గజము (పొడవు): కూర్పుల మధ్య తేడాలు
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:దైర్ఘ్యమానము తొలగించబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 11: | పంక్తి 11: | ||
|} |
|} |
||
[[Image:Britanski merki za dalzhina Grinuich 2005.jpg|thumb|Standard lengths on the wall of the [[Royal Observatory, Greenwich]], [[London]] - 1 yard (3 feet), 2 feet, 1 foot, 6 inches ({{frac|2}} foot), and 3 inches. The separation of the inside faces of the markers is exact at an ambient temperature of 62°F (16{{frac|2|3}}°C) and a rod of the correct measure, resting on the pins, will fit snugly between them.<ref>{{citation|last = Bennett | first = Keith | editor = Bucher, Jay L. | title = The Metrology Handbook | publisher = American Society for Quality Measurement | location = Milwaukee, WI | year = 2004 | page = 8 | isbn = 978-0-87389-620-7}}.</ref><ref>{{cite book|author1=Great Britain Parliament, House of commons, Select committee on weights and measures|last2=Ewart|first2=William|title=Report from the Select committee on weights and measures|url=http://books.google.com/books?id=wI7nAAAAMAAJ&pg=PA113|accessdate=31 March 2012|year=1862|pages=112–3}}</ref>]] |

[[పొడవు]] యొక్క కొలతను కొలుచుటకు ఒక ప్రమాణం '''గజము'''. గజమును ఆంగ్లంలో యార్డ్ అంటారు. యార్డ్ యొక్క సంక్షిప్త రూపం yd. గజము అనగా 3 [[అడుగులు]] లేదా 36 [[అంగుళాలు|అంగుళాలకు]] సమానం. |
[[పొడవు]] యొక్క కొలతను కొలుచుటకు ఒక ప్రమాణం '''గజము'''. గజమును ఆంగ్లంలో యార్డ్ అంటారు. యార్డ్ యొక్క సంక్షిప్త రూపం yd. గజము అనగా 3 [[అడుగులు]] లేదా 36 [[అంగుళాలు|అంగుళాలకు]] సమానం. |
||
ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య 1959 లో జరిగిన ఒప్పందం క్రింద గజము అంటే |
ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య 1959 లో జరిగిన ఒప్పందం క్రింద గజము అంటే కచ్చితంగా 0.9144 [[మీటర్లు|మీటర్లగా]] నిర్ణయించారు, ఈ ఒప్పందము చేసుకునేందుకు ముందు ఆంగ్లం మాట్లాడే దేశాలలో గజము యొక్క కచ్చితమైన దూరాన్ని చూచించడంలో కొద్ది మార్పులు ఉండేవి. |
||
==శబ్దలక్షణము== |
==శబ్దలక్షణము== |
02:53, 6 అక్టోబరు 2016 నాటి కూర్పు
US customary/Imperial units | |
36 అంగుళాలు | 3 అడుగులు |
SI units | |
0.9144 మీటర్లు |
పొడవు యొక్క కొలతను కొలుచుటకు ఒక ప్రమాణం గజము. గజమును ఆంగ్లంలో యార్డ్ అంటారు. యార్డ్ యొక్క సంక్షిప్త రూపం yd. గజము అనగా 3 అడుగులు లేదా 36 అంగుళాలకు సమానం.
ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య 1959 లో జరిగిన ఒప్పందం క్రింద గజము అంటే కచ్చితంగా 0.9144 మీటర్లగా నిర్ణయించారు, ఈ ఒప్పందము చేసుకునేందుకు ముందు ఆంగ్లం మాట్లాడే దేశాలలో గజము యొక్క కచ్చితమైన దూరాన్ని చూచించడంలో కొద్ది మార్పులు ఉండేవి.
శబ్దలక్షణము
యార్డ్ అనే పదం ఆంగ్లో-సాక్సన్ పదాలైన స్ట్రైట్ బ్రాంచ్, రాడ్ అనే పదాల నుంచి ఉద్భవించింది, ఈ పదాల అర్థం మధ్య యుగాలలో కొలిచేందుకు ఉపయోగించే రాడ్ (16 ½ అడుగులు) అని అర్థం.
గజం = 0.0009144 కిలోమీటర్లు
సెంటు = 48.4 చదరపు గజములు.
ఒక అంకణము = 8 చదరపు గజములు
9చదరపు అడుగులు= 1 చదరపు గజము.
ఎకరం = 4840 చదరపు గజములు
గుంట = 121 చదరపు గజములు
చిత్రమాలిక
-
ఇక్కడ రెండు గజముబద్దలు కలవు వీటిని గజముల ప్రకారం కొలిచే వస్తువుల పొడవును కొలిచేందుకు ఉపయోగిస్తారు.
మూలాలు
- ↑ Bennett, Keith (2004), Bucher, Jay L. (ed.), The Metrology Handbook, Milwaukee, WI: American Society for Quality Measurement, p. 8, ISBN 978-0-87389-620-7.
- ↑ Great Britain Parliament, House of commons, Select committee on weights and measures; Ewart, William (1862). Report from the Select committee on weights and measures. pp. 112–3. Retrieved 31 March 2012.
{{cite book}}
: CS1 maint: multiple names: authors list (link)