"చెట్లనుండి వచ్చే నూనెగింజలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, ఉష్ణొగ్రత → ఉష్ణోగ్రత, మహ → మహా (6), వాతవరణ → వాత using AWB
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విసృత → విస్తృత, బడినది. → బడింది., చున్నది. → తున్నది. (3), using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, ఉష్ణొగ్రత → ఉష్ణోగ్రత, మహ → మహా (6), వాతవరణ → వాత using AWB)
 
==నూనెల వినియోగం==
గత అరవై సంవత్సరాలలో ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగి పోయి, రెట్టింపు అయ్యింది. జనభా పెరిగే కొలది అవసరపడు అహారోత్పత్తులు ఆ మేరకు లభించాలి. జనాభా అయితే పెరిగింది కాని ఆ మేరకు వ్యవసాయ భూముల విస్తీర్ణం పెరగ లేదు, సరికదా కొంతమేరకు తగ్గింది (పంట పోలాలలో పరిశ్రమలు స్ధాపించటం, చేపల, రొయ్యలచెరువులు త్రవించడం, బహుళ అంతస్తుల నివాస భవనాల నిర్మాణం చోటుచేసుకున్నది. పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రాం లోని ఉద్యమం ఇందుకు ఉదాహరణ: కొంత మేరకు అడవులను నరకి వేసి పామాయిల్ తోటలను (ఇండోనేసియా, థాయ్ లాండ్, సింగపూర్, వంటి దేశాలలో) పెంచటం ప్రారంభించారు. ఇందు వలన వాతవరణవాతావరణ సమతుల్యత దెబ్బతింటున్నదని వాదనలు రావడంతో వారుకూడా అడవులను నరికి పామాయిల్ తోటలను పెంచె కార్యక్రమాన్ని తగ్గించారు. జంతువులనుండి సేకరించిన కొవ్వును అతితక్కువ ప్రమాణంలో మాత్రమే ఆహారంగా వినియోగిస్తారు. జంతుకొవ్వులలో (animal fat) సంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికంగా వున్నందున వాటిని వేరే విధంగా వినియోగించడం జరుగుతుంది.
 
నూనెలను కేవలం ఆహారంతో పాటు వినియోగించడం మాత్రమే కాకుండగా వివిధ రకాలైన ఉత్పతుల తయారికి కూడా విరివిగా ఉపయోగిస్తారు. సబ్బులు, కందెనలు (lubricants), రంగులు (paints), ఔషధ లేపనాలు (medicinal ointments), సౌందర్య లేపనాలు (cosmetics), రబ్బరు టైర్లు, మందులు, ఆయుర్వేద చికిత్సలో దేహ మర్ధననూనెలు, కేశ నూనెలు (Hair oil) కొవ్వు ఆమ్లాలు మరియు బయో డిసెల్ తయారిలో విరివిగా నూనెలను వాడెదరు. ఈ మధ్య కాలంలో వాహనాల వాడకం విపరీతంగా పెరిగింది. వాహస ఇంధంగా వాడుచున్న పెట్రోలు, డిసెల్, కిరొసిన్ వంటి ఇంధనాలన్నికూడా శిలాజ (fossil) ఇంధనాలు. శిలాజ ఇంధనాలను వాడేకొలది వాటి నిల్వలు తరుగుతూ పోతాయి తప్ప తిరిగి ఉత్పన్నం కావు. ఇప్పుడు వాడుచున్న ఈ శిలాజ ఇంధనాలన్ని కొన్ని వేల లక్షల సంవత్సరాల పాటు, భూగర్భంలో సేంద్రియ పదార్ధాలు (organic material) అధిక వత్తిడి, ఉష్ణోగ్రతల వద్ద రసాయనిక మార్పులకు లోనవడం వలన ఏర్పడినవి. అందుచే శిలాజ ఇంధానాలు వాడేకొద్ది నిల్వలు తగ్గి పోవడం తప్ప పెరగవు. రాబోవు కాలంలో వాహానాలవాహనాల ఇంధనంగా నూనెలను బయోడీసెల్ గా మార్చి ఉపయోగించడం తప్పనిసరి. కనుక నూనెల వినియోగం ఇంకా పెరుగుతుంది.
 
