"అమెరికా సంయుక్త రాష్ట్రాలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఐఖ్య → ఐక్య (2) using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై using AWB)
== నామకరణం ==
 
క్రీ. శ. 16వ శతాబ్దం ప్రారంభంలోని ప్రముఖ ఇటాలియన్ సాహస యాత్రికుడు అమెరిగో వెస్పూచి పేరు మీదుగా [[అమెరికా]] అనే పదం ప్రాచుర్యంలోకొచ్చింది. తరువాత జర్మన్ కార్టోగ్రాఫర్ మార్ట్ వాల్డ్‍సీ ముల్లర్ తన భౌగోళిక చిత్ర పటంలో దీనికి అమెరికా అనే పేరును ప్రతిపాదిస్తూ ప్రపంచపటాన్ని అందించాడు. జులైజూలై 4, 1776న ఈ పదాన్ని మొదటి సారి అధికారికంగా అమెరికా స్వాతంత్ర్య ప్రకటనలో వాడటం జరిగింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే పేరు నవంబరు 15, 1777 నుండి అమల్లోకి వచ్చింది. దైనందిన వ్యవహారాల్లో ఈ దేశాన్ని యు. ఎస్. ఎ., యు. ఎస్., అమెరికా, స్టేట్స్, ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు. జూలై నాలుగు వివరణలో 13 రాష్ట్రాల స్వాతంత్ర్య ప్రకటనలో ఈ పేరును యుక్తమైన రీతిగా '''యునైటెడ్ స్టేట్స్''' గా ప్రకటించబడింది. అమెరికా ఖండాన్ని కనుగొన్న యూరోపియన్ నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ పేరు మీదుగా గతంలో [[కొలంబియా]] అనే పేరు కూడా కొంత కాలం వాడుకలో ఉంది (ప్రస్తుతం ఈ పేరుతో [[దక్షిణ అమెరికా]] ఖండంలోని ఒక దేశాన్ని పిలుస్తున్నారు)
 
1777, నవంబర్ 15, జరిగిన రెండవ ఖండాతంత కాంగ్రెస్ మహాసభ కాన్ఫెడరేషన్ యొక్క వ్యాసాల నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాలు అన్న పదాన్ని దత్తత తీసుకుంది. 1778 న ఫ్రాంకో-అమెరికన్ ఒప్పందం ఈ దేశాన్ని '''యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ నార్త్ అమెరికా''' గా పేర్కొన్నది. 1778 జూలై 11 నుండి పరస్పర చెల్లింపు రసీదులలో '''యునటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా''' (అమెరికా సంయుక్త రాష్ట్రం)గా పేర్కొనబడింది. సాధారణంగా పిలవబడే దీని లఘునామం యునటెడ్ స్టేట్స్. యు.ఎస్, యు.ఎస్.ఎ మరియు అమెరికా అనేవి ఇతర లఘు నామాలు. 1700 ల నుండి సామాన్యులు యు ఎస్ ఆఫ్ ఎ అని అంతర్జాతీయంగా స్టేట్స్ అని అంటారు. కొలంబియా అని సాహిత్యంలో, పద్యాలలో పాటల్లో వాడుతుంటారు. ఇది క్రిస్టోబర్ కొంలంబస్ నుండి వచ్చింది. ఈ పేరు కొలంబియా జిల్లాకు పెట్టబడింది.
{{జి-8 దేశాలు}}
 
<!--InterwikiOther languages-->
 
[[వర్గం:అమెరికా]]
[[వర్గం:ఉత్తర అమెరికా దేశాలు]]
 
<!--Other languagesInterwiki-->
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1976129" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