వికీపీడియా:తొలగింపు విధానం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాషాదోషాలను సవరించి, లింకులను సరిచేసాను
పంక్తి 1: పంక్తి 1:
వికీపీడియాలో ప్రతిరోజూ ఎన్నో వ్యాసాలు [[వికీపీడియా:Votes for deletion|తొలగించబడుతూ]] ఉంటాయి. పేజీలోని వ్యాసాన్ని పూర్తిగా తీసివేసి పేజీని ఖాళీ చెయ్యడం ఏ సభ్యుడైనా చెయ్యగలరు, కానీ వ్యాసం పూర్తి పాఠం చరితం లో భద్రంగా ఉంటుంది కాబట్టి కావాలంటే దానిని మళ్ళీ స్థాపించవచ్చు. కానీ పేజీని తొలగించినపుడు, పేజీకి చెందిన పాత కూర్పులు కూడా పోతాయి.
వికీపీడియాలో వ్యాసాలు [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు|తొలగించబడుతూ]] ఉంటాయి. పేజీలోని వ్యాసాన్ని పూర్తిగా తీసివేసి పేజీని ఖాళీ చెయ్యడం ఏ సభ్యుడైనా చెయ్యగలరు, కానీ వ్యాసం పూర్తి పాఠం చరితంలో భద్రంగా ఉంటుంది కాబట్టి కావాలంటే దానిని మళ్ళీ స్థాపించవచ్చు. కానీ పేజీని తొలగించినపుడు, పేజీకి చెందిన పాత కూర్పులు కూడా పోతాయి.

పేజీల తొలగింపుకు, పునస్థాపనకు [[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకుల]]కు మాత్రమే అనుమతులు ఉన్నాయి. నిర్వాహకులు విచక్షణతో జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకోవాలి. నిర్వాహకులు కింద ఇచ్చిన పధ్ధతిని అనుసరించి సరైన నిర్ణయం తీసుకోవాలి.
పేజీల తొలగింపుకు, పునస్థాపనకు [[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకుల]]కు మాత్రమే అనుమతులు ఉన్నాయి. నిర్వాహకులు విచక్షణతో జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకోవాలి. కింద ఇచ్చిన పధ్ధతిని అనుసరించి వారు సరైన నిర్ణయం తీసుకోవాలి.

నిర్వాహకులు తొలగించిన పేజీలను పునస్థాపన చెయ్యగలరు. అయితే దీనికి [[వికీపీడియా:పునస్థాపనకై వోట్లు|పునస్థాపనకై వోట్లు]] లో సపోర్టు ఉండాలి, లేదా ఆ పేజీని తొలగించడం మామూలు పధ్ధతిలో గాక తవరిత పధ్ధతిలో తొలగించి ఉండాలి. తొలగింపులు మరీ ఆషామాషీగా చేస్తే, అంతా అయోమయంగా తయారవుతుంది. అంచేత, తొలగింపును తేలికగా తీసుకోక తొలగింపు విధానాన్ని పాటిస్తూ చెయ్యాలి. పునస్థాపనపై మార్గదర్శకాల కొరకు [[వికీపీడియా:పునస్థాపన విధానం|పునస్థాపన విధానం]] చూడండి.
నిర్వాహకులు తొలగించిన పేజీలను పునస్థాపన చెయ్యగలరు. అయితే దీనికి [[వికీపీడియా:పునస్థాపనకై వోట్లు|పునస్థాపనకై వోట్లు]] లో సపోర్టు ఉండాలి, లేదా ఆ పేజీని తొలగించడం మామూలు పధ్ధతిలో గాక త్వరిత పధ్ధతిలో తొలగించి ఉండాలి. తొలగింపులు మరీ ఆషామాషీగా చేస్తే, అంతా అయోమయంగా తయారవుతుంది. అంచేత, తొలగింపును తేలికగా తీసుకోక, తొలగింపు విధానాన్ని పాటిస్తూ చెయ్యాలి. పునస్థాపనపై మార్గదర్శకాల కొరకు [[వికీపీడియా:పునస్థాపన విధానం|పునస్థాపన విధానం]] చూడండి.

ఒక వ్యాసాన్ని తొలగించిన తరువాత, ఇతర సభ్యులు మళ్ళీ మళ్ళీ అదే వ్యాసాన్ని సృష్టిస్తూ ఉంటే, ఆ వ్యాసం యొక్క అవసరం ఉందని అర్ధం చేసుకోవచ్చు. అలాగే, ఒక వ్యాసం తొలగింపుకు మళ్ళీ మళ్ళీ ప్రతిపాదనలు వస్తూ ఉన్నంత మాత్రాన, ఆ వ్యాసాన్ని తొలగించడానికి అదే ఆధారం కాబోదు. (శుధ్ధి చేయడం సరైన చర్య కావచ్చు.) కొన్ని సందర్భాలలో, వ్యాసాన్ని తొలగింపజేయడానికి పదే పదే ప్రయత్నించడం [[వికీపీడియా:Dont disrupt Wikipedia to illustrate apoint|విఛ్ఛిన్నకరం]]గా భావించబడుతుంది. సందేహాస్పదంగా ఉంటే, తొలగించకండి!
ఒక వ్యాసాన్ని తొలగించిన తరువాత, ఇతర సభ్యులు మళ్ళీ మళ్ళీ అదే వ్యాసాన్ని సృష్టిస్తూ ఉంటే, ఆ వ్యాసం యొక్క అవసరం ఉందని అర్ధం చేసుకోవచ్చు. అలాగే, ఒక వ్యాసం తొలగింపుకు మళ్ళీ మళ్ళీ ప్రతిపాదనలు వస్తూ ఉన్నంత మాత్రాన, ఆ వ్యాసాన్ని తొలగించడానికి అదే ఆధారం కాబోదు (శుధ్ధి చేయడం సరైన చర్య కావచ్చు). కొన్ని సందర్భాలలో, వ్యాసాన్ని తొలగింప జేయడానికి పదే పదే ప్రయత్నించడం విఛ్ఛిన్నకరంగా భావించబడుతుంది. సందేహాస్పదంగా ఉంటే, తొలగించకండి!

