యేసు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Removed ambiguity and asked for citations
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:TheResurrectionOfChrist.jpg|thumb||right1100px|యేసు పునరుత్దానము]]
[[దస్త్రం:TheResurrectionOfChrist.jpg|thumb||right1100px|యేసు పునరుత్దానము]]
{{క్రైస్తవ మతము}}
{{క్రైస్తవ మతము}}
{{Citation style}}<!--
<!--
{|style="float: right; width:175px;border: #FFFFFF solid 1px"
{|style="float: right; width:175px;border: #FFFFFF solid 1px"
|-
|-
పంక్తి 24: పంక్తి 24:


== యేసు జీవితం-భోదన ==
== యేసు జీవితం-భోదన ==
{{main|నూతన నిభందన ప్రకారం యేసు జీవితం}}
{{main|నూతన నిబంధన ప్రకారం యేసు జీవితం}}
{{యేసు సువార్త}}

[[వాడుకరి:Kiran kumari mandela|frisky]] ([[వాడుకరి చర్చ:Kiran kumari mandela|చర్చ]]) 06:01, 5 ఫిబ్రవరి 2015 (UTC)kiran kumari

=== పుట్టుక, ప్రారంభ జీవితం ===
=== పుట్టుక, ప్రారంభ జీవితం ===
{{main|యేసు వంశము}}{{Original research}}[[దస్త్రం:Czestochowska.jpg|thumb|left|165px|జీసస్ మరియు మేరీ- [[జెస్టోచోవా]] కు చెందిన [[నల్ల మడొన్నా]]]]
{{main|యేసు వంశము}}
మత్తయి మరియు మార్కు సువార్తలలో యేసు యొక్క వంశ వృక్షం వివరించబడంది. మత్తయి సువార్త యందు యేసు తండ్రియైన [[యోసేపు]] యొక్క పితరుల గురించి వివరించబడింది; లూకా సువార్తలో యేసు తల్లిదండ్రుల ఇద్దరి వంశ వృక్షాలున్నాయి.యేసు యొక్క వంశ మూలపురుషులు రాజైన [[దావీదు]] మరియు [[అబ్రహాము]].
[[దస్త్రం:Czestochowska.jpg|thumb|left|165px|జీసస్ మరియు మేరీ- [[జెస్టోచోవా]] కు చెందిన [[నల్ల మడొన్నా]]]]
మత్తయి మరియు మార్కు సువార్తలలో యేసు యొక్క వంశ వృక్షం వివరించబడంది. మత్తయి సువార్త యందు యేసు తండ్రియైన [[యోసేపు]] యొక్క పితరుల గురించి వివరించబడింది; లూకా సువార్తలో యేసు తల్లిదండ్రుల ఇద్దరి వంశ వృక్షాలున్నాయి.యేసు యొక్క వంశ మూలపురుషులు [[దావీదు|రాజైన దావీదు]] మరియు [[అబ్రహాము]].


[[దస్త్రం:Gerard van Honthorst 002.jpg|thumb|left|''Adoration of the Shepherds'', [[Gerard van Honthorst]] , 17th c.]]
[[దస్త్రం:Gerard van Honthorst 002.jpg|thumb|left|''Adoration of the Shepherds'', [[Gerard van Honthorst]] , 17th c.]]


క్రీస్తు జన్మను గురించి [[బైబిల్]] గ్రంధంలో ఆర్యుల వేద కాలం నాటి పాత నిబంధనలోను, మరియు క్రీస్తు కాలంలో వ్రాయబడిన [[క్రొత్త నిబంధన]]లోను పలు చోట్ల ప్రస్తావించబడింది. ముఖ్యముగా క్రీస్తు పూర్వం, అనగా 700 B.C లో [[ప్రవక్త]] యోషయా 7:14 తన గ్రంధంలోని 7:14 లో యేసు క్రీస్తు గురించి పరోక్షంగా ప్రవచించడం గమనార్హం. అలాగే యోషయా 53 వ అధ్యాయం కూడా యేసు ప్రభువు గురించి ప్రరోక్షంగా ప్రవచించడం విశేషం.
క్రీస్తు జన్మను గురించి [[బైబిల్]] గ్రంధంలో పాత నిబంధనలోను, మరియు క్రీస్తు కాలంలో వ్రాయబడిన [[క్రొత్త నిబంధన]]లోను పలు చోట్ల ప్రస్తావించబడింది. ముఖ్యముగా క్రీస్తు పూర్వం, అనగా 700 B.C లో [[ప్రవక్త]] యోషయా 7:14 తన గ్రంధంలోని 7:14 లో యేసు క్రీస్తు గురించి పరోక్షంగా ప్రవచించడం గమనార్హం. అలాగే యోషయా 53 వ అధ్యాయం కూడా యేసు ప్రభువు గురించి ప్రరోక్షంగా ప్రవచించడం విశేషం.{{Citation needed|date=అక్టోబరు 2016}}


