"చక్రవర్తి రాజగోపాలాచారి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎జీవితచరిత్ర పుస్తకం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వాతంత్ర → స్వాతంత్ర్య (3) using AWB
చి (→‎జీవితచరిత్ర పుస్తకం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వాతంత్ర → స్వాతంత్ర్య (3) using AWB)
 
==జీవితచరిత్ర పుస్తకం==
[[రాజాజీ]] స్వాతంత్రానికిస్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్రానంతరంస్వాతంత్ర్యానంతరం కొద్ది దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన రాజనీతివేత్త. ప్రాథమికంగా కాంగ్రెసువాది అయినా పరిస్థితుల ప్రాభల్యం వల్ల కొన్ని పార్టీలు మారి, స్వాతంత్రానంతరంస్వాతంత్ర్యానంతరం నెహ్రూ సోషలిస్టు విధానల పట్ల వ్యతిరేకతతో స్వంతంగా పార్టీ కూడా నెలకొల్పారు. మద్రాసుకు ముఖ్యమంత్రిగా వ్యవహరించడమే కాక, దేశానికి ఆఖరి గవర్నర్ జనరల్‌గా చరిత్రకెక్కారు. ఆయన జీవిత చరిత్ర వల్ల ఆయా పరిణామాలపై మంచి అవగాహన కలిగే అవకాశముంది. అయితే ఈ పుస్తకం [[ఆర్. నారాయణ మూర్తి]] 1944లో రాయగా ఆపైన దాదాపుగా రెండు దశాబ్దాల వరకూ దేశ చరిత్రలో చురుకుగా వ్యవహరించారు. దీనిని నెల్లూరు వర్ధమాన సమాజము ప్రచురించింది.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=shrii%20raajagoopaalaachaarigaari%20jiivita%20charitra&author1=aar.naaraayand-amuurti&subject1=GEOGRAPHY.%20BIOGRAPHY.%20HISTORY&year=1944%20&language1=Telugu&pages=58&barcode=5010010033177&author2=&identifier1=&publisher1=Venuart%20Press%20,%20Rajahmandri&contributor1=&vendor1=svi&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=SVDL&sourcelib1=Others%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0182/229 భారత డిజిటల్ లైబ్రరీలో పుస్తక ప్రతి.]</ref>
 
==మూలాలు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1983176" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