== తొలగించే పధ్ధతి ==
== తొలగించే పధ్ధతి ==
వ్యాసం [[వికీపీడియా:criteria for speedy deletion|త్వరగా తొలగించవలసిన కారణాల]] జాబితాలోకి రాకపోతే, ముందు దానిని ఒక ఐదు రోజుల పాటు [[వికీపీడియా:తొలగింపుకై వోట్లు|తొలగింపుకై వోట్లు]] పేజీలో ఉంచాలి (ఇతర రకాలైన ఫైళ్ళైతే [[వికీపీడియా:బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళు|బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళు]], [[వికీపీడియా:Categories for deletion|Categories]], [[వికీపీడియా:Templates for deletion|Templates]], [[వికీపీడియా:Redirects for deletion|redirects]]).
వ్యాసం [[వికీపీడియా:త్వరగా తొలగించవలసిన కారణాలు|త్వరగా తొలగించవలసిన కారణాల]] జాబితాలోకి రాకపోతే, ముందు దానిని ఒక ఐదు రోజుల పాటు [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు|తొలగింపు కొరకు వ్యాసాలు]] పేజీలో ఉంచాలి (ఇతర రకాలైన ఫైళైతే [[వికీపీడియా:బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళు|బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళు]], [[వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు|వర్గాలు]], [[వికీపీడియా:తొలగింపు కొరకు మూసలు|మూసలు]], [[వికీపీడియా:తొలగింపు కొరకు దారిమార్పులు|దారిమార్పులు]]).

=== సమస్య వచ్చిన పేజీ/బొమ్మ/వర్గం ను ఏంచెయ్యాలి ===
=== సమస్య వచ్చిన పేజీ/బొమ్మ/వర్గం ను ఏంచెయ్యాలి ===
పేజీ నిజంగా pfd లో పెట్టవచ్చా? ఇది తెలుసుకోవడానికి కింది రెండు పట్టికలను చదవండి.
పేజీ నిజంగా తొలగింపు ప్రతిపాదనలో పెట్టవచ్చా? ఇది తెలుసుకోవడానికి కింది రెండు పట్టికలను చదవండి.
==== తొలగింపు అవసరం లేని సమస్యలు ====
==== తొలగింపు అవసరం లేని సమస్యలు ====
పంక్తి 30: పంక్తి 30:
|<tt><nowiki>{{మొలక}} లేదా {{విస్తరణ}}</nowiki></tt>
|<tt><nowiki>{{మొలక}} లేదా {{విస్తరణ}}</nowiki></tt>

వ్యాసం అవసరం లేని చిన్న విషయం

వ్యాసం అవసరం లేనంత చిన్న విషయం

|వేరే వ్యాసంలో [[వికీపీడియా:ఏకీకరణ|కలిపేసి]], [[వికీపీడియా:Redirect|దారి మార్చండి]]
|వేరే వ్యాసంలో [[వికీపీడియా:విలీనం|కలిపేసి]], [[వికీపీడియా:దారిమార్పు|దారి మార్చండి]]
|<tt><nowiki>{{విలీనం ఇక్కడ|వ్యాసంపేరు}}</nowiki></tt>
|<tt><nowiki>{{విలీనం ఇక్కడ|వ్యాసంపేరు}}</nowiki></tt>

వేరే వ్యాసపు విషయానికి ఇది అనుకరణ

వేరే వ్యాసపు విషయానికి ఇది అనుకరణ

|కలిపేసి [[వికీపీడియా:Redirect|దారి మార్చండి]].

|కలిపేసి [[వికీపీడియా:దారిమార్పు|దారి మార్చండి]].

ఎలా కలిపాలో అర్ధం కాకపోతే, టాగు పెట్టి [[వికీపీడియా:Duplicate articles|డూప్లికేటు వ్యాసాలు]] లో చేర్చండి.
ఎలా కలిపాలో అర్ధం కాకపోతే, టాగు పెట్టి డూప్లికేటు వ్యాసాలులో చేర్చండి.
|<tt><nowiki>{{విలీనం|వ్యాసంపేరు}}.</nowiki></tt>
|<tt><nowiki>{{విలీనం|వ్యాసంపేరు}}.</nowiki></tt>

పంక్తి 90: పంక్తి 90:
* [[వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం|మౌలిక పరిశోధన]]
* [[వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం|మౌలిక పరిశోధన]]
* [[వికీపీడియా:సభ్యుని పేజీ|అసభ్యమైన సభ్యుని పేజీలు]] - మరీ మొండి కేసులైతే.
* [[వికీపీడియా:సభ్యుని పేజీ|అసభ్యమైన సభ్యుని పేజీలు]] - మరీ మొండి కేసులైతే.
* [[వికీపీడియా:Vanity page|Vanity page]]
* వ్యాపార ప్రకటనలు లేదా స్పాం
* వ్యాపార ప్రకటనలు లేదా స్పాం
* [[Hoax|పుకార్లు, గాలి కబుర్లు]]
* పుకార్లు, గాలి కబుర్లు
* స్వంత డబ్బా

* స్వంత డబ్బా

|List on [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు|తొలగింపు కొరకు వ్యాసాలు]] పేజీలో చేర్చండి.
|[[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు|తొలగింపు కొరకు వ్యాసాలు]] పేజీలో చేర్చండి.
|<tt><nowiki>{{subst:తొలగించు}}</nowiki></tt>
|<tt><nowiki>{{subst:తొలగించు}}</nowiki></tt>

వ్యాసం కాపీ హక్కుల ఉల్లంఘన జరిగి ఉండవచ్చు

వ్యాసంలో కాపీ హక్కుల ఉల్లంఘన జరిగి ఉండవచ్చు

|[[వికీపీడియా:కాపిహక్కు సమస్యలు|కాపిహక్కు సమస్యలు]] లో చేర్చండి.
|[[వికీపీడియా:కాపీహక్కు సమస్యలు|కాపీహక్కు సమస్యలు]] లో చేర్చండి.
|<tt><nowiki>{{copyvio}}</nowiki></tt> ''లేదా''
<tt><nowiki>{{copyvio|url=</nowiki>''source''}}</tt>
|<tt><nowiki>{{copyvio}}</nowiki></tt> ''లేదా''
<tt><nowiki>{{copyvio|url=</nowiki>''source''}}</tt>

|బొమ్మ యొక్క కాపీ హక్కుల ఉల్లంఘన జరిగి ఉండవచ్చు
|బొమ్మ యొక్క కాపీ హక్కుల ఉల్లంఘన జరిగి ఉండవచ్చు
||[[వికీపీడియా:కాపిహక్కు సమస్యలు|కాపిహక్కు సమస్యలు]] లో చేర్చండి.
||[[వికీపీడియా:కాపీహక్కు సమస్యలు|కాపీహక్కు సమస్యలు]] లో చేర్చండి.
|<tt><nowiki>{{imagevio}}</nowiki></tt> ''లేదా''
<tt><nowiki>{{imagevio|url=</nowiki>''source''}}</tt>
|<tt><nowiki>{{imagevio}}</nowiki></tt> ''లేదా''
<tt><nowiki>{{imagevio|url=</nowiki>''source''}}</tt>

పంక్తి 111: పంక్తి 110:

అవసరం లేని దారి మార్పు

అవసరం లేని దారి మార్పు

|వదిలెయ్యండీ, నష్టమేమీ లేదు కదా!

|వదిలెయ్యండీ, నష్టమేమీ లేదు కదా!

