"గ.సా.భా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
No change in size ,  5 సంవత్సరాల క్రితం
చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గరిష్ట → గరిష్ఠ using AWB
(AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: కూడ → కూడా , ని → ని , → (8), ( → ( using AWB)
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గరిష్ట → గరిష్ఠ using AWB)
గరిష్ఠ సామాన్య భాజకం అన్నది [[ఇంగ్లీషు|ఇంగ్లీషులోని]] Greatest Common Divisor కి ముక్కస్య ముక్క అనువాదం. దీనిని ఇంగ్లీషులో సంక్షిప్తంగా GCM అనిన్నీ తెలుగులో గసాభా అనిన్నీ అంటారు. దీనిని Greatest Common Factor అని కూడా పిలుస్తారు.
 
రెండుగానీ అంతకంటే ఎక్కువ గానీ సంఖ్యల సామాన్య భాజకంలోని గరిష్ఠ భాజకాన్ని ఆ సంఖ్యల గరిష్టగరిష్ఠ సామాన్య భాజకం అంటారు.
రెండు పూర్ణ సంఖ్యలు క, చ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు క, చ లని రెండింటిని నిశ్శేషంగా భాగించగలిగే కారణాంకాలలో గరిష్ఠ సంఖ్య ఏదో అదే ఈ రెండింటి గసాభా.
 
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1980771" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