"వాడుకరి చర్చ:తెగించినోడు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
:[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారూ, నాకు తెలిసిన డిటెయిల్స్ ఆడ్ చేస్తున్నాను. మీరు పరిశీలించి మీకు నచ్చనిచో ఆయా వ్యాసాలను డిలీట్ చేసి పారెయ్యండి.--[[వాడుకరి:తెగించినోడు|తెగించినోడు]] ([[వాడుకరి చర్చ:తెగించినోడు|చర్చ]]) 13:41, 12 అక్టోబరు 2016 (UTC)
::నాకు నచ్చనివి డెలీట్ చేసిపారెయ్యడానికి వికీ నా స్వంత వెబ్ సైటు కాదు. విషయ ప్రాముఖ్యం ఉన్నవీ, సరైన మూలాలు చూపించి రాసినవి ఏదైనా ఉండవచ్చు. కాకపోతే ఇప్పటికే చిన్న వ్యాసాలు ఉన్న తెవికీలో అవి ఇంకా ఎక్కువైపోతాయని ఉచిత సలహాలు ఇస్తుంటాను. మీకు నచ్చకపోతే పాటించవద్దు.--[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 13:46, 12 అక్టోబరు 2016 (UTC)
:::సినిమా వ్యాసాలు రాస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు రాసిన సినిమాలలో [[హైపర్ (సినిమా)]] మరియూ [[‎మనఊరి రామాయణం]] వ్యాసాలు 2 కె.బి పరిమాణం దాకా పెంచి మొలక స్థాయి దాటించాను. మీరు చేర్చిన సినిమాలకు అంతర్జాలంలొ సమాచారం దొరుకుతుంది. దయచేసి విషయం పెంచి మొలకస్థాయి దాటించవలసినదిగా విజ్ఞప్తి. వాటిని తొలగించే కంటే కొద్ది సమాచారం చేర్చి మొలక స్థాయి పెంచవచ్చు కదా. ప్రయత్నించండి. సహాయం కావలసివస్తే అభ్యర్థించండి. --<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[File:Admin logo.gif|20px|ఈ వాడుకరి నిర్వాహకుడు]][[User:kvr.lohith|కె.వెంకటరమణ]]⇒[[User talk:kvr.lohith|చర్చ]]'''</span> 14:29, 12 అక్టోబరు 2016 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1988146" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