వాడుకరి చర్చ:తెగించినోడు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,331 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
 
::::[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] , [[User:kvr.lohith|కె.వెంకటరమణ]] గారూ, మీ సహాయ సహకారానికి చాలా ధ్యాంక్స్. రైటింగ్ ఈజ్ మై పేషన్. ఈ క్రమంలో కొన్ని ఆర్టికల్స్ రాసాను. నాకు తెలిసినంత ఇంఫర్మేషన్ ఆడ్ చేశా. ఇది వికీ రూల్స్ కి కాంప్లై కాకపోతే ఈ ఆర్టికల్స్ ని డిలీట్ చేసి పారెయ్యండి. నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు.--[[వాడుకరి:తెగించినోడు|తెగించినోడు]] ([[వాడుకరి చర్చ:తెగించినోడు|చర్చ]]) 15:17, 13 అక్టోబరు 2016 (UTC)
:మీరు మంచి పని చేస్తున్నారు. మీరు రాసే వ్యాసాలన్నీ ఉండదగ్గ వ్యాసాలే. అందులో వికీ రూల్స్ కి విరుద్ధంగా ఏమీ లేవు. సినిమా వ్యాసాలు మనం చాలా సృష్టించవచ్చు. కొత్త తెలుగు సినిమాల గురించి ఆంగ్ల వికీలో మన కన్నా ఎక్కువ వ్యాసాలు, ఎక్కువ సమాచారంతో ఉన్నాయి. అంతే కాకుండా వాటి గురించి వెబ్ సైట్ల లోనూ వార్తల్లోనూ సమాచారం లభ్యమవుతోంది. వాటిని వాడుకుని కనీసం సమాచారం చేరిస్తే చాలు మనం. వికీ ప్రాథమిక నియమం ఏంటంటే మూలాలు ఉండాలి. అంటే ఓ మాదిరి గుర్తింపు ఉన్న వెబ్ సైటు (బ్లాగులు దీని కిందకు రావు), లేదా పుస్తకాలు లేదా పత్రికలు. సొంతంగా రాసినదై ఉండాలి. అంటే ఎక్కడి నుంచైనా కాపీ పేస్టు చేయకూడదు. తటస్థంగా రాయాలి. వీటిని నిర్ధారించేందుకు మన దగ్గర ఈ చెక్ లిస్టు ఉంది. అవి లేనప్పుడు మేం నిర్వహణ కోసం కొన్ని సూచనలు ఇస్తాం. అంతే కానీ మీ రాతలను తక్కువగా చూసే ఉద్దేశ్యం మాకు లేదు. మీ కృషి ఇలాగే కొనసాగించమని కోరుకుంటున్నాను.--[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 17:13, 13 అక్టోబరు 2016 (UTC)
33,404

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1989389" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