దుస్తులు: కూర్పుల మధ్య తేడాలు
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ఆర్ధిక → ఆర్థిక, , → , using AWB |
||
పంక్తి 4: | పంక్తి 4: | ||
మానవ [[సమాజం]]లో ఉండే ప్రతి మానవుడు దుస్తులను ధరించడం ఒక సహజ లక్షణంగా అలవరచుకున్నాడు. అందువలన ఈ సృష్టిలోని జీవులలో మానవుడు ప్రత్యేకతను సంతరించుకున్నాడు. |
మానవ [[సమాజం]]లో ఉండే ప్రతి మానవుడు దుస్తులను ధరించడం ఒక సహజ లక్షణంగా అలవరచుకున్నాడు. అందువలన ఈ సృష్టిలోని జీవులలో మానవుడు ప్రత్యేకతను సంతరించుకున్నాడు. |
||
దుస్తులను ధరించే పద్ధతి సాంఘిక, భౌగోళిక, |
దుస్తులను ధరించే పద్ధతి సాంఘిక, భౌగోళిక, ఆర్థిక, శారీరక స్థితి గతులపై ఆధారపడి ఉంటుంది. చేసే పనిని బట్టి, అతని లక్ష్యాన్ని బట్టి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను బట్టి శరీరానికి అనుగుణమైన దుస్తులను ధరించవలసి ఉంటుంది. |
||
==దుస్తుల ఆరంభం== |
==దుస్తుల ఆరంభం== |
||
పంక్తి 19: | పంక్తి 19: | ||
==దుస్తుల ఆరంభ చరిత్ర== |
==దుస్తుల ఆరంభ చరిత్ర== |
||
బైబిల్ పాత నిబంధన |
బైబిల్ పాత నిబంధన గ్రంథంలో ఆదికాండంలో అధునిక మానవులకు తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు చెట్ల ఆకులను కప్పుకున్నట్లుగా ప్రస్తావించబడింది. తర్వాత కాలంలో క్రీస్తు పూర్వం 80000 నుండి 40000 వరకూ జీవించిన నియాండర్తల్ మానవులు జంతు చర్మాలను కప్పుకోనేవారు. వీరి తర్వాత పుట్టుకొచ్చిన ఆధునిక మానవులు దూదితో దుస్తులు కనిపెట్టారు. భారత దేశంలో దుస్తులు వయసును బట్టి, లింగ భేదము బట్టి, సందర్భాన్ని బట్టి ధరించాలి అని పూర్వమే పెద్దలు నిర్ణయించారు. |
||
==దుస్తుల తయారీ== |
==దుస్తుల తయారీ== |
09:50, 9 అక్టోబరు 2016 నాటి కూర్పు
మానవుడు తన శరీరాన్ని కప్పి ఉంచడానికి ధరించే వాటిని దుస్తులు అంటారు. దుస్తులను ఇంగ్లీషులో Clothing అంటారు.
మానవ సమాజంలో ఉండే ప్రతి మానవుడు దుస్తులను ధరించడం ఒక సహజ లక్షణంగా అలవరచుకున్నాడు. అందువలన ఈ సృష్టిలోని జీవులలో మానవుడు ప్రత్యేకతను సంతరించుకున్నాడు.
దుస్తులను ధరించే పద్ధతి సాంఘిక, భౌగోళిక, ఆర్థిక, శారీరక స్థితి గతులపై ఆధారపడి ఉంటుంది. చేసే పనిని బట్టి, అతని లక్ష్యాన్ని బట్టి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను బట్టి శరీరానికి అనుగుణమైన దుస్తులను ధరించవలసి ఉంటుంది.
దుస్తుల ఆరంభం
ఫంక్షన్
విద్యార్ధులు
సంప్రదాయం
సాంఘిక స్థితి
మతం
దుస్తుల ఆరంభ చరిత్ర
బైబిల్ పాత నిబంధన గ్రంథంలో ఆదికాండంలో అధునిక మానవులకు తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు చెట్ల ఆకులను కప్పుకున్నట్లుగా ప్రస్తావించబడింది. తర్వాత కాలంలో క్రీస్తు పూర్వం 80000 నుండి 40000 వరకూ జీవించిన నియాండర్తల్ మానవులు జంతు చర్మాలను కప్పుకోనేవారు. వీరి తర్వాత పుట్టుకొచ్చిన ఆధునిక మానవులు దూదితో దుస్తులు కనిపెట్టారు. భారత దేశంలో దుస్తులు వయసును బట్టి, లింగ భేదము బట్టి, సందర్భాన్ని బట్టి ధరించాలి అని పూర్వమే పెద్దలు నిర్ణయించారు.