యోషయా మరణించిన 700 సంవత్సరాల తర్వాత ఏసు [[బెత్లహేము]] అను గ్రామంలో యోసేపు, మరియ దంపతులకు జన్మించడం జరిగింది. [[బైబిలు]] ప్రక్రారం కన్యక యైన మరియకు స్వప్నంలో దేవదూత యేసు జన్మము గురించి మత్తయి, లూకా సువార్తలలో చెప్పడం జరిగినది. యేసు [[వడ్రంగి]] (మార్కు|6:3), వడ్రంగి వాని కుమారునిగా పిలువ బడ్డాడు.(మత్తయి|13:55).
యోషయా మరణించిన 700 సంవత్సరాల తర్వాత ఏసు [[బెత్లహేము]] అను గ్రామంలో యోసేపు, మరియ దంపతులకు జన్మించడం జరిగింది. [[బైబిలు]] ప్రక్రారం కన్యక యైన మరియకు స్వప్నంలో దేవదూత యేసు జన్మము గురించి మత్తయి, లూకా సువార్తలలో చెప్పడం జరిగినది. యేసు [[వడ్రంగి]] (మార్కు|6:3), వడ్రంగి వాని కుమారునిగా పిలువ బడ్డాడు.(మత్తయి|13:55).
పంక్తి 45: పంక్తి 40:


=== బోధనలు, సేవ ===
=== బోధనలు, సేవ ===
{{main|యేసు పరిచర్య|కొండమీద ప్రసంగం|మైదానములో ప్రసంగం|పన్నెండు మంది శిష్యులు|యేసు రూపాంతరము పొందుట}}
[[దస్త్రం:Bloch-SermonOnTheMount.jpg|left|thumb|250px|''Sermon on the Mount'', [[Carl Heinrich Bloch]], 19th c.]]
[[దస్త్రం:Bloch-SermonOnTheMount.jpg|left|thumb|250px|''Sermon on the Mount'', [[Carl Heinrich Bloch]], 19th c.]]
యేసు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడని బైబిలు వాక్యాల్లో కనిపిస్తుంది.
యేసు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడని బైబిలు వాక్యాల్లో కనిపిస్తుంది.
పంక్తి 53: పంక్తి 47:


== [[పునరుత్థానము]] ==
== [[పునరుత్థానము]] ==
పునరుద్ధానం అనగా క్ర్రైస్తవ పరిభాషలో మరణించిన తర్వాత ఆత్మ రూపంలో తిరిగి లేవడం. పునరుత్థానాన్ని మరణంపై యేసు గెలిచిన విజయోత్సవంగా క్రైస్తవులు [[ఈస్టర్]] పండుగ జరుపుకుంటారు. కేధలిక్కులు, లూధరన్, బైబిలు మిషను వారు జరుపుకునే శిలువధ్యానాలు (Lent Days) భస్మ బుధవారం (Ash wednesday) తో ఆరంభమై ఈస్టర్ రోజుతో ముగిస్తుంది.
పునరుద్ధానం అనగా క్ర్రైస్తవ పరిభాషలో మరణించిన తర్వాత ఆత్మ రూపంలో తిరిగి లేవడం. పునరుత్థానాన్ని మరణంపై యేసు గెలిచిన విజయోత్సవంగా క్రైస్తవులు [[ఈస్టర్]] పండుగ జరుపుకుంటారు. కేధలిక్కులు, లూధరన్, బైబిలు మిషను వారు జరుపుకునే శిలువధ్యానాలు (Lent Days) భస్మ బుధవారం (Ash wednesday) తో ఆరంభమై ఈస్టర్ రోజుతో ముగిస్తుంది.

(ఇంకావుంది)
{{మొలక}}


==వివాహం==
==వివాహం==
{{Original research}}{{Refimprove}}
యేసు ఆజన్మ బ్రహ్మచారి (అవివాహితుడు) అని క్రొత్త నిబంధనలోని ఆయన జీవిత చరిత్ర తెలుపుచున్నది. అయితే యేసు ఆయన శిష్యురాలైన మగ్ధలేని మరియను వివాహం చేసుకున్నాడని క్ర్రైస్తవేతరులు ప్రచారం చేయడం జరుగుచున్నది.
యేసు ఆజన్మ బ్రహ్మచారి (అవివాహితుడు) అని క్రొత్త నిబంధనలోని ఆయన జీవిత చరిత్ర తెలుపుచున్నది. అయితే యేసు ఆయన శిష్యురాలైన మగ్ధలేని మరియను వివాహం చేసుకున్నాడని క్ర్రైస్తవేతరులు ప్రచారం చేయడం జరుగుచున్నది.{{Citation needed|date=అక్టోబరు 2016}}{{Whom2}}