కాదూ తీసెయ్య వలసిందేనంటారా, [[వికీపీడియా:తొలగింపు కొరకు దారి మార్పు|తొలగింపు కొరకు దారి మార్పు]] లో చేర్చండి. కానీ ముందు [[వికీపీడియా:దారిమార్పు#దారిమార్పును ఎప్పుడు తొలగించాలి?|దారి మార్పుల తొలగింపు పై మార్గదర్శకాలు]] చూడండి.
కాదూ తీసెయ్య వలసిందేనంటారా, [[వికీపీడియా:తొలగింపు కొరకు దారిమార్పు|తొలగింపు కొరకు దారిమార్పు]] లో చేర్చండి. కానీ ముందు [[వికీపీడియా:దారిమార్పు#దారిమార్పును ఎప్పుడు తొలగించాలి?|దారి మార్పుల తొలగింపు పై మార్గదర్శకాలు]] చూడండి.
|<tt><nowiki>{{rfd}}</nowiki></tt>
|<tt><nowiki>{{rfd}}</nowiki></tt>

పంక్తి 126: పంక్తి 125:
|<tt><nowiki>{{sfd-c}}</nowiki> మొలకల వర్గాల కొరకు; <nowiki>{{sfd-t}}</nowiki> మొలకల మూసల కొరకు </tt>
|<tt><nowiki>{{sfd-c}}</nowiki> మొలకల వర్గాల కొరకు; <nowiki>{{sfd-t}}</nowiki> మొలకల మూసల కొరకు </tt>

నిఘంటువు లో ఉండే అర్ధానికి మించి పెరగనే పెరగదు ("dicdef")

నిఘంటువులో ఉండే అర్ధానికి మించి పెరగనే పెరగదు ("dicdef")

|[[వికీపీడియా:విక్షనరీ లోకి తరలించవలసినవి|విక్షనరీ లోకి తరలించవలసినవి]] లో చేర్చండి

|[[వికీపీడియా:విక్షనరీ లోకి తరలించవలసినవి|విక్షనరీ లోకి తరలించవలసినవి]] లో చేర్చండి

విక్షనరీ లో ఇప్పటికే అది ఉంటే, విషయాన్ని తీసివేసి ఇది చేర్చండి:<nowiki>{{wi}}</nowiki>.
విక్షనరీ లో ఇప్పటికే అది ఉంటే, విషయాన్ని తీసివేసి ఇది చేర్చండి:<nowiki>{{wi}}</nowiki>.
పంక్తి 132: పంక్తి 131:
</nowiki></tt>
</nowiki></tt>

Article is a source text

వ్యాసం మూల పాఠ్యం

|[[m:Transwiki|Move]] text to [[Wikisource]] and replace it with a stub and a [[వికీపీడియా:soft redirect|soft redirect]].
|[[m:Transwiki|Move]] text to [[Wikisource]] and replace it with a stub and a [[వికీపీడియా:soft redirect|soft redirect]].

పంక్తి 144: పంక్తి 143:

తొలగింపు పధ్ధతులలో కొద్దిపాటి తేడాలు ఉంటాయి. వివరాల కొరకు సంబంధిత పేజీ చూడండి. '''దానిని ఎందుకు తొలగించాలనుకుంటున్నారో కారణం రాయండి'''. ఇతర సభ్యులు దానిపై వ్యాఖ్యానించడానికి కొంత సమయం పాటు అది అలాగే ఉంటుంది. కొంత సమయం తరువాత, ఒక స్థూలమైన ఏకాభిప్రాయం వస్తే నిర్వాహకుడు ఆ పేజీని తొలగించుతాడు - [[వికీపీడియా:నిర్వాహకులకు తొలగింపు మార్గదర్శకాలు]] చూడండి.

త్వరగా తొలగించవలసిన వాటి విషయంలో, [[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులు]] తొలగింపు పధ్ధతిని పాటించనవసరం లేదు – వాటిని గమనించిన వెంటనే తొలగించవచ్చు. అయితే కొందరు నిర్వాహకులు కొన్ని సందర్భాలలో [[వికీపీడియా:త్వరిత తొలగింపులు|త్వరిత తొలగింపు]] పధ్ధతిని పాటిస్తారు.
తొలగింపు పధ్ధతులలో కొద్దిపాటి తేడాలు ఉంటాయి. వివరాల కొరకు సంబంధిత పేజీ చూడండి. '''దానిని ఎందుకు తొలగించాలనుకుంటున్నారో కారణం రాయండి'''. ఈతర సభ్యులు దానిపై వ్యఖ్యానించడానికి కొంత సమయం పాటు అది అలాగే ఉంటుంది. కొంత సమయం తరువాత, ఒక స్థూలమైన ఏకాభిప్రాయం వస్తే నిర్వాహకుడు ఆ పేజీని తొలగించుతాడు- [[వికీపీడియా:నిర్వాహకులకు తొలగింపు మార్గదర్శకాలు]] చూడండి.

[[వికీపీడియా:candidates for spedy eletion|త్వరగా తొలగించవలసిన వాటి]] విషయంలో, [[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులు]] తొలగింపు పధ్ధతిని పాటించనవసరం లేదు – వాటిని గమనించిన వెంటనే తొలగించవచ్చు. అయితే కొందరు నిర్వాహకులు కొన్ని సందర్భాలలో [[వికీపీడియా:త్వరిత తొలగింపులు|త్వరిత తొలగింపు]] పధ్ధతిని పాటిస్తారు.

=== పేజీని తొలగింపు జాబితా లోకి ఎలా చేర్చాలి ===
=== పేజీని తొలగింపు జాబితా లోకి ఎలా చేర్చాలి ===
పేజీ తొలగింపు జాబితాలోకి చేర్చడానికి 3 అంచెలు: [[వికీపీడియా:Votes_for_deletion/Log/Today#VfD_footer]]
పేజీ తొలగింపు జాబితాలోకి చేర్చడానికి 3 అంచెలు: [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు]]

