ఔలియా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2) using AWB
పంక్తి 2: పంక్తి 2:

'''ఔలియా''' అనగా ధార్మిక గురువు. ఔలియా పదానికి మూలం '[[వలి]]', వలి అనగా మిత్రుడు. ఇంకనూ, సహాయకుడు, మార్గదర్శకుడు, జ్ఞాని, కాపాడువాడు అనే అర్థాలూ గలవు. సాధారణంగా ''ఔలియా'' లను '''ఔలియా అల్లాహ్''' అని సంభోదిస్తారు. ఔలియా అల్లాహ్ అనగా [[అల్లాహ్]] మిత్రులు. అల్లహ్ ను సంతుష్టం చేసుకున్నవారు. ఔలియాపట్ల అల్లాహ్ కూడా సంతుష్టుడౌతాడు. ఔలియా పేర్ల ప్రక్కన "రహ్మతుల్లాహి అలైహి" అని వ్రాస్తారు. అనగా "అల్లాహ్ వీరిపై తన ఆశీర్వచనాలు పలికాడు" అని. ఉదాహరణకు హజరత్ నిజాముద్దీని ఔలియా<sup>రహ్మతుల్లాహి అలైహి</sup>

==ఔలియా అల్లాహ్ లు==
==ఔలియా అల్లాహ్ లు==
పంక్తి 8: పంక్తి 7:
* [[హసన్ బస్రి]]
* [[హసన్ బస్రి]]
* [[రాబియా బస్రి]]
* [[రాబియా బస్రి]]
* [[అబ్దుల్ ఖాదిర్ జీలాని]] - (గౌసుల్-ఆజమ్-దస్తగీర్, బడే పీర్, గౌసుస్-సఖ్లైన్ అని కూడా అంటారు) ఇతని సమాధి ఇరాక్ లోని [[బాగ్దాద్]] లో గలదు
* [[అబ్దుల్ ఖాదిర్ జీలాని]] - (గౌసుల్-ఆజమ్-దస్తగీర్, బడే పీర్, గౌసుస్-సఖ్లైన్ అని కూడా అంటారు) ఇతని సమాధి ఇరాక్ లోని [[బాగ్దాద్]]లో గలదు
* [[ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి]] - (సుల్తానె హింద్, ఖ్వాజా గరీబ్ నవాజ్ అని కూడా అంటారు) ఇతని సమాధి [[అజ్మీర్]] లో గలదు.
* [[ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి]] - (సుల్తానె హింద్, ఖ్వాజా గరీబ్ నవాజ్ అని కూడా అంటారు) ఇతని సమాధి [[అజ్మీర్]]లో గలదు.
* [[నిజాముద్దీన్ ఔలియా]]
* [[నిజాముద్దీన్ ఔలియా]]
* [[ఖ్వాజా బందా నవాజ్]]
* [[ఖ్వాజా బందా నవాజ్]]
పంక్తి 19: పంక్తి 18:

{{ఇస్లాం}}
{{ఇస్లాం}}

[[వర్గం:ఔలియాలు]]
[[వర్గం:ఔలియాలు]]

03:23, 3 అక్టోబరు 2016 నాటి కూర్పు

ఔలియా అనగా ధార్మిక గురువు. ఔలియా పదానికి మూలం 'వలి', వలి అనగా మిత్రుడు. ఇంకనూ, సహాయకుడు, మార్గదర్శకుడు, జ్ఞాని, కాపాడువాడు అనే అర్థాలూ గలవు. సాధారణంగా ఔలియా లను ఔలియా అల్లాహ్ అని సంభోదిస్తారు. ఔలియా అల్లాహ్ అనగా అల్లాహ్ మిత్రులు. అల్లహ్ ను సంతుష్టం చేసుకున్నవారు. ఔలియాపట్ల అల్లాహ్ కూడా సంతుష్టుడౌతాడు. ఔలియా పేర్ల ప్రక్కన "రహ్మతుల్లాహి అలైహి" అని వ్రాస్తారు. అనగా "అల్లాహ్ వీరిపై తన ఆశీర్వచనాలు పలికాడు" అని. ఉదాహరణకు హజరత్ నిజాముద్దీని ఔలియారహ్మతుల్లాహి అలైహి

ఔలియా అల్లాహ్ లు

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఔలియా&oldid=1977260" నుండి వెలికితీశారు