ఈజిప్టు సమీపంలో ఉన్న నాగ హమ్మడి (Nag Hammadi) అనే పట్టణ పరిధిలో ఉన్న గుహల్లో కొన్ని ప్రతులు బయల్పడినాయి. వీటిని నాస్టిక్ గాస్పెల్స్ (Gnostic Gospels) అని అంటారు. ఇవి క్రీస్తు శరీరధారి కాదని, ఆత్మస్వరూపి గనుక శిలువ వేయబడలేదని చెబుతాయి. క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్న వీటిని చర్చివారు నిషేధించారు. అందులో క్రీస్తు మరణించిన సుమారు 300 - 400 సంవత్సరాల తర్వాత ఫిలిప్పు అనే వ్యక్తి వ్రాసిన పత్రిక ఒకటి. ఈ పత్రికలో క్రీస్తు మగ్ధలేని మరియను ముద్దు పెట్టుకొన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. కాల క్రమేణా ఈ విషయాన్ని క్రైస్తవేతరులు ప్రక్కత్రోవ పట్టించి క్రీస్తు వివాహం చేసుకున్నాడని అన్నారు. 'ముద్దు పెట్టుకున్నంత మాత్రమున క్రీస్తు మగ్ధలేని మరియను వివాహం చేసుకున్నట్లు కాదని, ఒకవేళ వివాహం చేసుకొని ఉంటే 'వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది' (హెబ్రీయులు 13:4) అని చెప్పిన యేసుక్రీస్తు మగ్ధలేని మరియను భార్యగా ఒక్కసారైనా సమాజానికి పరిచయం చేసి ఉండేవాడని, మగ్ధలేని మరియ నిజంగా క్రీస్తు భార్య అయి ఉంటే ఫిలిప్పు వ్రాసిన పత్రికలో క్రీస్తును తన శిష్యులు "ఆమెను మాకంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా?" అని అడుగరని, యోకోబు రెండవ ప్రకటనలో ఏసుక్రీస్తు యోకోబును ముద్దు పెట్టుకొన్నట్లుగా ఉందని కనుక మగ్ధలేని మరియను ఏసుక్రీస్తు వివాహమాడినట్లు సాక్ష్యం లేదని గ్రంథ పండితుల వాదన.
ఈజిప్టు సమీపంలో ఉన్న నాగ హమ్మడి (Nag Hammadi) అనే పట్టణ పరిధిలో ఉన్న గుహల్లో కొన్ని ప్రతులు బయల్పడినాయి. వీటిని నాస్టిక్ గాస్పెల్స్ (Gnostic Gospels) అని అంటారు. ఇవి క్రీస్తు శరీరధారి కాదని, ఆత్మస్వరూపి గనుక శిలువ వేయబడలేదని చెబుతాయి. క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్న వీటిని చర్చివారు నిషేధించారు. అందులో క్రీస్తు మరణించిన సుమారు 300 - 400 సంవత్సరాల తర్వాత ఫిలిప్పు అనే వ్యక్తి వ్రాసిన పత్రిక ఒకటి. ఈ పత్రికలో క్రీస్తు మగ్ధలేని మరియను ముద్దు పెట్టుకొన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. కాల క్రమేణా ఈ విషయాన్ని క్రైస్తవేతరులు ప్రక్కత్రోవ పట్టించి క్రీస్తు వివాహం చేసుకున్నాడని అన్నారు.
'ముద్దు పెట్టుకున్నంత మాత్రమున క్రీస్తు మగ్ధలేని మరియను వివాహం చేసుకున్నట్లు కాదని, ఒకవేళ వివాహం చేసుకొని ఉంటే 'వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది' (హెబ్రీయులు 13:4) అని చెప్పిన యేసుక్రీస్తు మగ్ధలేని మరియను భార్యగా ఒక్కసారైనా సమాజానికి పరిచయం చేసి ఉండేవాడని, మగ్ధలేని మరియ నిజంగా క్రీస్తు భార్య అయి ఉంటే ఫిలిప్పు వ్రాసిన పత్రికలో క్రీస్తును తన శిష్యులు "ఆమెను మాకంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా?" అని అడుగరని, యోకోబు రెండవ ప్రకటనలో ఏసుక్రీస్తు యోకోబును ముద్దు పెట్టుకొన్నట్లుగా ఉందని కనుక మగ్ధలేని మరియను ఏసుక్రీస్తు వివాహమాడినట్లు సాక్ష్యం లేదని గ్రంథ పండితుల వాదన.{{Citation needed|date=అక్టోబరు 2016}}


''పూర్తి వ్యాసం కొరకు [[ఫిలిప్పు వ్రాసిన పత్రిక]] చదవండి.''
''పూర్తి వ్యాసం కొరకు [[ఫిలిప్పు వ్రాసిన పత్రిక]] చదవండి.''