===VfD లో పున ప్రతిపాదనలపై పరిమితులు ===
===తొలగింపు కొరకు వ్యాసాలులో పునః ప్రతిపాదనలపై పరిమితులు ===
సాధారణంగా, VfD లో ఒక వ్యాసంపై చర్చ జరిగి, తొలగించకూడదని నిర్ణయం జరిగితే, ఆ వ్యాసాన్ని తొలగించాలని మళ్ళీ వెంటనే ప్రతిపాదించ కూడదు. ఎందుకంటే, మరీ అంత కొద్ది వ్యవధిలో మనసు మార్చుకునేటంత బలమైన కారణం ఉంటే తప్ప, రెండో సారి కూడా మొదటి ఫలితమే వచ్చే అవకాశం ఉంది. కొన్ని సార్లు వోట్లు చాలా తక్కువ రావచ్చు, లేదా అసలు రాకపోవచ్చు. మళ్ళీ ప్రతిపాదించడానికి ఇంత వ్యవధి ఉండాల్సిందేనని నియమమైతే లేదుగానీ, "మరీ మొన్నే కదా దీని గురించి చర్చించింది, ఉంచేస్తే పోలా" అని ఎక్కువ మంది అనుకోవచ్చు.
సాధారణంగా, తొలగింపు కొరకు వ్యాసాలులో ఒక వ్యాసంపై చర్చ జరిగి, తొలగించకూడదని నిర్ణయం జరిగితే, ఆ వ్యాసాన్ని తొలగించాలని మళ్ళీ వెంటనే ప్రతిపాదించ కూడదు. ఎందుకంటే, మరీ అంత కొద్ది వ్యవధిలో మనసు మార్చుకునేటంత బలమైన కారణం ఉంటే తప్ప, రెండో సారి కూడా మొదటి ఫలితమే వచ్చే అవకాశం ఉంది. కొన్ని సార్లు వోట్లు చాలా తక్కువ రావచ్చు, లేదా అసలు రాకపోవచ్చు. మళ్ళీ ప్రతిపాదించడానికి ఇంత వ్యవధి ఉండాల్సిందేనని నియమమైతే లేదుగానీ, "మరీ మొన్నే కదా దీని గురించి చర్చించింది, ఉంచేస్తే పోలా" అని ఎక్కువ మంది అనుకోవచ్చు.

ఒకవేళ ట్రాన్స్‌వికీకి వెళ్ళడమే నిర్ణయమైతే, ఆ పని అవగానే పేజీ తవరగా తొలగించవలసిన జాబితాలో చేరిపోయినట్లే; VfD కి వెళ్ళ వలసిన పని లేదు.
ఒకవేళ ట్రాన్స్‌వికీకి వెళ్ళడమే నిర్ణయమైతే, ఆ పని అవగానే పేజీ త్వరగా తొలగించవలసిన జాబితాలో చేరిపోయినట్లే; తొలగింపు కొరకు వ్యాసాలుకి వెళ్ళ వలసిన పని లేదు.

=== "తొలగింపు జాబితాలో చేరింది" నోటీసు ===
=== "తొలగింపు జాబితాలో చేరింది" నోటీసు ===
పేజీని [[వికీపీడియా:తొలగింపు కొరకు వోట్లు|తొలగింపు కొరకు వోట్లు]] లో చేర్చగానే, ఈ సంగతి అందరికీ తెలియజేయడం మర్యాద. పేజీ పైభాగాన సంబంధిత మూసను/టాగును తగిలించడం అనేది సూచించబడిన విధానం.
పేజీని [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు|తొలగింపు కొరకు వ్యాసాలు]] లో చేర్చగానే, ఈ సంగతి అందరికీ తెలియజేయడం మర్యాద. పేజీ పైభాగాన సంబంధిత మూసను/టాగును తగిలించడం అనేది సూచించబడిన విధానం.

పేజీని ఎందుకు తొలగించారో అనే సందేహాన్ని ఈ నోటీసు నివృత్తి చేస్తుంది. ''ఒక గమనిక: [[వికీపీడియా:కాపీహక్కు సమస్యలు|కాపీహక్కు సమస్యల]]కు వేరే నోటీసు ఉంది.'' ''ఇంకా చూడండి: [[వికీపీడియా:Boilerplate_text#Listed_for_deletion]]''
పేజీని ఎందుకు తొలగించారో అనే సందేహాన్ని ఈ నోటీసు నివృత్తి చేస్తుంది. ''ఒక గమనిక: [[వికీపీడియా:కాపీహక్కు సమస్యలు|కాపీహక్కు సమస్యల]]కు వేరే నోటీసు ఉంది.''

కింది సందర్భంలో నోటీసు అవసరం లేదు:

కింది సందర్భంలో నోటీసు అవసరం లేదు.
వ్యాసం పేజీ ఖాళీగా ఉన్నపుడు ([[వికీపీడియా:దారిమార్పు|దారిమార్పు]] వంటివి), '''మరియు''' చెప్పుకోదగినంత చరితం లేనపుడు.
వ్యాసం పేజీ ఖాళీగా ఉన్నపుడు ([[వికీపీడియా:దారిమార్పు|దారిమార్పు]] వంటివి), '''మరియు''' చెప్పుకోదగినంత చరితం లేనపుడు.

పంక్తి 173: పంక్తి 171:
* [[వికీపీడియా:తొలగింపు కొరకు బొమ్మలు|తొలగింపు కొరకు బొమ్మలు]] – ఒక వారం పాటు
* [[వికీపీడియా:తొలగింపు కొరకు బొమ్మలు|తొలగింపు కొరకు బొమ్మలు]] – ఒక వారం పాటు
* [[వికీపీడియా:తొలగింపు కొరకు దారిమార్పులు|తొలగింపు కొరకు దారిమార్పులు]] - ఒక వారం పాటు
* [[వికీపీడియా:తొలగింపు కొరకు దారిమార్పులు|తొలగింపు కొరకు దారిమార్పులు]] - ఒక వారం పాటు
* [[వికీపీడియా:తొలగింపు కొరకు మూసలు|తొలగింపు కొరకు మూసలు]] – ఏదు రోజులు
* [[వికీపీడియా:తొలగింపు కొరకు మూసలు|తొలగింపు కొరకు మూసలు]] – ఏడు రోజులు
* [[వికీపీడియా:తొలగింపు కొరకు మొలక రకాలు|తొలగింపు కొరకు మొలక రకాలు]] - ఏదు రోజులు
* [[వికీపీడియా:తొలగింపు కొరకు మొలక రకాలు|తొలగింపు కొరకు మొలక రకాలు]] - ఏడు రోజులు
* [[వికీపీడియా:త్వరిత తొలగింపులు|త్వరిత తొలగింపు]] – వ్యవధి లేదు
* [[వికీపీడియా:త్వరిత తొలగింపులు|త్వరిత తొలగింపు]] – వ్యవధి లేదు
* [[వికీపీడియా:తొలగింపు కొరకు వోట్లు|తొలగింపు కొరకు వోట్లు]] – ఐదు రోజులు
* [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు|తొలగింపు కొరకు వ్యాసాలు]] – ఐదు రోజులు

