"ఈశ్వర్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
206 bytes added ,  4 సంవత్సరాల క్రితం
 
== కథ ==
ఈశ్వర్ (ప్రభాస్) తల్లిలేని యువకుడు. దూల్ పేటలోని మురికివాడలో నివశిస్తుంటాడు. ఈశ్వర్ తండ్రి (శివ కృష్ణ) పొరుగు ప్రజల సహాయంతో గుడంబా (సారాయి) తయారు చేస్తుంటాడు. కళాశాలకు వెళుతున్న ఇందు (శ్రీదేవి) అందం చూసిన ఈశ్వర్ మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. 20 సంవత్సరాలుగా తన కోసం ఉన్న సుజాత (రేవతి) ను ఈశ్వర్ తండ్రి వివాహం చేసుకుంటాడు.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1986791" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