== ఏసు బోధనలు ==
== ఏసు బోధనలు ==
[[File:Statue of Jesus at Bheemili beach road.jpg|thumb|[[భీమునిపట్నం]] వద్ద యేసు విగ్రహం (గొర్రెల కాపరిగా)]]
[[File:Statue of Jesus at Bheemili beach road.jpg|thumb|[[భీమునిపట్నం]] వద్ద యేసు విగ్రహం (గొర్రెల కాపరిగా)]]{{Refimprove}}
* నీతికోసం హింసను అనుభవించినవారిదే దేవుని రాజ్యం. కనుక వారు ధన్యులు.{{Citation needed|date=అక్టోబరు 2016}}

* నరహత్య చేయరాదు. ఒకరిని మానసికంగా బాధపెట్టడంకూడా నరహత్యే.{{Citation needed|date=అక్టోబరు 2016}}
* నీతికోసం హింసను అనుభవించినవారిదే దేవుని రాజ్యం. కనుక వారు ధన్యులు.
* పరుల సొమ్ము ఆశించరాదు.{{Citation needed|date=అక్టోబరు 2016}}
* నరహత్య చేయరాదు. ఒకరిని మానసికంగా బాధపెట్టడంకూడా నరహత్యే.
* వ్యభిచరింపరాదు. పరాయి స్త్రీని కామంతో చూసినా వ్యభిచరించినట్లే{{Citation needed|date=అక్టోబరు 2016}}
* పరుల సొమ్ము ఆశించరాదు.
* మిమ్మల్ని హింసించినవారి కోసం దేవుణ్ణి ప్రార్ధించండి.{{Citation needed|date=అక్టోబరు 2016}}
* వ్యభిచరింపరాదు. పరాయి స్త్రీని కామంతో చూసినా వ్యభిచరించినట్లే
* మీరు దానం చేసినప్పుడు నలుగురికీ తెలిసేలా చేయకండి{{Citation needed|date=అక్టోబరు 2016}}
* మిమ్మల్ని హింసించినవారి కోసం దేవుణ్ణి ప్రార్ధించండి.
* మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి; అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి.{{Citation needed|date=అక్టోబరు 2016}}
* మీరు దానం చేసినప్పుడు నలుగురికీ తెలిసేలా చేయకండి
* ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే , తన కోరికలను కాదనుకొని శిలువనెత్తుకొని వెంబడించాలి.{{Citation needed|date=అక్టోబరు 2016}}
* మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి; అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి.
* మొదట నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేస్తే, నీ సోదరుని కంటిలో ఉన్న నలుసుని తీసివేయడం సులభం{{Citation needed|date=అక్టోబరు 2016}}
* ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే , తన కోరికలను కాదనుకొని శిలువనెత్తుకొని వెంబడించాలి.
* వినుట వలన విశ్వాసం, విశ్వాసం వలన స్వస్థత కలుగుతుంది.{{Citation needed|date=అక్టోబరు 2016}}
* మొదట నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేస్తే, నీ సోదరుని కంటిలో ఉన్న నలుసుని తీసివేయడం సులభం
* వినుట వలన విశ్వాసం, విశ్వాసం వలన స్వస్థత కలుగుతుంది.
* విశ్వాసం ఉంటే కొండను కూడా కదిలించవచ్చు. నీవు విశ్వసించగలిగితే విశ్వాసమున్నవానికి ఏదైనా సాధ్యమౌతుంది. మార్కు 11: 23
* విశ్వాసం ఉంటే కొండను కూడా కదిలించవచ్చు. నీవు విశ్వసించగలిగితే విశ్వాసమున్నవానికి ఏదైనా సాధ్యమౌతుంది. మార్కు 11: 23
* ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్నవాటిని పొందియున్నామని నమ్మండి. అప్పుడు మీకు అని కలుగును. మార్కు 11: 24
* ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్నవాటిని పొందియున్నామని నమ్మండి. అప్పుడు మీకు అని కలుగును. మార్కు 11: 24
* నేను నీతిమంతులకోసం రాలేదు, పాపులను రక్షించడానికి వచ్చాను.
* నేను నీతిమంతులకోసం రాలేదు, పాపులను రక్షించడానికి వచ్చాను.{{Citation needed|date=అక్టోబరు 2016}}
* నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే.
* నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే.{{Citation needed|date=అక్టోబరు 2016}}
* చూచి నమ్మినవారికంటే చూడక నమ్మినవారు ధన్యులు
* చూచి నమ్మినవారికంటే చూడక నమ్మినవారు ధన్యులు{{Citation needed|date=అక్టోబరు 2016}}
* దేవుడు మీరడిగినవి ఇస్తాడని విశ్వసించి ప్రార్ధించండి.
* దేవుడు మీరడిగినవి ఇస్తాడని విశ్వసించి ప్రార్ధించండి.{{Citation needed|date=అక్టోబరు 2016}}
* నేనే మార్గమును, సత్యమును, జీవమును
* నేనే మార్గమును, సత్యమును, జీవమును{{Citation needed|date=అక్టోబరు 2016}}
* మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము. లూకా 16:15
* మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము. లూకా 16:15