=== వ్యాఖ్యానించడం ===
=== వ్యాఖ్యానించడం ===
వ్యాసాన్ని జాబితాలోకి చేర్చాక ఎవరైనా దానిపై వ్యాఖ్యానం చెయ్యవచ్చు. అభిప్రాయం రాసేటపుడు ''మీ అభిప్రాయం'', ''మీరు చెప్పే కారణం'' రాయండి. <tt><nowiki>~~~~</nowiki></tt>- ఇలా సంతకం చెయ్యండి. కింది పదాలు వాడాలని సూచన. ఇవీ, ఇంకా కొన్ని ఇతర పదాల కొరకు [[వికీపీడియా:Guide to Votes for deletion]] చూడండి.
వ్యాసాన్ని జాబితాలోకి చేర్చాక ఎవరైనా దానిపై వ్యాఖ్యానం చెయ్యవచ్చు. అభిప్రాయం రాసేటపుడు ''మీ అభిప్రాయం'', ''మీరు చెప్పే కారణం'' రాయండి. <tt><nowiki>~~~~</nowiki></tt>- ఇలా సంతకం చెయ్యండి. కింది పదాలు వాడాలని సూచన.
* తొలగించు
* తొలగించు
* ఉంచు
* ఉంచు
* వ్యాఖ్య (వోటు కాదు)
* వ్యాఖ్య (వోటు కాదు)
* ఇతర (ఇతర చర్య). కిందివి ఈ కోవ లోకి వస్తాయి
* ఇతర (ఇతర చర్య). కిందివి ఈ కోవ లోకి వస్తాయి
** <nowiki>[[వ్యాసం]] </nowiki> కు దారి మార్పు
** <nowiki>[[ఫలానా వ్యాసం]] </nowiki> కు దారి మార్పు
** <nowiki> [[వ్యాసం]] </nowiki> తో ఏకీకృతం చేసి, దారి మార్చు
** <nowiki> [[ఫలానా వ్యాసం]] </nowiki> తో ఏకీకృతం చేసి, దారి మార్చు
** [http://www.wiktionary.org/ Wiktionary] / [http://meta.wikipedia.org/ Meta] / other GFDL site కి తరలించు
** [http://www.wiktionary.org/ Wiktionary] / [http://meta.wikipedia.org/ Meta] / other GFDL site కి తరలించు

=== నిర్ణయ విధానం ===
=== నిర్ణయ విధానం ===
తొలగింపు విగ్జప్తిని VfD లో ఉంచిన ఐదు రోజుల తరువాత, ఒక [[వికీపీడియా:Deletion guidelines for administrators#Rough_consensus|స్థూల ఏకాభిప్రాయం]] వస్తే, ఆ పేజీని తొలగిస్తారు. లేదంటే తొలగించరు. స్థూల ఏకాభిప్రాయం ఎంత అనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి – మూడింట రెండు వంతులు ఆధిక్యత ఉండాలని కొందరంటే, మరి కొందరు ఇంకా ఎక్కువ ఉండాలంటారు.
తొలగింపు విజ్ఞప్తిని తొలగింపు కొరకు వ్యాసాలులో ఉంచిన ఐదు రోజుల తరువాత, ఒక [[వికీపీడియా:నిర్వాహకులకు తొలగింపు మార్గదర్శకాలు#స్థూల విస్తృతాభిప్రాయం|స్థూల విస్తృతాభిప్రాయం]] వస్తే, ఆ పేజీని తొలగిస్తారు. లేదంటే తొలగించరు. స్థూల విస్తృతాభిప్రాయం ఎంత అనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి – మూడింట రెండు వంతులు ఆధిక్యత ఉండాలని కొందరంటే, మరి కొందరు ఇంకా ఎక్కువ ఉండాలంటారు.

పేజీని జాబితాలో చేర్చిన తరువాత అది మెరుగుపడి, తొలగించవలసిన అవసరం ఇప్పుడు లేకపోతే కూడా పేజీని తొలగించరు.
పేజీని జాబితాలో చేర్చిన తరువాత అది మెరుగుపడి, తొలగించవలసిన అవసరం ఇప్పుడు లేకపోతే కూడా పేజీని తొలగించరు.

ఓట్లను తొలగించవద్దు. ఓట్ల విషయంలో ఒకే వ్యక్తికి చెందిన వివిధ ఓట్లని అనుమానం వచ్చినా, వేరే ఏ కారణం చేతనైనా ఓటు చెల్లదని మీరు భావించినా, దానిపై ఒక వ్యాఖ్య రాసి, అక్కడే ఉంచేయండి. చర్చను సమీక్షించే నిర్వాహకుడు మీ వ్యాఖ్యను గమనించి, ఆ ఓటును పరీక్షించి దానిని లెక్కింపు లోకి తీసుకోవాలో లేదో నిరణయిస్తారు. ఓట్లను తొలగించకపోవడం వలన ఎవరు తొలగించారు, ఏమి తొలగించారు వంటి వివాదాలు రావు.

[[వికీపీడియా:నిర్వాహకులకు తొలగింపు మార్గదర్శకాలు]] నిర్వాహకులకు మరిన్ని మార్గదర్శకాలు సూచిస్తుంది.
వోట్లను తొలగించవద్దు. ఏదైనా వోటు విషయంలో ఒకే వ్యక్తికి చెందిన వివిధ వోట్లని అనుమానం వచ్చినా, వేరే ఏ కారణం చేతనైనా వోటు చెల్లదని మీరు భావించినా, దానిపై ఒక వ్యాఖ్య రాసి, అక్కడే ఉంచేయండి. చర్చను సమీక్షించే నిర్వాహకుడు మీ వ్యాఖ్యను గమనించి, ఆ వోటును పరీక్షించి దానిని లెక్కింపు లోకి తీసుకోవాలో లేదో నిరణయిస్తారు. వోట్లను తొలగించకపోవడం వలన ఎవరు తొలగించారు, ఏమి తొలగించారు వంటి వివాదాలు రావు.

=== పేజీని తొలగింపు కొరకు వ్యాసాలు జాబితా నుండి తీసివేయడం ===
[[వికీపీడియా:Deletion guidelines for administrators]] నిర్వాహకులకు మరిన్ని మార్గదర్శకాలు సూచిస్తుంది.
తొలగింపు కంటే మెరుగైన పరిష్కారం లభిస్తే, పేజీని జాబితాలో అలాగే కొన్నాళ్ళు ఉండనివ్వండి. దానిని అక్కడ చేర్చిన సభ్యుడికి విషయం తెలుస్తుంది, అందువలన మళ్ళీ ప్రతిపాదన రాకుండా ఉంటుంది. ఆ తరువాత (ఆ సభ్యుడు చూసినా చూడకున్నా ఒక రోజు తరువాత) పేజీని జాబితా నుండి తొలగించవచ్చు.

