గుండ్లూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), చినారు → చారు (4) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై (2) using AWB
పంక్తి 96: పంక్తి 96:
}}
}}


శ్రీ షిర్డీ సాయిబాబావారి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, జులై-12 శనివారం నాడు, గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత బాబా విగ్రహానికి శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పలతో బాబాను అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి తెల్లవారుఝాము నుండియే రాజంపేట చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి, ఆలయంలో నిర్వహించిన ప్రత్యేకపూజలలో పాల్గొన్నారు. ఆ తరువాత మద్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపినారు. సాయంత్రం స్వామివారికి పల్లకిసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నవి. [1]
శ్రీ షిర్డీ సాయిబాబావారి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, జూలై-12 శనివారం నాడు, గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత బాబా విగ్రహానికి శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పలతో బాబాను అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి తెల్లవారుఝాము నుండియే రాజంపేట చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి, ఆలయంలో నిర్వహించిన ప్రత్యేకపూజలలో పాల్గొన్నారు. ఆ తరువాత మద్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపినారు. సాయంత్రం స్వామివారికి పల్లకిసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నవి. [1]


==గణాంకాలు==
==గణాంకాలు==
పంక్తి 105: పంక్తి 105:
==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}
[1] ఈనాడు కడప; 2014, జులై-13, 16వ పేజీ.
[1] ఈనాడు కడప; 2014, జూలై-13, 16వ పేజీ.


{{రాజంపేట మండలంలోని గ్రామాలు}}
{{రాజంపేట మండలంలోని గ్రామాలు}}

16:59, 6 అక్టోబరు 2016 నాటి కూర్పు

గుండ్లూరు, వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 516 150., ఎస్.టి.డి.కోడ్ నం. 08565.[1]

ఈ గ్రామంలో పసరికలకు (జాండీస్) మూలికా వైద్యం చేస్తారు. ఎంతో దూరం నుంచి వచ్చి మందు తీసుకెళుతుంటారు. చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ వైద్యం గుండ్లూరు మందుగా ప్రసిద్ధి చెందినది. చాలా ముదురు జబ్బును కూడా ఈ మందు నయం చేస్తుందని ప్రజల నమ్మకం.

గుండ్లూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్ జిల్లా
మండలం రాజంపేట
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,149
 - పురుషుల సంఖ్య 1,046
 - స్త్రీల సంఖ్య 1,103
 - గృహాల సంఖ్య 544
పిన్ కోడ్ 516 150
ఎస్.టి.డి కోడ్ 08565.

శ్రీ షిర్డీ సాయిబాబావారి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, జూలై-12 శనివారం నాడు, గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత బాబా విగ్రహానికి శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పలతో బాబాను అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి తెల్లవారుఝాము నుండియే రాజంపేట చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి, ఆలయంలో నిర్వహించిన ప్రత్యేకపూజలలో పాల్గొన్నారు. ఆ తరువాత మద్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపినారు. సాయంత్రం స్వామివారికి పల్లకిసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నవి. [1]

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 2,149 - పురుషుల సంఖ్య 1,046 - స్త్రీల సంఖ్య 1,103 - గృహాల సంఖ్య 544

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

మూలాలు

[1] ఈనాడు కడప; 2014, జూలై-13, 16వ పేజీ.