==మూలాలు==
==యేసు ఉనికి==
Cornelius Tacitus (A.D. 55-120) was considered the greatest historian of ancient Rome. He wrote of Nero who "punished with the most exquisite tortures, the persons commonly called Christians, who were hated for their enormities. Christus [Christ], the founder of the name, was put to death by Pontius Pilate, procurator of Judea in the reign of Tiberius: but the pernicious superstition, repressed for a time, broke out again, not only through Judea, where the mischief originiated, but through the city of Rome also."1

Also, Flavius Josephus, a Jewish historian, (A.D. 38-100+) wrote about Jesus in his Jewish Antiquities, saying that Jesus was a wise man who did surprising feats, taught many, won over followers from among Jews and Greeks, that Jesus was believed to be the Messiah, was accused by the Jewish leaders, was condemned to be crucified by Pilate, and was considered to be resurrected.2

The existence of Jesus Christ is recorded not only by Josephus and Tacitus, but also by ancient writers such as Suetonius, Thallus, Pliny the Younger, and Lucian. And from the Jewish Talmud, "we learn that Jesus was conceived out of wedlock, gathered disciples, made blasphemous claims about himself, and worked miracles, but these miracles are attributed to sorcery and not to God."3

Thus, historians both favorable and unfavorable regarding Jesus did write about him. Also there were many historical writings about the early Christians.

==ఇతర విషయలు==
ఏసుక్రీస్తు అనే పేరు హిందూమత పుస్తకాల్లో ఎక్కడా కనిపించదు. ఆయితే ఈ పుస్తకాల్లో ప్రజాపతి అనే దేవుడి పాత్ర మాత్రం ఏసుక్రీస్తుకు సాదృశ్యంగా కనిపిస్తుంది.{{fact}}

*రుగ్వేదము 10:90:7 - బలియాగ సమయములో ప్రజాపతి బలిపీఠమునకు కట్టబడి, కాళ్ళకు చేతులకు మేకులు కొట్టబడి, చంపబడి, మూడవ రోజున తిరిగి లేచును.

*బృహత్ అరణ్యక ఉపనిషత్తు 3.9.28.2:

*భవిష్య పురాణము, ప్రతిసర్గ పర్వం 19: 17 - 32

*శతపధ బ్రాహ్మణము

*ఐతరేయ బ్రాహ్మణము 3.2.9:

అయితే ప్రజాపతి చేసిన పాపాలకు ముక్కలయ్యాడని, యేసుక్రీస్తు మాత్రం పాపరహితుడని, కనుక ప్రజాపతి ఏసుక్రీస్తుకు సాదృశ్యం కాదని పండితుల అభిప్రాయం.

(ఇంకావుంది)

== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}



16:27, 6 అక్టోబరు 2016 నాటి కూర్పు

యేసు పునరుత్దానము

భాగం వ్యాసాల క్రమం


 
యేసు
శుద్ధ జననం · క్రూసిఫిక్షన్ · రిసర్రెక్షన్

 · క్రీస్తు తెలియని సంవత్సరాలు

మూలాలు
చర్చి · కొత్త కాన్వెంట్
అపోస్తలులు · సామ్రాజ్యం · గోస్పెల్ · కాలపట్టిక
బైబిల్
పాత నిబంధన · కొత్త నిబంధన
గ్రంధాలు · బైబిల్ చట్టాలు · అపోక్రైఫా
క్రైస్తవ ధర్మం
త్రిత్వము · (తండ్రి · కొడుకు · పరిశుద్ధాత్మ)
చరిత్ర · ధర్మం · అపోలాజిటిక్స్
చరిత్ర, సాంప్రదాయాలు
ప్రథమ · సంఘాలు · వర్గాలు · మిషనరీలు
తూర్పు పశ్చిమ సంబంధాలు · క్రుసేడులు · ఉద్ధారణలు
తెగలు
క్రైస్తవ మత విషయాలు
బోధన · ప్రార్థన · ఎక్యూమెనిజం
ఇతర మతాలతో సంబంధాలు · ఉద్యమాలు
సంగీతం · లిటర్జీ · కేలండరు
చిహ్నాలు · కళలు · విమర్శ
క్రైస్తవ పోర్టల్