=== పేజీని VfD జాబితా నుండి తీసివేయడం ===
తొలగింపు కంటే మెరుగైన పరిష్కారం లభిస్తే, పేజీని జాబితాలో అలాగే కొన్నాళ్ళు ఉండనివ్వండి. దానిని అక్కడ చేర్చిన సభ్యుడికి విషయం తెలుస్తుంది, అందువలన మళ్ళీ ప్రతిపాదన రాకుండా ఉంటుంది. ఆ తరువాత (ఆ సభ్యుడు చూసినా చూడకున్నా ఒక రోజు తరువాత) పేజీని జాబితా నుండి తొల్లగించవచ్చు.

=== వ్యవధి అయిపోయాక ===
=== వ్యవధి అయిపోయాక ===
ఐదు రోజుల తరువాత, చర్చను VfD పేజీ నుండి [[వికీపీడియా:votes for deletion/Old| votes for deletion/Old]] పేజీకి తరలిస్తారు. నిర్వాహకుడు నిర్ణయం తీసుకునే వరకు అది అక్కడే ఉంటుంది. ఈ పనులకు [[వికీపీడియా:తొలగింపు విధానం]] లో సూచించిన పధ్ధతులను పాటించండి. పేజీని తొలగించినా, దాని తొలగింపుపై జరిగిన చర్చను మాత్రం దాచాలి.
ఐదు రోజుల తరువాత, చర్చను తొలగింపు కొరకు వ్యాసాలు పేజీ నుండి [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పాతవి|తొలగింపు కొరకు వ్యాసాలు/పాతవి]] పేజీకి తరలిస్తారు. నిర్వాహకుడు నిర్ణయం తీసుకునే వరకు అది అక్కడే ఉంటుంది. ఈ పనులకు [[వికీపీడియా:తొలగింపు విధానం]] లో సూచించిన పధ్ధతులను పాటించండి. పేజీని తొలగించినా, దాని తొలగింపుపై జరిగిన చర్చను మాత్రం దాచాలి.

===ఇంకా చూడండి===
===ఇవి కూడా చూడండి===
* [[వికీపీడియా:తొలగింపు పద్ధతి]]
* [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు]]
* [[వికీపీడియా:దృష్టి పెట్టవలసిన పేజీలు]]
* [[వికీపీడియా:నిర్వాహకులకు తొలగింపు మార్గదర్శకాలు]]

* [[వికీపీడియా:తొలగింపు విధానం]]
* [[వికీపీడియా:Votes for deletion/Precedents]]
* [[వికీపీడియా:Blankpages]], [[వికీపీడియా:Shortpages]]
* [[వికీపీడియా:Bad jokes and other deleted nonsense]]
* [[వికీపీడియా:Things to be moved to Wiktionary]]
* [[వికీపీడియా:Pages needing attention]]
* [[వికీపీడియా:Deletion guidelines for administrators]]
* [[వికీపీడియా:Archived delete debates]] - please link /deletion pages and talk pages on which debates took place to here.
* [[వికీపీడియా:Transwiki log]] for articles that have been moved to another project
* [[వికీపీడియా:Votes for deletion/Maintenance]] - untranscluding or refactoring VfD discussions
* [[వికీపీడియా:Neologism]]

[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు|తొలగింపు]]
[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు|తొలగింపు]]

05:17, 22 అక్టోబరు 2007 నాటి కూర్పు

వికీపీడియాలో వ్యాసాలు తొలగించబడుతూ ఉంటాయి. పేజీలోని వ్యాసాన్ని పూర్తిగా తీసివేసి పేజీని ఖాళీ చెయ్యడం ఏ సభ్యుడైనా చెయ్యగలరు, కానీ వ్యాసం పూర్తి పాఠం చరితంలో భద్రంగా ఉంటుంది కాబట్టి కావాలంటే దానిని మళ్ళీ స్థాపించవచ్చు. కానీ పేజీని తొలగించినపుడు, పేజీకి చెందిన పాత కూర్పులు కూడా పోతాయి.

పేజీల తొలగింపుకు, పునస్థాపనకు నిర్వాహకులకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. నిర్వాహకులు విచక్షణతో జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకోవాలి. కింద ఇచ్చిన పధ్ధతిని అనుసరించి వారు సరైన నిర్ణయం తీసుకోవాలి.

నిర్వాహకులు తొలగించిన పేజీలను పునస్థాపన చెయ్యగలరు. అయితే దీనికి పునస్థాపనకై వోట్లు లో సపోర్టు ఉండాలి, లేదా ఆ పేజీని తొలగించడం మామూలు పధ్ధతిలో గాక త్వరిత పధ్ధతిలో తొలగించి ఉండాలి. తొలగింపులు మరీ ఆషామాషీగా చేస్తే, అంతా అయోమయంగా తయారవుతుంది. అంచేత, తొలగింపును తేలికగా తీసుకోక, తొలగింపు విధానాన్ని పాటిస్తూ చెయ్యాలి. పునస్థాపనపై మార్గదర్శకాల కొరకు పునస్థాపన విధానం చూడండి.

ఒక వ్యాసాన్ని తొలగించిన తరువాత, ఇతర సభ్యులు మళ్ళీ మళ్ళీ అదే వ్యాసాన్ని సృష్టిస్తూ ఉంటే, ఆ వ్యాసం యొక్క అవసరం ఉందని అర్ధం చేసుకోవచ్చు. అలాగే, ఒక వ్యాసం తొలగింపుకు మళ్ళీ మళ్ళీ ప్రతిపాదనలు వస్తూ ఉన్నంత మాత్రాన, ఆ వ్యాసాన్ని తొలగించడానికి అదే ఆధారం కాబోదు (శుధ్ధి చేయడం సరైన చర్య కావచ్చు). కొన్ని సందర్భాలలో, వ్యాసాన్ని తొలగింప జేయడానికి పదే పదే ప్రయత్నించడం విఛ్ఛిన్నకరంగా భావించబడుతుంది. సందేహాస్పదంగా ఉంటే, తొలగించకండి!

తొలగించే పధ్ధతి

వ్యాసం త్వరగా తొలగించవలసిన కారణాల జాబితాలోకి రాకపోతే, ముందు దానిని ఒక ఐదు రోజుల పాటు తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో ఉంచాలి (ఇతర రకాలైన ఫైళైతే బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళు, వర్గాలు, మూసలు, దారిమార్పులు).

సమస్య వచ్చిన పేజీ/బొమ్మ/వర్గం ను ఏంచెయ్యాలి

పేజీ నిజంగా తొలగింపు ప్రతిపాదనలో పెట్టవచ్చా? ఇది తెలుసుకోవడానికి కింది రెండు పట్టికలను చదవండి.

