1985: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , → using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
== సంఘటనలు == |
== సంఘటనలు == |
||
* [[జనవరి 1]]: ఇంటర్నెట్ డొమైన్ నేమ్ సిస్టం ఏర్పాటుచేయబడింది. |
* [[జనవరి 1]]: ఇంటర్నెట్ డొమైన్ నేమ్ సిస్టం ఏర్పాటుచేయబడింది. |
||
* [[ఆగష్టు 17]]: పంజాబ్ రాష్ట్రంలోని [[కపూర్తలా]]లో [[రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపూర్తలా|రైల్ కోచ్ ఫ్యాక్టరీ]]కి భారత ప్రధాని [[రాజీవ్ గాంధీ]]చేత |
* [[ఆగష్టు 17]]: పంజాబ్ రాష్ట్రంలోని [[కపూర్తలా]]లో [[రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపూర్తలా|రైల్ కోచ్ ఫ్యాక్టరీ]]కి భారత ప్రధాని [[రాజీవ్ గాంధీ]]చేత శంకుస్థాపన. |
||
* [[డిసెంబర్ 19]]: [[భారత లోక్ సభ స్పీకర్లు|భారతదేశ లోక్సభ స్పీకర్గా]] [[రబీ రాయ్]] పదవిని స్వీకరించాడు. |
* [[డిసెంబర్ 19]]: [[భారత లోక్ సభ స్పీకర్లు|భారతదేశ లోక్సభ స్పీకర్గా]] [[రబీ రాయ్]] పదవిని స్వీకరించాడు. |
||
07:59, 2 అక్టోబరు 2016 నాటి కూర్పు
1985 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1982 1983 1984 - 1985 - 1986 1987 1988 |
దశాబ్దాలు: | 1960లు 1970లు - 1980లు - 1990లు 2000లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
- జనవరి 1: ఇంటర్నెట్ డొమైన్ నేమ్ సిస్టం ఏర్పాటుచేయబడింది.
- ఆగష్టు 17: పంజాబ్ రాష్ట్రంలోని కపూర్తలాలో రైల్ కోచ్ ఫ్యాక్టరీకి భారత ప్రధాని రాజీవ్ గాంధీచేత శంకుస్థాపన.
- డిసెంబర్ 19: భారతదేశ లోక్సభ స్పీకర్గా రబీ రాయ్ పదవిని స్వీకరించాడు.
జననాలు
- మార్చి 22: మారోజు ప్రభు కృష్ణ చారి
- జూన్ 19: కాజల్ అగర్వాల్, భారతీయ చలనచిత్ర నటీమణి.
- ఆగష్టు 24: గీతా మాధురి, తెలుగు సినీ గాయని.
- సెప్టెంబర్ 23: అంబటి రాయుడు, హైదరాబాద్కు చెందిన భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
- సెప్టెంబర్ 29: అంజనా సౌమ్య, జానపద మరియు సినీ గాయని, మలేషియా, సింగపూర్, జపాన్, అమెరికా తదితర దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చింది.
- నవంబర్ 11: రాబిన్ ఊతప్ప, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
మరణాలు
- జనవరి 5: గరికపాటి మల్లావధాని, స్వాతంత్ర్య సమరయోధులు, కవి, సంస్కృతాంధ్ర పండితులు. (జ.1899)
- ఫిబ్రవరి 16: నార్ల వేంకటేశ్వరరావు, ప్రఖ్యాత పాత్రికేయుడు, కవి, సంపాదకుడు జననం. (జ.1908)
- ఫిబ్రవరి 26: కొడాలి లక్ష్మీనారాయణ, సుప్రసిద్ధ గ్రంథాలయ పరిశోధకులు మరియు ఉత్తమ ఉపాధ్యాయులు. (జ.1908)
- మార్చి 27: గుత్తికొండ నరహరి, రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు. (జ.1918)
- మే 29: పి.పుల్లయ్య, మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. (జ.1911)
- జూన్ 23: యలవర్తి నాయుడమ్మ, ప్రముఖ చర్మ సాంకేతిక శాస్త్రవేత్త. (జ.1922)
- జూలై 8: సైమన్ కుజ్నెట్స్, ప్రముఖ ఆర్థికవేత్త.
- జూలై 12: జిల్లెళ్ళమూడి అమ్మ, ఆధ్యాత్మిక వేత్త. (జ.1923)
- సెప్టెంబర్ 10: చాకలి ఐలమ్మ, తెలంగాణా వీరవనిత. (జ.1919)
- సెప్టెంబరు 25: చెలికాని రామారావు, స్వాతంత్ర్య సమరయోధులు, 1వ లోకసభ సభ్యులు. (జ.1901)
పురస్కారాలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : వి.శాంతారాం.
- జ్ఞానపీఠ పురస్కారం : పన్నాలాల్ పటేల్
- జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: ఓలఫ్ పామే.