యేసు (Jesus) (క్రీ.పూ 0 నుండి క్రీ.శ 26–36 వరకు) [1] నజరేయుడైన యేసుగా కూడా పిలవబడే ఈయన పేరిట పౌలు గారిచే అంతియొకయలో యేసు వారి శిష్యలకు క్రైస్తవులు అనే పేరు పెట్టారు. ఈయన యేసు క్రీస్తుగా కూడ వ్యవహరించబడతాడు. క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రీస్తోస్ ("ఆభిషిక్తుడు")నుండి పుట్టింది.ఇది హీబ్రూలో "మెసయ్యా"కు సమానం.


యేసుక్రీస్తుపై విభిన్న క్రైస్తవ ధృక్కోణాల పాతనిబంధన గ్రంథం లేదా యూదు తోరాహ్ లో వస్తాడని చెప్పిన మెసయ్య లేదా క్రీస్తు ఈయనే అని, ఈయన సిలువవేయబడిన తరువాత సమాధి నుండి లేచి వచ్చాడనే భావనల పై కేంద్రీకృతమై ఉన్నాయి. అధిక శాతం క్రైస్తవులు యేసుని, తమ పాప ప్రక్షాళన కొరకు మరియు దేవునితో సమాధానపరుచుటకు పంపబడిన దేవుని కుమారుడిగా భావిస్తారు. త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మేక్రైస్తవులు యేసుని దైవ కుమారునిగా భావిస్తారు.యేసు దైవత్వము సంబంధంచిన గూఢార్థాల విద్యను క్రిస్టోలొజి అని పిలుస్తారు. చరిత్రకారులు మానవ చరిత్రను యేసు క్రీస్తు జీవించిన కాలాన్ని కొలమానంగా తీసుకుంటారు. క్రీస్తు జన్మించక ముందు కాలాన్ని (B.C - Before Christ) అని, క్రీస్తు శకం అనగా క్రీస్తు జన్మించిన తర్వాత కాలాన్ని (A.D - Anno Domini, In the year of our lord) అని అందురు.

యేసు జీవిత కాలం: యేసు జీవిత చరిత్ర నాలుగు సువార్తల్లో ఉందిగాని, యేసు క్రీస్తు పుట్టిన తేదీలేదు.పశ్చిమ దేశములలోని క్రైస్తవులు అంతా క్రీస్తు జన్మదిన పండుగగా క్రిస్టమస్ ను డిసెంబరు 25 వ తేదీన ఆనయాయతీగా జరుపుకొంటున్నారు.రోమా క్రైస్తవులు సుమారు క్రీ.శ.330 నుండి అలా జరుపుకొంటున్నారు.

యేసు జీవితం-భోదన

పుట్టుక, ప్రారంభ జీవితం

జీసస్ మరియు మేరీ- జెస్టోచోవా కు చెందిన నల్ల మడొన్నా

మత్తయి మరియు మార్కు సువార్తలలో యేసు యొక్క వంశ వృక్షం వివరించబడంది. మత్తయి సువార్త యందు యేసు తండ్రియైన యోసేపు యొక్క పితరుల గురించి వివరించబడింది; లూకా సువార్తలో యేసు తల్లిదండ్రుల ఇద్దరి వంశ వృక్షాలున్నాయి.యేసు యొక్క వంశ మూలపురుషులు రాజైన దావీదు మరియు అబ్రహాము.

Adoration of the Shepherds, Gerard van Honthorst , 17th c.

క్రీస్తు జన్మను గురించి బైబిల్ గ్రంధంలో పాత నిబంధనలోను, మరియు క్రీస్తు కాలంలో వ్రాయబడిన క్రొత్త నిబంధనలోను పలు చోట్ల ప్రస్తావించబడింది. ముఖ్యముగా క్రీస్తు పూర్వం, అనగా 700 B.C లో ప్రవక్త యోషయా 7:14 తన గ్రంధంలోని 7:14 లో యేసు క్రీస్తు గురించి పరోక్షంగా ప్రవచించడం గమనార్హం. అలాగే యోషయా 53 వ అధ్యాయం కూడా యేసు ప్రభువు గురించి ప్రరోక్షంగా ప్రవచించడం విశేషం.[ఆధారం చూపాలి]

యోషయా మరణించిన 700 సంవత్సరాల తర్వాత ఏసు బెత్లహేము అను గ్రామంలో యోసేపు, మరియ దంపతులకు జన్మించడం జరిగింది. బైబిలు ప్రక్రారం కన్యక యైన మరియకు స్వప్నంలో దేవదూత యేసు జన్మము గురించి మత్తయి, లూకా సువార్తలలో చెప్పడం జరిగినది. యేసు వడ్రంగి (మార్కు|6:3), వడ్రంగి వాని కుమారునిగా పిలువ బడ్డాడు.(మత్తయి|13:55).

