రాఘవేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''రాఘవేంద్ర''' 2003లో [[సురేష్ కృష్ణ]] దర్శకత్వంలో వచ్చిన సినిమా. [[ప్రభాస్]], అన్షు, శ్వేతా అగర్వాల్ నటించిన ఈ చిత్రంలో [[సిమ్రాన్]] ప్రత్యేక పాటలో నటించింది.
'''రాఘవేంద్ర''' 2003లో [[సురేష్ కృష్ణ]] దర్శకత్వంలో వచ్చిన సినిమా. [[ప్రభాస్]], అన్షు, శ్వేతా అగర్వాల్ నటించిన ఈ చిత్రంలో [[సిమ్రాన్]] ప్రత్యేక పాటలో నటించింది. ఈ చిత్రానికి [[మణిశర్మ]] సంగీతం అందించాడు. ఈ సినిమా హిందీ (సన్యాసి: ది వారియర్ సెయింట్), మలయాళం (శక్తి) భాషలలోకి అనువదించబడింది. అంతేకాకుండా సురేష్ కృష్ణ దర్శకత్వంలో హిందీలోకి రాకీ: ది రెబెల్ గా రీమేక్ చేయబడింది.


[[వర్గం:2003 సినిమాలు]]
[[వర్గం:2003 సినిమాలు]]
[[వర్గం:తెలుగు సినిమాలు]]
[[వర్గం:తెలుగు సినిమాలు]]

04:23, 11 అక్టోబరు 2016 నాటి కూర్పు

రాఘవేంద్ర 2003లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ప్రభాస్, అన్షు, శ్వేతా అగర్వాల్ నటించిన ఈ చిత్రంలో సిమ్రాన్ ప్రత్యేక పాటలో నటించింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. ఈ సినిమా హిందీ (సన్యాసి: ది వారియర్ సెయింట్), మలయాళం (శక్తి) భాషలలోకి అనువదించబడింది. అంతేకాకుండా సురేష్ కృష్ణ దర్శకత్వంలో హిందీలోకి రాకీ: ది రెబెల్ గా రీమేక్ చేయబడింది.