"ఆగష్టు 18" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
No change in size ,  3 సంవత్సరాల క్రితం
చి
→‎సంఘటనలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విద్యార్దు → విద్యార్థు (3) using AWB
చి (→‎జననాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తాయారు చే → తయారు చే using AWB)
చి (→‎సంఘటనలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విద్యార్దు → విద్యార్థు (3) using AWB)
*[[2006]]: నెట్‌వర్క్ సమస్య మూలంగా, [[వికిమీడియా]] సర్వర్లు 3 గంటలపాటు పనిచేయలేదు.
*[[2008]]: [[పాకిస్తాన్]] అధ్యక్షుడు [[ముషారఫ్]] తన రాజీనామాను ప్రకటించాడు.
*[[2011]]: నేడు, [[లోక్‌సభ]] [[ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (సవరణ) బిల్లు 2011]]ని ఆమోదించింది. దేశంలో, మరింత మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించటం, ఈ బిల్లు ఉద్దేశం. అలాగే, గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే వైద్యులను ప్రోత్సహించటానికి, కావలసిన చర్యలు కూడా తీసుకున్నారు. ప్రైవేటు రంగంలో, వైద్యకళాశాలలు స్థాపించే వారికి, మరిన్ని సౌకర్యాలు, వెసులుబాట్లు కల్పించారు. రాబోయే, 5 ఏళ్ళలో, వైద్య విద్యార్దులవిద్యార్థుల కోసం 15, 000 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను పెంచుతారు.
*[[2011]]: [[జిప్మెర్]], [[పుదుచ్చెర్రీ]] చట్టము [[2008]]కి సవరణగా, ప్రతిపాదించిన, [[జిప్మెర్]] (జవహర్ లాల్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‍గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్), [[పుదుచ్చెర్రీ]] (సవరణ) బిల్లు [[2011]] ని, [[లోక్‍సభ]] ఆమోదించింది.
*[[2011]]: [[రాజ్యసభ]], [[కలకత్తా హైకోర్టు]] న్యాయమూర్తి [[సౌమిత్ర సేన్]] పై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించి, అతనిని పదవినుంచి తొలగించమని కోరింది. [[1990]]లో న్యాయవాదిగా ఉండగా 24 లక్షల రూపాయల దుర్వినియోగం చేసాడని నేరారోపణ.
* [[2011]]: పాఠశాల విద్యార్ధులకువిద్యార్థులకు ఇచ్చే, నేషనల్ కేడెట్ కోర్ (ఎన్.సి.సి) శిక్షణ కోసం, 2010 సంవత్సరంలో, 707 కోట్లు ఖర్చుపెట్టగా, 79 మంది కేడెట్లు మాత్రమే సైనిక దళాలలో చేరారు.
*[[2011]]: [[సాధారణ వర్గాని]]కి (జనరల్ కేటగిరి), సూచించబడినటువంటి, కనీస అర్హత మార్కులలో, 10 శాతం కంటే తక్కువ మార్కులు, పొందకపోతే, ఒ.బి.సి విద్యార్ధులువిద్యార్థులు 27 శాతం[[రిజర్వేషన్లు కోటా]] కింద ప్రవేశానికి అర్హులు అని [[సుప్రీం కోర్ట్]] తీర్పు ఇచ్చింది..
 
== జననాలు ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1976629" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