"రేమాల రావు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
TeluguBhashaSamrakshanaVedika
చి (TeluguBhashaSamrakshanaVedika)
{{Infobox person
| name = రేమాల రావు
| image =
| birth_date =
| birth_place = [[కొత్తపాలెం (పెదనందిపాడు)|కొత్తపాళెం]]
| death_date =
| caption =
| residence = [[సియాటిల్]], [[అమెరికా]]
| father =
| mother =
| spouse =
| children =
| occupation = సాఫ్టువేర్ ఇంజనీర్
}}
'''రేమాల రావు''' ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ప్రముఖ సాఫ్టువేర్ ఇంజనీరు. [[మైక్రోసాఫ్ట్]] లో మొట్ట మొదటి భారతీయ ఉద్యోగి. ప్రపంచంలో అత్యధికంగా వాడబడుతున్న [[విండోస్|విండోస్ ఆపరేటింగ్ సిస్టం]]<nowiki/>ని అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర పోషించాడు.<ref name=littleindia>{{cite web|last1=LIFS|title=Rao Remala Microsoft's First Indian Hire|url=http://www.littleindia.com/odds-ends/1083-rao-remala-microsoft-039-s-first-indian-hire.html|website=littleindia.com|accessdate=4 October 2016}}</ref> ఆయన [[నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, వరంగల్|నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్]] నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీటెక్, [[ఐఐటీ కాన్పూర్]] నుంచి ఎంటెక్ చేశాడు. ప్రస్తుతం ఆయన ఏంజెల్ ఇన్వెస్టరు గానూ, సేవా కార్యక్రమాలలోనూ కాలం గడుపుతున్నాడు. 2000 సంవత్సరంలో ''రేమాల ఫౌండేషన్'' అనే సంస్థను స్థాపించి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు.<ref name=literacybridge/> ''లిటరసీ బ్రిడ్జ్'' (అక్షరాస్యతా వారధి) అనే స్వచ్ఛంద సంస్థలో బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నాడు.<ref name=literacybridge/>
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
రావు ఆంధ్రప్రదేశ్ లోని [[విజయవాడ]]<nowiki/>కు సమీపంలోని [[కొత్తపాలెం (పెదనందిపాడు)|కొత్తపాలెం]] గ్రామంలో జన్మించాడు.<ref name=timesofindia>{{cite web|last1=చిదానంద్|first1=రాజ్ ఘట్టల్|title=Dil da maamla or Bill da maamla? Part II|url=http://timesofindia.indiatimes.com/business/international-business/Dil-da-maamla-or-Bill-da-maamla-Part-II/articleshow/28160333.cms|website=timesofindia.indiatimes.com|publisher=టైమ్స్ న్యూస్ నెట్వర్క్|accessdate=4 October 2016}}</ref> ఆయన తల్లి నిరక్షరాస్యురాలు. తండ్రి ఏదో కొద్దిగా చదువుకున్నవాడు. తన ఆరుగురు పిల్లలకు మంచిగా చదువుకోవాలని ఆశించాడు.<ref name=literacybridge>{{cite web|title=Welcome to Literacy Bridge Board Member – Rao Remala|url=http://www.literacybridge.org/2013/06/17/welcome-to-literacy-bridge-board-member-rao-remala/|website=literacybridge.org|accessdate=4 October 2016}}</ref> రావు ప్రతి రోజు బడికి ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకునేవాడు.<ref name=Bhatt>{{cite book|last1=Bhatt|first1=Amy|last2=Banerjee|first2=Nalini Iyer|title=Roots & reflections South Asians in the Pacific Northwest|date=2013|publisher=University of Washington Press in association with the South Asian Oral History Project and the University of Washington Libraries|location=Seattle|isbn=9780295804552|edition=First edition.|url=https://books.google.co.in/books?id=oC348W-71U4C&pg=PA124&lpg=PA124&dq=rao+remala&source=bl&ots=T3ZlCUTNQv&sig=kyABRyiJU_UZuoa4WBl366WlJvI&hl=en&sa=X&ved=0ahUKEwiQ2Zny5sDPAhUIu48KHbFuBNM4ChDoAQhAMAg#v=onepage&q=rao%20remala&f=false|accessdate=4 October 2016}}</ref>
 
== వృత్తి జీవితం ==
రావు ముందుగా హె.సి.ఎల్ సంస్థలో పనిచేసేవాడు. [[అర్జున్ మల్హోత్రా]], [[శివ నాడార్]] లాంటి దార్శనికులు ఆయన సమకాలికులు. 1981లో మైక్రోసాఫ్ట్ లో చేరాడు. అప్పటికి మైక్రోసాఫ్ట్ యాభైమందికి కన్నా తక్కువ మంది పనిచేసే చిన్న స్టార్టప్ కంపెనీ. ఆయన 39వ ఉద్యోగి.<ref name=timesofindia/> అప్పటికి ఆయన వయసు 32 ఏళ్ళు. 23 సంవత్సరాలు సుధీర్ఘ కాలం పనిచేసిన తరువాత 2004 లో పదవీ విరమణ చేశాడు.<ref name="economictimes">{{cite web|title=Microsoft's first-ever Indian logs out|url=http://economictimes.indiatimes.com/news/industry/tech/software/Microsofts-first-ever-Indian-logs-out/articleshow/555455.cms|website=economictimes.indiatimes.com|publisher=Times News Network|accessdate=4 October 2016}}</ref> ఆయన సహచరులు చాలామంది స్టార్టప్ సంస్థలు స్థాపించినా ఆయన మాత్రం ప్రశాంత జీవనం గడపడానికి అలాంటి వాటి జోలికి వెళ్ళలేదు. ప్రస్తుతం ఆయన ఏంజెల్ ఇన్వెస్టరు గానూ, సేవా కార్యక్రమాల్లోనూ కాలం గడుపుతున్నాడు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:ప్రవాస భారతీయులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1978781" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