ఇప్పటికే వ్యవసాయ భూములకై, జనావాసాలకై, పరిశ్రమల స్థాపనకై, చాలా అడవులను నరకి వెయ్యడంవలన పర్యావరణ సమతుల్యానికి జరుగ వలసిన నష్టం జరిగిపోయి, ఇకముందు అడవులను నరికితే మానవ మనుగడ అస్థిత్వానికి, ఉనికికి ముప్పు ఏర్పడుతుంది.ఇలాంటి పరిస్ధితులలో అందుబాటులో వున్న భూములలలోనే నూనెగింజల ఉత్పత్తి కొనసాగించ వలసిన అగత్యం, అవసరం ఏర్పడినది. జనవాస ప్రాంతాలలోని బయలు మైదాన నేలల్లో, అడవులో పెరిగే చెట్లు చాలావరకు నూనెగింజలను ఇచ్చెవే. మూడు దశాబ్ధాలనుండే మైదాన ప్రాంతాలలోని, అడవులలోని చెట్లనుండి నూనెగింజలను సేకరించి, నూనెను తియ్యడం మొదలైనది. ఈ విధంగా మైదానాలలో (plain lands, meadows) మరియు అడవులలో పెరిగే చెట్ల నుండి నూనెగింజల సేకరణ కొంచెం ప్రయాసతో కూడిన పని. ఈ చెట్లన్ని ఒకే చోట గుంపుగా పెరగవు. ఒకేరకమైన చెట్లు చెదురుమదురుగా వ్యాపించి వుండటం వలన నూనెగింజలను సేకరించుటకు అధిక సమయము, ఎక్కువ మనుసులను సేకరణకై వినియోగించ వలసి రావడం వలన చెట్ల నూనెగింజల సేకరణ అనుకున్నంత వేగ వంతంగా జరగటంలేదు.అవసరం అన్వేషణకు, ఆవిష్కరణకు మూలం. అందుచే సమర్ధవంతంగా, వేగవంతంగా, అధిక మొత్తంలో చెట్ల నూనెగింజల సేకరణకై ప్రయత్నాలు మొదలైనవి.
 
===[[వేప చెట్టు]]===
ఈచెట్టు ''[[మెలియేసి]]'' కుటుంబానికి చెందినది.వృక్షశాస్త నామం:అజడిరక్ట ఇండికా (Azadirachta Indica). సంస్కృతంలో నింబ, హిందిలో నీం, గుజరాత్‍లో లిండొ, మహరాష్ట్రలోమహారాష్ట్రలో కుడులింబొలి, దక్షిణ భారతంలో వేప అని పిలుస్తారు.భారతదేశమంతా వ్యాప్తిచెందివున్నది. బయలుప్రదేశాలలో, ఇంటి ఆవరణలలో, అడవుల్లో పెరుగుతుంది. వేపచెట్టు పెరిగే ఇతరదేశాలు, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఇండోమలయని ప్రాంతము. భారతదేశంలో, ఆంధ్ర, గుజరాత్, మహరాష్ట్రమహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిస్సా, రాజస్ధాన్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, హర్యానా, పంజాబ్, హిమచల ప్రదేశ్. అస్సాము, మరియు అండమాన్ నికోబార్ దీవులలో వేప విస్తృతంగా పెరుగుతుంది. ఒకచెట్టునుండి ఏడాదికి 37-55 కిలోలవరకు నూనెగింజలను సేకరించెవీలున్నది. వేపగింజల సేకరణ ఉత్తరభారతంలో జూన్-జూలై మధ్యకాలంలో, దక్షిణాన మే-జూన్ నెలలో చేస్తారు. వేపకాయలో (Dry fruit) నూనె 20% వరకుంటుంది. వేపగింజలనుండి '''వేపనూనె''' తీయుదురు. వేపగింజలను ఎక్సుపెల్లర్లను నూనెతీయుయంత్రాల ద్వారా, మరియు సాల్వెంట్ ఎక్సుట్రాక్షను పద్ధతిలో తీయుదురు.
 
'''వేపనూనె'''= ప్రధానవ్యాసం'''[[వేపనూనె]]''' చూడండి.
''' కానుగ నూనె'''= ప్రధాన వ్యాసం ''' [[కానుగ నూనె]]''' చూడండి.
===[[చింత చెట్టు]]===
ఈ చెట్టు '''[[ఫాబేసి]]''' కుటుంబానికి చెందినది.వృక్షశాస్త్రనామము:టమారిండస్ ఇండికా.సాధారణ పేర్లు:మరాఠీలో చించ్ (chich) ;మలయాళం లలో పులి (puli) ;కన్నడలో హూలి;బెంగాలి, గుజరాతిలలో అమ్లి;హింది, పంజాబిలలో ఇమ్లి/చించ్‍పాల/తింతిదిక (tintidika).చింతచెట్లు బయలుప్రదేశాలలో పెరుగును.బాటలకిరువైపుల పెంచెదరు.కొన్నొచోట్ల గుంపుగా చింతతోట/తోపులుగా పెంచెదరు.మైదాన ప్రాంతాలంతా వ్యాప్తి ఉంది.దేశంలో ఆంధ్ర, బెంగాల్, బీహరు, మహరాష్ట్రమహారాష్ట్ర, కర్నాటక, ఒడిస్సా మరియు హిమాలయ దిగువపరిసర ప్రదేశాలలో వ్యాపిచెంది ఉంది.చింత పిక్కల నుండి '''చింతపిక్కల నూనె''' తీయుదురు. చింతపిక్కలో 7-8% వరకు నూనె లభించును.
 