'బాప్తీస్మము'

యేసు యోహాను ద్వారా బాప్తీస్మము పొందడం యేసు యొక్క పరిచర్య ప్రారంభం. యోర్దాను నదిలో ప్రజలకు బాప్తీస్మమిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్న యోహాను యొద్దకు యేసు బాప్తీస్మము పొందడానికి వచ్చాడు. "తన యొద్దకు బాప్తీస్మము పొందడానికి వచ్చిన యేసును చూసిన యోహాను తనకు యేసునే బాప్తీస్మమిమ్మని అడిగితే , యేసు ఇప్పటికి నీతి నెరవేరునట్లుగా తనకు యోహానునే బాప్తీస్మమిమ్మని" అడిగాడు. యేసు బాప్తీస్మము పొంది నీటి నుండి లేచినప్పుడు, ఆకాశము తెరుచుకొని,దేవుని ఆత్మ పావురము వలే దిగివచ్చింది. "ఇతడు నా ప్రియ కుమారుడు. ఇతని యందు నేనానందించు చున్నాను" అని పరలోకము నుండి ఒక స్వరము వినబడిందని మత్తయి సువార్త 3 లో కనిపిస్తుంది.

బోధనలు, సేవ

Sermon on the Mount, Carl Heinrich Bloch, 19th c.

యేసు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడని బైబిలు వాక్యాల్లో కనిపిస్తుంది.

మరణం

యేసు క్రీస్తు శిలువయాగం గురించి బైబిలులో పలుచోట్ల ప్రవచించబడింది, ప్రస్తావించబడింది. మత్తయి సువార్త 16: 21 - 28, మత్తయి 20: 17 - 19, లూకా సువార్త 9:22, మార్కు సువార్త 9:30 లో యేసు క్రీస్తు ప్రవచించడం కనిపిస్తుంది. యేసు క్రీస్తును ఇస్కరియేతు యూదా అను వ్యక్తి పిలాతు అను రాజుకు అప్పగించండం, యేసుక్రీస్తు శిలువయాగం ప్రస్తావన మత్తయి 26, 27, మార్కు 14, 15, యోహాను 18, 19 అధ్యాయాల్లో కనిపిస్తుంది.

పునరుత్థానము

పునరుద్ధానం అనగా క్ర్రైస్తవ పరిభాషలో మరణించిన తర్వాత ఆత్మ రూపంలో తిరిగి లేవడం. పునరుత్థానాన్ని మరణంపై యేసు గెలిచిన విజయోత్సవంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగ జరుపుకుంటారు. కేధలిక్కులు, లూధరన్, బైబిలు మిషను వారు జరుపుకునే శిలువధ్యానాలు (Lent Days) భస్మ బుధవారం (Ash wednesday) తో ఆరంభమై ఈస్టర్ రోజుతో ముగిస్తుంది.

వివాహం

యేసు ఆజన్మ బ్రహ్మచారి (అవివాహితుడు) అని క్రొత్త నిబంధనలోని ఆయన జీవిత చరిత్ర తెలుపుచున్నది. అయితే యేసు ఆయన శిష్యురాలైన మగ్ధలేని మరియను వివాహం చేసుకున్నాడని క్ర్రైస్తవేతరులు ప్రచారం చేయడం జరుగుచున్నది.[ఆధారం చూపాలి][whom?]

ఈజిప్టు సమీపంలో ఉన్న నాగ హమ్మడి (Nag Hammadi) అనే పట్టణ పరిధిలో ఉన్న గుహల్లో కొన్ని ప్రతులు బయల్పడినాయి. వీటిని నాస్టిక్ గాస్పెల్స్ (Gnostic Gospels) అని అంటారు. ఇవి క్రీస్తు శరీరధారి కాదని, ఆత్మస్వరూపి గనుక శిలువ వేయబడలేదని చెబుతాయి. క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్న వీటిని చర్చివారు నిషేధించారు. అందులో క్రీస్తు మరణించిన సుమారు 300 - 400 సంవత్సరాల తర్వాత ఫిలిప్పు అనే వ్యక్తి వ్రాసిన పత్రిక ఒకటి. ఈ పత్రికలో క్రీస్తు మగ్ధలేని మరియను ముద్దు పెట్టుకొన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. కాల క్రమేణా ఈ విషయాన్ని క్రైస్తవేతరులు ప్రక్కత్రోవ పట్టించి క్రీస్తు వివాహం చేసుకున్నాడని అన్నారు.

