దేశభక్తి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 56 interwiki links, now provided by Wikidata on d:q6241 (translate me)
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంప్రదాయా → సంప్రదాయా, విద్యార్ధు → విద్యార్థు using AWB
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:Statue X DSC08329.JPG|thumb|right|240px|విద్యార్ధులు మాతృభూమిని రక్షించడం:[[పారిస్]] లోని శిల్పం.]]
[[దస్త్రం:Statue X DSC08329.JPG|thumb|right|240px|విద్యార్థులు మాతృభూమిని రక్షించడం:[[పారిస్]] లోని శిల్పం.]]
'''దేశభక్తి''' ప్రజలకు వారు జన్మించిన [[దేశం]] (మాతృభూమి లేదా పితృభూమి) మీద గల మక్కువ. ఇది ఒక ప్రాంతం లేదా పట్టణం లేదా గ్రామం కూడా కావచ్చును. ఇలాంటి దేశభక్తులు వారి దేశం సాధించిన ప్రగతి, సాంప్రదాయాలు మొదలైన వాటిని గర్వంగా భావిస్తారు. దేశభక్తి మరియు జాతీయతా భావం ఒకటే.
'''దేశభక్తి''' ప్రజలకు వారు జన్మించిన [[దేశం]] (మాతృభూమి లేదా పితృభూమి) మీద గల మక్కువ. ఇది ఒక ప్రాంతం లేదా పట్టణం లేదా గ్రామం కూడా కావచ్చును. ఇలాంటి దేశభక్తులు వారి దేశం సాధించిన ప్రగతి, సంప్రదాయాలు మొదలైన వాటిని గర్వంగా భావిస్తారు. దేశభక్తి మరియు జాతీయతా భావం ఒకటే.
దేశభక్తిలో వ్యక్తికంటే దేశానికే ప్రాధాన్యత ఎక్కువ. ఇది ముఖ్యంగా జాతీయ రక్షణ వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాణాన్ని కూడా త్యాగం చేయడాన్ని వీరు గర్వంగా భావిస్తారు.
దేశభక్తిలో వ్యక్తికంటే దేశానికే ప్రాధాన్యత ఎక్కువ. ఇది ముఖ్యంగా జాతీయ రక్షణ వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాణాన్ని కూడా త్యాగం చేయడాన్ని వీరు గర్వంగా భావిస్తారు.



10:20, 9 అక్టోబరు 2016 నాటి కూర్పు

విద్యార్థులు మాతృభూమిని రక్షించడం:పారిస్ లోని శిల్పం.

దేశభక్తి ప్రజలకు వారు జన్మించిన దేశం (మాతృభూమి లేదా పితృభూమి) మీద గల మక్కువ. ఇది ఒక ప్రాంతం లేదా పట్టణం లేదా గ్రామం కూడా కావచ్చును. ఇలాంటి దేశభక్తులు వారి దేశం సాధించిన ప్రగతి, సంప్రదాయాలు మొదలైన వాటిని గర్వంగా భావిస్తారు. దేశభక్తి మరియు జాతీయతా భావం ఒకటే. దేశభక్తిలో వ్యక్తికంటే దేశానికే ప్రాధాన్యత ఎక్కువ. ఇది ముఖ్యంగా జాతీయ రక్షణ వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాణాన్ని కూడా త్యాగం చేయడాన్ని వీరు గర్వంగా భావిస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=దేశభక్తి&oldid=1986411" నుండి వెలికితీశారు