అచ్చోసిన ఆంబోతు]] అంటారు
===జల్లెడతో నీళ్లు తెచ్చినట్లు===
అసాధ్యమైన పని, అసంభవమైన కార్యం.
===జవసాలివ్వటం===
ఎదురు తిరగటం . జవాబు, సవాలు అనే రెండు పదాలు కలిసి జవసాలు అనేది ఏర్పడింది. అడిగిన దానికి జవాబు ఇవ్వటానికి బదులు సవాలు చేయటం
మోస గాళ్లు ఉదా: వారు జగత్ కిలాడీలు.
===జడితివ్వటం===
ఒప్పుకోవటం లేదా అంగీకరించటం.బలికోసం సిద్ధం చేసిన జంతువు నీళ్ళు, కుంకుమలాంటివి చల్లినప్పుడు వాటి ఒళ్ళు జలదరిస్తుంది. అలా జలదరిస్తే జంతువు ఒప్పుకున్నట్టు, జలదరించకపోతే ఒప్పుకోనట్టు లెక్క.
===జనగణమన పాడేశారు===
ముగింపు పలికేశారు. ఉదా: ఆ వుషయానికి వారెప్పుడో జనగణమన పాడేశారు,.
దొంగ పెళ్ళి .నిత్య పెళ్ళి కొడుకులు చేసుకునే వివాహం. మొదటి ఇద్దరు భార్యలు విడిచి వెళ్ళినప్పుడు మూడో పెళ్ళిలో జిల్లేడు చెట్టుకు ముందుగా తాళి కట్టడం ఆచారం. మూడు సంఖ్య అంత మంచిది కాదని జిల్లేడును మూడో పెళ్ళి కూతురుగా భావించి తాళి కడితే ఆ తరువాత పెళ్ళి చేసుకునే స్త్రీ నాలుగో భార్యగా వరుస క్రమంలో నిలుస్తుందని దురభిప్రాయం . జిల్లేడుకు తాళి కట్టడం నామకార్థం. అంతా దొంగ వ్యవహారమే
===జిల్లేళ్ళు మొలవటం===
పాడుబడి పోవటం . ఎవరూ నడవని ప్రాంతాల్లో , ఇళ్లను పాడుపెట్టినప్పుడు ఆ ఇళ్ళలో జిల్లేడు జీలుగ మొక్కలు మొలుస్తుంటాయి.
===జిహ్వచాపం===
ఆకలి లేకున్నా రుచికొసంరుచికోసం తినడం
===జీగంజి===
[[గంగానది|గంగా]] జలం, [[తులసి]] తీర్థం . ఎవరైనా చివరి క్షణాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి నోట్లో గంగా జలమో, తులసి తీర్ధమో పోయడం ఓ అలవాటు. జీవికి ఆఖరుగా పోసే గంజిని ''జీగంజి'' అంటారు. చాలామంది గంగా జలం, తులసి తీర్థం లాంటివి సంపాదించుకునే స్థితి లేని వారు వాటికి బదులు గంజి పోస్తుంటారు. 'ఆయన మరణిస్తే జీగంజి పోసే దిక్కు కూడా లేకుండా పోయింది'
తీవ్రంగా విభేదించటం బాహా బాహీ, కొట్లాడుకోవటం, విమర్శించుకోవటం,
===జుట్లో దూరి పోయేవాడు===
చాల తెలివైన వాడని అర్థం: ఉదా: వాడు మహా తెలివైన వాదు. వీడి జుట్లో దూరి పోగలడు
 
===జుర్రుకోవటం===
అతిగా పొందటం, సంపూర్ణంగా ఆనందంగా ఆస్వాదించటం పళ్ళ రసాలు, పాయసాలను నోటితో జుర్రుకుంటే అందాలను కళ్ళతోటే జుర్రుకొంటుంటారు
===జువ్వ జువ్వ===
జుయ్‌ జుయ్‌ మని తొందరగా భూమిలోకి ఇంకటం
===జులాయిగా తిరుగుతున్నాడు ===
పని పాట లేకుండా తిరుగు తున్నాడని అర్థం:లా ఉదా: వాడు జుయిగా తిరుగు తున్నాడు.
దొంగ బుద్దిబుద్ధి గల వాడు ఉదా: వాడొట్టి జేబులు కొట్టే రకం.
===జెర్రికో కాలు విరిగినట్టు===
ఎక్కడో కొద్దిగా నష్టం వచ్చినా ఏమీ ఇబ్బంది లేదని, జెర్రికి వంద కాళ్లు వుంటాయి. అందులో ఒక కారు విరిగినా వచ్చిన నష్టం ఏమి లేదు.
===జెండా మోయటం===
కార్యభారాన్ని భరించటం , ఆయా పక్షాల బాధ్యతలన్నింటినీ భుజాన వేసుకుని పనిచెయ్యటం
===జేబులు కొట్టడం===
దోచుకోవటం
చాల సంతోషంగా వున్నాడని అర్థం.
===జైనుడి చేతిలో పేను===
 
 
; ఝ
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1974199" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