"ఎందుకంటే...ప్రేమంట!" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
(మూలం చేర్పు)
|imdb_id =
}}
'''ఎందుకంటే... ప్రేమంట!''' 2012 లో [[ఎ.కరుణాకరన్|కరుణాకరన్]] దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం. [[రామ్‌ పోతినేని|రామ్]], [[తమన్నా]] ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.<ref name=123telugu>{{cite web|last1=మహేష్|first1=కోనేరు|title=ఎందుకంటే ప్రేమంట సమీక్ష|url=http://www.123telugu.com/reviews/review-endukante-premanta-multiplex-love-saga.html|website=123telugu.com|publisher=123telugu.com|accessdate=12 October 2016}}</ref> ఈ చిత్రానికి ఆధారం ''జస్ట్ లైక్ హెవెన్'' అనే హాలీవుడ్ చిత్రం.
== కథ ==
పారిశ్రామికవేత్తయైన కృష్ణారావు (సాయాజీ షిండే) కొడుకు రాం అల్లరి కుర్రాడు. బాధ్యతలు లేకుండా తిరుగుతుంటాడు. అతనిని దారిలో పెట్టడానికి, ధనం విలువ, కాలం విలువ తెలియజెప్పడానికి అతని తండ్రి తెలివిగా ప్యారిస్ లోని తన స్నేహితుడి ద్రాక్ష తోటల్లోకి పంపుతాడు. అక్కడ కూడా హాయిగా కాలం గడుపుదామన్న రాం కి రోజంతా పనులు చెబుతుంటే చేయలేక అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు.
== నటవర్గం ==
* [[రామ్ పోతినేని|రామ్]]
* [[తమన్నా]]
* కృష్ణారావుగా [[సాయాజీ షిండే]]
* [[సుమన్ తల్వార్|సుమన్]]
* కోకా భాయ్ గా [[కోన వెంకట్]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1987920" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