'''చింతపిక్కల నూనె'''= ప్రధానవ్యాసం '''[[చింతపిక్కల నూనె]]''' చూడండి
'''సాల్‌సీడ్ నూనె'''= ప్రధానవ్యాసం '''[[సాల్‌సీడ్ నూనె]]'''చూడండి.
===కొకుమ్ చెట్టు===
ఈచెట్టు[[గట్టిఫెరె]] (Guttiferac) కుటుంబానికి చెందిన చెట్టు.వృక్షశాస్త్రనామము:గర్సినియ ఇండికా చొయిసి (Garcinia indica choisy).భారతదేశంలో వ్యవహారిక పేర్లు:సంస్కృతంలో రక్తపురక్, హిందిలో కొలిమ్, కర్నాటకలో మురుగల, కేరలలోకేరళలో పునముపులి, తమిళనాడులో మురుగల్, గుజరాతిలో కొకుమ్, మహరాష్ట్రలోమహారాష్ట్రలో బిరుండ్/కొకుమ్/రతంబ, ఒడిస్సాలో తింతులి మరియు ఆంగ్లంలో వైల్డ్ మాంగొస్టెన్/రెడ్ మాంగొస్టెన్.ఆవాసం:వర్షాయుత పశ్చిమ కనుమల ప్రాంతాలైన మైసూరు, కూర్గ్, వైనీడ్, ఖసి, మరియు జైంతల కొండలు మరియు తూర్పు కనుమలో బెంగాల్, అస్సాం, మరియు అందమాన్ నికోబార్ దీవులు.నూనెను '''కొకుం నూనె'''అందురు.
 
'''కొకుం నూనె'''= ప్రధానవ్యాసం '''[[కొకుం నూనె]]''' చూడండి
'''ఇప్పనూనె'''= ప్రధాన వ్యాసం '''[[ఇప్పనూనె]]'''చూడండి.
===[[పొన్న]]/[[పున్నాగ]] చెట్టు===
ఈచెట్టు యొక్క వృక్షశాస్త్రనామం:కాలొపైలంకాలోపైలం ఇనొపైలం (calophyllum inophyllum.linn).ఇది [[గట్టిఫెరె]] కుటుంబానికిచెందిన మొక్క.తెలుగులో పున్న/పొన్న/పున్నాగ/నమేరు అనికూడా పిలుస్తారు.హిందిలో సుల్తాను చంప, మహరాష్ట్రలోమహారాష్ట్రలో యుండి (Undi) అనిపిలుస్తారు.గింజలనుండి తీసిననూనెను '''పొన్ననూనె''' అందురు.
 
'''పొన్ననూనె'''= ప్రధాన వ్యాసం '''[[పొన్ననూనె]]''' చూడండి.
'''పిలు నూనె'''= ప్రధాన వ్యాసం'''[[పిలు నూనె]]'''చూడండి.
===హహొబ(jojoba)చెట్టు===
పొదవంటి ఈచెట్టు మూలం మెక్సికోలోని సొనొరన్ (sonoran) ఏడారి.ఇది నీటి ఎద్దడిని తట్టుకొని పెరిగే చెట్టు.అంతేకాదు సారవంతంకాని భూములలో, పొడినేలలో, చవిటి నేలలలో, అధిక ఉష్ణొగ్రతఉష్ణోగ్రత వున్న ప్రాంతాలలోకూడా పెరుగుతుంది.భారతదేశంలో 60వ దశకంలో IARI (Indian arid region ) ద్వారా ప్రవేశపెట్టబడింది.IARI ప్రస్తుతపేరుNBPGR (National Bureau and Genetic Resources). ఆసంస్థ ఆద్వర్యంలో పలుకేంద్రాలు రాజస్థాన్, గుజరాత్, మహరాష్ట్రమహారాష్ట్ర మరియు హర్యానా లలో పనిచేస్తున్నాయి.ఉచ్చారణ హహోబ అనివున్నను అక్షరాలలో 'jojoba'అనివ్రాస్తారు.
గింజలనుండి '''హహొబ నూనె''' ఉత్పత్తిచేయుదురు.
 
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1983720" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