తొలగింపు అవసరం లేని సమస్యలు

సమస్య పరిష్కారం ఈ టాగు చేర్చండి
వ్యాసం తెలుగులో లేదు
వికీపీడియా:వ్యాస అనువాద విజ్ఞప్తులు లో చేర్చండి. {{అనువాదము}}
మొలక (ఎదిగే అవకాశం ఉంది)
విస్తరించండి! {{మొలక}} లేదా {{విస్తరణ}}
వ్యాసం అవసరం లేనంత చిన్న విషయం
వేరే వ్యాసంలో కలిపేసి, దారి మార్చండి {{విలీనం ఇక్కడ|వ్యాసంపేరు}}
వేరే వ్యాసపు విషయానికి ఇది అనుకరణ
కలిపేసి దారి మార్చండి.

ఎలా కలిపాలో అర్ధం కాకపోతే, టాగు పెట్టి డూప్లికేటు వ్యాసాలులో చేర్చండి.

{{విలీనం|వ్యాసంపేరు}}.
వ్యాసాన్ని మెరుగు పరచాలి
శుధ్ధి లో చేర్చండి. {{శుధ్ధి}}
వ్యాసం చాలా మెరుగు పడాలి దృష్టి పెట్టవలసిన పేజీలు లో చేర్చండి
వ్యాసం పక్షపాత ధోరణితో ఉంది
దృష్టి పెట్టవలసిన పేజీలు లో చేర్చండి. {{npov}} or {{POV check}}
వ్యాసంపై వివాదం
వ్యాఖ్యానాల కొరకు వినతి లో చేర్చండి {{disputed}}
రెండు విషయాలకు ఒకే పేరు
అయోమయ నివృత్తి పేజీ తయారు చెయ్యండి {{అయోమయ నివృత్తి}}
వ్యాసంలోని సమాచారం నిర్ధారణ కాలేదు
నిర్ధారణ పధ్ధతిని అనుసరించండ.

అది పని చెయ్యకపోతే, మళ్ళీ ఇక్కడకు రండి. నిజంగానే నిర్ధారణ చెయ్యలేనిదయితే, తొలగించవచ్చు.

అసంబధ్ధమైన సభ్యుని పేజీ సభ్యునితో చర్చించండి.

పని కాకపోతే, మళ్ళీ ఇక్కడకు రండి.

పూర్వపు కూర్పుకు తీసుకు వెళ్ళండి.

అవసరమైతే దుశ్చర్య జరుగుతూనే ఉంది పేజీలో పెట్టండి.

కోపం తెప్పించే సభ్యుడు శాంతంగా ఉండండి.

అవసరమైతే సభ్యుని వ్యాఖ్యానాల కొరకు వినతి లో చేర్చండి.

తొలగింపు అవసరమైన సమస్యలు

సమస్య పరిష్కారం ఈ ట్యాగు చేర్చండి
తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో చేర్చండి. {{subst:తొలగించు}}
వ్యాసంలో కాపీ హక్కుల ఉల్లంఘన జరిగి ఉండవచ్చు
కాపీహక్కు సమస్యలు లో చేర్చండి. {{copyvio}} లేదా
{{copyvio|url=source}}
బొమ్మ యొక్క కాపీ హక్కుల ఉల్లంఘన జరిగి ఉండవచ్చు కాపీహక్కు సమస్యలు లో చేర్చండి. {{imagevio}} లేదా
{{imagevio|url=source}}
తొలగింపు అవసరమైన బొమ్మ లేదా ఇతర మీడియా (కాపీ హక్కుల ఉల్లంఘన కాదు) తొలగింపు కొరకు బొమ్మలు లో చేర్చండి {{ifd}}
అవసరం లేని దారి మార్పు
వదిలెయ్యండీ, నష్టమేమీ లేదు కదా!

కాదూ తీసెయ్య వలసిందేనంటారా, తొలగింపు కొరకు దారిమార్పు లో చేర్చండి. కానీ ముందు దారి మార్పుల తొలగింపు పై మార్గదర్శకాలు చూడండి.

{{rfd}}
వర్గీకరణ గజిబిజి అయిపోయింది
తొలగింపుకై వర్గాలు లో చేర్చండి. {{cfd}}
అవసరం లేని, తప్పుదారి పట్టించే సీరీస్‌ బాక్సు. తొలగింపుకై మూసలు లో చేర్చండి. {{tfd}} (Put in the box itself)
అవసరం లేని, తప్పుదారి పట్టించే మొలక మూస లేదా వర్గం. తొలగింపుకై మొలకల రకాలు లో చేర్చండి. {{sfd-c}} మొలకల వర్గాల కొరకు; {{sfd-t}} మొలకల మూసల కొరకు
నిఘంటువులో ఉండే అర్ధానికి మించి పెరగనే పెరగదు ("dicdef")
విక్షనరీ లోకి తరలించవలసినవి లో చేర్చండి

విక్షనరీ లో ఇప్పటికే అది ఉంటే, విషయాన్ని తీసివేసి ఇది చేర్చండి:{{wi}}.

{{move to Wiktionary}}
వ్యాసం మూల పాఠ్యం
Move text to Wikisource and replace it with a stub and a soft redirect.
త్వరిత తొలగింపులు లో చేర్చండి.

సరళమైన కేసుల్లో, {{deletebecause}} అనే టాగును తగిలిస్తే చాలు, CAT:CSD లో చేరిపోతుంది.

{{db|reason}}

తొలగింపు పధ్ధతులలో కొద్దిపాటి తేడాలు ఉంటాయి. వివరాల కొరకు సంబంధిత పేజీ చూడండి. దానిని ఎందుకు తొలగించాలనుకుంటున్నారో కారణం రాయండి. ఇతర సభ్యులు దానిపై వ్యాఖ్యానించడానికి కొంత సమయం పాటు అది అలాగే ఉంటుంది. కొంత సమయం తరువాత, ఒక స్థూలమైన ఏకాభిప్రాయం వస్తే నిర్వాహకుడు ఆ పేజీని తొలగించుతాడు - వికీపీడియా:నిర్వాహకులకు తొలగింపు మార్గదర్శకాలు చూడండి.

త్వరగా తొలగించవలసిన వాటి విషయంలో, నిర్వాహకులు తొలగింపు పధ్ధతిని పాటించనవసరం లేదు – వాటిని గమనించిన వెంటనే తొలగించవచ్చు. అయితే కొందరు నిర్వాహకులు కొన్ని సందర్భాలలో త్వరిత తొలగింపు పధ్ధతిని పాటిస్తారు.

