తుంటి ఎముక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 54 interwiki links, now provided by Wikidata on d:q176503 (translate me)
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు , → using AWB
పంక్తి 1: పంక్తి 1:
'''తుంటి ఎముక''' లేదా '''తొడ ఎముక''' (Femur) చతుష్పాద జీవులలో చరమాంగపు [[తొడ]] భాగంలోని బలమైన [[ఎముక]]. దీని పైభాగంలోని శిరోభాగం శ్రోణివలయంలోని ఉదూఖలంలోనికి చేరి బంతిగిన్నె కీలు ఏర్పరుస్తుంది. క్రిందిభాగం గిలక మాదిరిగా ఉండి, [[అంతర్జంఘిక]] మరియు [[బహిర్జంఘిక]]లతో సంధానం చెందుతుంది. శిరోభాగం కిందనున్న [[ట్రొకాంటర్]] లు కండరాలు అతకడానికి ఉపయోగపడతాయి.
'''తుంటి ఎముక''' లేదా '''తొడ ఎముక''' (Femur) చతుష్పాద జీవులలో చరమాంగపు [[తొడ]] భాగంలోని బలమైన [[ఎముక]]. దీని పైభాగంలోని శిరోభాగం శ్రోణివలయంలోని ఉదూఖలంలోనికి చేరి బంతిగిన్నె కీలు ఏర్పరుస్తుంది. క్రిందిభాగం గిలక మాదిరిగా ఉండి, [[అంతర్జంఘిక]] మరియు [[బహిర్జంఘిక]]లతో సంధానం చెందుతుంది. శిరోభాగం కిందనున్న [[ట్రొకాంటర్]]లు కండరాలు అతకడానికి ఉపయోగపడతాయి.


== మూలాలు ==
== మూలాలు ==

04:37, 9 అక్టోబరు 2016 నాటి కూర్పు

తుంటి ఎముక లేదా తొడ ఎముక (Femur) చతుష్పాద జీవులలో చరమాంగపు తొడ భాగంలోని బలమైన ఎముక. దీని పైభాగంలోని శిరోభాగం శ్రోణివలయంలోని ఉదూఖలంలోనికి చేరి బంతిగిన్నె కీలు ఏర్పరుస్తుంది. క్రిందిభాగం గిలక మాదిరిగా ఉండి, అంతర్జంఘిక మరియు బహిర్జంఘికలతో సంధానం చెందుతుంది. శిరోభాగం కిందనున్న ట్రొకాంటర్లు కండరాలు అతకడానికి ఉపయోగపడతాయి.

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.