'ముద్దు పెట్టుకున్నంత మాత్రమున క్రీస్తు మగ్ధలేని మరియను వివాహం చేసుకున్నట్లు కాదని, ఒకవేళ వివాహం చేసుకొని ఉంటే 'వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది' (హెబ్రీయులు 13:4) అని చెప్పిన యేసుక్రీస్తు మగ్ధలేని మరియను భార్యగా ఒక్కసారైనా సమాజానికి పరిచయం చేసి ఉండేవాడని, మగ్ధలేని మరియ నిజంగా క్రీస్తు భార్య అయి ఉంటే ఫిలిప్పు వ్రాసిన పత్రికలో క్రీస్తును తన శిష్యులు "ఆమెను మాకంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా?" అని అడుగరని, యోకోబు రెండవ ప్రకటనలో ఏసుక్రీస్తు యోకోబును ముద్దు పెట్టుకొన్నట్లుగా ఉందని కనుక మగ్ధలేని మరియను ఏసుక్రీస్తు వివాహమాడినట్లు సాక్ష్యం లేదని గ్రంథ పండితుల వాదన.[ఆధారం చూపాలి]

పూర్తి వ్యాసం కొరకు ఫిలిప్పు వ్రాసిన పత్రిక చదవండి.

ఏసు బోధనలు

భీమునిపట్నం వద్ద యేసు విగ్రహం (గొర్రెల కాపరిగా)
  • నీతికోసం హింసను అనుభవించినవారిదే దేవుని రాజ్యం. కనుక వారు ధన్యులు.[ఆధారం చూపాలి]
  • నరహత్య చేయరాదు. ఒకరిని మానసికంగా బాధపెట్టడంకూడా నరహత్యే.[ఆధారం చూపాలి]
  • పరుల సొమ్ము ఆశించరాదు.[ఆధారం చూపాలి]
  • వ్యభిచరింపరాదు. పరాయి స్త్రీని కామంతో చూసినా వ్యభిచరించినట్లే[ఆధారం చూపాలి]
  • మిమ్మల్ని హింసించినవారి కోసం దేవుణ్ణి ప్రార్ధించండి.[ఆధారం చూపాలి]
  • మీరు దానం చేసినప్పుడు నలుగురికీ తెలిసేలా చేయకండి[ఆధారం చూపాలి]
  • మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి; అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి.[ఆధారం చూపాలి]
  • ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే , తన కోరికలను కాదనుకొని శిలువనెత్తుకొని వెంబడించాలి.[ఆధారం చూపాలి]
  • మొదట నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేస్తే, నీ సోదరుని కంటిలో ఉన్న నలుసుని తీసివేయడం సులభం[ఆధారం చూపాలి]
  • వినుట వలన విశ్వాసం, విశ్వాసం వలన స్వస్థత కలుగుతుంది.[ఆధారం చూపాలి]
  • విశ్వాసం ఉంటే కొండను కూడా కదిలించవచ్చు. నీవు విశ్వసించగలిగితే విశ్వాసమున్నవానికి ఏదైనా సాధ్యమౌతుంది. మార్కు 11: 23
  • ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్నవాటిని పొందియున్నామని నమ్మండి. అప్పుడు మీకు అని కలుగును. మార్కు 11: 24
  • నేను నీతిమంతులకోసం రాలేదు, పాపులను రక్షించడానికి వచ్చాను.[ఆధారం చూపాలి]
  • నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే.[ఆధారం చూపాలి]
  • చూచి నమ్మినవారికంటే చూడక నమ్మినవారు ధన్యులు[ఆధారం చూపాలి]
  • దేవుడు మీరడిగినవి ఇస్తాడని విశ్వసించి ప్రార్ధించండి.[ఆధారం చూపాలి]
  • నేనే మార్గమును, సత్యమును, జీవమును[ఆధారం చూపాలి]
  • మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము. లూకా 16:15

మూలాలు

  1. Some of the historians and Biblical scholars who place the birth and death of Jesus within this range include D. A. Carson, Douglas J. Moo and Leon Morris. An Introduction to the New Testament. Grand Rapids, MI: Zondervan Publishing House, 1992, 54, 56; Michael Grant, Jesus: An Historian's Review of the Gospels, Scribner's, 1977, p. 71; John P. Meier, A Marginal Jew, Doubleday, 1991-, vol. 1:214; E. P. Sanders, The Historical Figure of Jesus, Penguin Books, 1993, pp. 10-11, and Ben Witherington III, "Primary Sources," Christian History 17 (1998) No. 3:12-20.

బయట లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=యేసు&oldid=1982740" నుండి వెలికితీశారు