పేజీని తొలగింపు జాబితా లోకి ఎలా చేర్చాలి

పేజీ తొలగింపు జాబితాలోకి చేర్చడానికి 3 అంచెలు: వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు

తొలగింపు కొరకు వ్యాసాలులో పునః ప్రతిపాదనలపై పరిమితులు

సాధారణంగా, తొలగింపు కొరకు వ్యాసాలులో ఒక వ్యాసంపై చర్చ జరిగి, తొలగించకూడదని నిర్ణయం జరిగితే, ఆ వ్యాసాన్ని తొలగించాలని మళ్ళీ వెంటనే ప్రతిపాదించ కూడదు. ఎందుకంటే, మరీ అంత కొద్ది వ్యవధిలో మనసు మార్చుకునేటంత బలమైన కారణం ఉంటే తప్ప, రెండో సారి కూడా మొదటి ఫలితమే వచ్చే అవకాశం ఉంది. కొన్ని సార్లు వోట్లు చాలా తక్కువ రావచ్చు, లేదా అసలు రాకపోవచ్చు. మళ్ళీ ప్రతిపాదించడానికి ఇంత వ్యవధి ఉండాల్సిందేనని నియమమైతే లేదుగానీ, "మరీ మొన్నే కదా దీని గురించి చర్చించింది, ఉంచేస్తే పోలా" అని ఎక్కువ మంది అనుకోవచ్చు.

ఒకవేళ ట్రాన్స్‌వికీకి వెళ్ళడమే నిర్ణయమైతే, ఆ పని అవగానే పేజీ త్వరగా తొలగించవలసిన జాబితాలో చేరిపోయినట్లే; తొలగింపు కొరకు వ్యాసాలుకి వెళ్ళ వలసిన పని లేదు.

"తొలగింపు జాబితాలో చేరింది" నోటీసు

పేజీని తొలగింపు కొరకు వ్యాసాలు లో చేర్చగానే, ఈ సంగతి అందరికీ తెలియజేయడం మర్యాద. పేజీ పైభాగాన సంబంధిత మూసను/టాగును తగిలించడం అనేది సూచించబడిన విధానం.

పేజీని ఎందుకు తొలగించారో అనే సందేహాన్ని ఈ నోటీసు నివృత్తి చేస్తుంది. ఒక గమనిక: కాపీహక్కు సమస్యలకు వేరే నోటీసు ఉంది.

కింది సందర్భంలో నోటీసు అవసరం లేదు:

వ్యాసం పేజీ ఖాళీగా ఉన్నపుడు (దారిమార్పు వంటివి), మరియు చెప్పుకోదగినంత చరితం లేనపుడు.

వ్యవధులు

పేజీని ఒకసారి జాబితాలో చేర్చిన తరువాత సభ్యులు దానిని గమనించి వ్యాఖ్యానించడానికి వీలుగా ఒక నిర్ణీత సమయం పాటు అక్కడ ఉంచాలి. వివిధ పేజీలకు విభిన్న వ్యవధులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యవధులు ఇలా ఉన్నాయి:

వ్యాఖ్యానించడం

వ్యాసాన్ని జాబితాలోకి చేర్చాక ఎవరైనా దానిపై వ్యాఖ్యానం చెయ్యవచ్చు. అభిప్రాయం రాసేటపుడు మీ అభిప్రాయం, మీరు చెప్పే కారణం రాయండి. ~~~~- ఇలా సంతకం చెయ్యండి. కింది పదాలు వాడాలని సూచన.

• తొలగించు
• ఉంచు
• వ్యాఖ్య (వోటు కాదు)
• ఇతర (ఇతర చర్య). కిందివి ఈ కోవ లోకి వస్తాయి
• [[ఫలానా వ్యాసం]] కు దారి మార్పు
• [[ఫలానా వ్యాసం]] తో ఏకీకృతం చేసి, దారి మార్చు
• Wiktionary / Meta / other GFDL site కి తరలించు

నిర్ణయ విధానం

తొలగింపు విజ్ఞప్తిని తొలగింపు కొరకు వ్యాసాలులో ఉంచిన ఐదు రోజుల తరువాత, ఒక స్థూల విస్తృతాభిప్రాయం వస్తే, ఆ పేజీని తొలగిస్తారు. లేదంటే తొలగించరు. స్థూల విస్తృతాభిప్రాయం ఎంత అనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి – మూడింట రెండు వంతులు ఆధిక్యత ఉండాలని కొందరంటే, మరి కొందరు ఇంకా ఎక్కువ ఉండాలంటారు.

పేజీని జాబితాలో చేర్చిన తరువాత అది మెరుగుపడి, తొలగించవలసిన అవసరం ఇప్పుడు లేకపోతే కూడా పేజీని తొలగించరు.

ఓట్లను తొలగించవద్దు. ఓట్ల విషయంలో ఒకే వ్యక్తికి చెందిన వివిధ ఓట్లని అనుమానం వచ్చినా, వేరే ఏ కారణం చేతనైనా ఓటు చెల్లదని మీరు భావించినా, దానిపై ఒక వ్యాఖ్య రాసి, అక్కడే ఉంచేయండి. చర్చను సమీక్షించే నిర్వాహకుడు మీ వ్యాఖ్యను గమనించి, ఆ ఓటును పరీక్షించి దానిని లెక్కింపు లోకి తీసుకోవాలో లేదో నిరణయిస్తారు. ఓట్లను తొలగించకపోవడం వలన ఎవరు తొలగించారు, ఏమి తొలగించారు వంటి వివాదాలు రావు.

వికీపీడియా:నిర్వాహకులకు తొలగింపు మార్గదర్శకాలు నిర్వాహకులకు మరిన్ని మార్గదర్శకాలు సూచిస్తుంది.

పేజీని తొలగింపు కొరకు వ్యాసాలు జాబితా నుండి తీసివేయడం

తొలగింపు కంటే మెరుగైన పరిష్కారం లభిస్తే, పేజీని జాబితాలో అలాగే కొన్నాళ్ళు ఉండనివ్వండి. దానిని అక్కడ చేర్చిన సభ్యుడికి విషయం తెలుస్తుంది, అందువలన మళ్ళీ ప్రతిపాదన రాకుండా ఉంటుంది. ఆ తరువాత (ఆ సభ్యుడు చూసినా చూడకున్నా ఒక రోజు తరువాత) పేజీని జాబితా నుండి తొలగించవచ్చు.

వ్యవధి అయిపోయాక

ఐదు రోజుల తరువాత, చర్చను తొలగింపు కొరకు వ్యాసాలు పేజీ నుండి తొలగింపు కొరకు వ్యాసాలు/పాతవి పేజీకి తరలిస్తారు. నిర్వాహకుడు నిర్ణయం తీసుకునే వరకు అది అక్కడే ఉంటుంది. ఈ పనులకు వికీపీడియా:తొలగింపు విధానం లో సూచించిన పధ్ధతులను పాటించండి. పేజీని తొలగించినా, దాని తొలగింపుపై జరిగిన చర్చను మాత్రం దాచాలి.

ఇవి కూడా చూడండి